100 కోట్ల హిట్టు కొట్టిన హీరో.. కనిపించడం లేదేంటి?
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వైష్ణవ్ తేజ్.. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమాతో వైష్ణవ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటించగా.. ఈ జోడీకి మంచి క్రేజ్ వచ్చింది. బేబమ్మగా కృతి, ఆసీగా వైష్ణవ్ జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉప్పెన బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు…
