APPSC Group 1లో 166 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం.. ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 సర్వీసుల్లో 166 ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఈ రోజు నుంచి మొలయ్యాయి. ఈ పోస్టులకు అక్టోబర్ 6, 2026 నుంచి అక్టోబర్ 27, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, అసిస్టెంట్ కమిషనర్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ తదితర కీలక…
