IND Vs WI: విండీస్‌తో టీ20 సిరీస్‌కు కొత్త జట్టు.. ఏకంగా 13 మార్పులతో టీమిండియా ప్రకటన
IND Vs WI: భారత క్రికెట్ జట్టు తాజాగా ముగిసిన వన్డే సిరీస్ విజయానందం తర్వాత, వెస్టిండీస్‌తో తలపడే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధమవుతోంది. అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న ఈ పొట్టి ఫార్మాట్ పోరు కోసం సెలక్టర్లు జట్టులో అనూహ్యమైన మార్పులు చేశారు. వన్డే జట్టులో ఆడిన చాలా మంది సీనియర్లను పక్కనపెట్టి, యువ రక్తానికి పెద్దపీట వేశారు. ఏకంగా 13 మార్పులతో కొత్త జట్టును మైదానంలోకి దింపుతున్నారు. వెస్టిండీస్‌తో జరగనున్న టీ20…
