బర్త్‌డే రోజు త్రిష వేసుకున్న డ్రెస్ ధర ఎంతో తెలుసా? బ్యూటీ ఇంత సింపులా అనుకుంటారు
ఒకవైపు త్రిష పుట్టినరోజు కాగా, మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ కొనసాగింది. ఈ క్రమంలో త్రిష తిరుమలలో స్వామివారి దర్శనం అనంతరం నేరుగా చెన్నైలోని హీరో కమ్ పొలిటీషియన్ విజయ్ నివాసానికి వెళ్లడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పర్యటన విశేషాలు, ఆమె ధరించిన దుస్తుల ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. లక్కీ డ్రెస్‌లో దేవతామూర్తిలా.. త్రిష తన 43వ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఎంతో హుందాగా ఉండే…
