వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. పేరు లేకుండానే భారత జట్టు ప్రకటన.. ఎందుకంటే?
Vaibhav Suryavanshi, India U19 Squad: భారత క్రికెట్లో సంచలనంగా మారిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పేరు లేకుండానే ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరగనున్న సిరీస్కు భారత జట్టును ప్రకటించారు. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఒక్కటే ప్రశ్న.. 15 ఏళ్ల వైభవ్ను ఎందుకు ఎంపిక చేయలేదు..? తాజాగా ప్రకటించిన జట్టును పరిశీలిస్తే దీనికి ప్రధాన కారణం మరో అంతర్జాతీయ బాధ్యతగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్లు.. ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత పర్యటనకు రానుంది. సెప్టెంబరు…
