తాజావార్తలు
Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

తెలుగు సినీ యవనికపై ఎన్టీఆర్-జయప్రద కాంబినేషన్ అంటే ఒక అద్భుతం. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు, పాటలు నేటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. జయప్రద ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదని, నటనే ఊపిరిగా జీవించిన మహానుభావుడని పేర్కొన్నారు. ఎన్టీఆర్ లో ఉన్న అత్యున్నతమైన లక్షణం ఎదుటివారికి ఇచ్చే గౌరవం. “ఆయన ఎవరినీ కూడా ఏకవచనంతో (నువ్వు అని) పిలవడం నేనెప్పుడూ చూడలేదు” అని జయప్రద గుర్తు చేసుకున్నారు. సెట్ బాయ్…

Read More
SRH vs PBKS Result: పంజాబ్‌పై పగతీర్చుకున్న హైదరాబాద్.. టేబుల్ టాపర్‌గా ఎస్‌ఆర్‌హెచ్

SRH vs PBKS Result: పంజాబ్‌పై పగతీర్చుకున్న హైదరాబాద్.. టేబుల్ టాపర్‌గా ఎస్‌ఆర్‌హెచ్

Sunrisers Hyderabad vs Punjab Kings Result, IPL 2026: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గత ఓటమికి పగ తీర్చుకుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు 236 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఈ టార్గెట్ చేరుకోలేకపోయిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 202 పరుగులకే పరిమితమైంది. దీంతో 33 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన…

Read More
Video: మా కర్మ కొద్దీ దొరికాడు ఈ దరిద్రుడు.. పీకేయ్యలేం, అలాగని ఆడించకుండా ఉండలేం..!

Video: మా కర్మ కొద్దీ దొరికాడు ఈ దరిద్రుడు.. పీకేయ్యలేం, అలాగని ఆడించకుండా ఉండలేం..!

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను శశాంక్ నేలపాలు చేశాడు. ఈ క్రమంలో కామెంటేటర్లతో మాట్లాడిన పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్, శశాంక్ ఫీల్డింగ్ తప్పిదాలను ఉద్దేశించి నవ్వుతూనే విమర్శలు గుప్పించారు. బంతి ఎక్కడికి వెళ్లినా అది శశాంక్ వైపుకే వెళ్తున్నట్లు ఉందని, అతడికి ఏదో ‘వైరస్’ సోకినట్లు కనిపిస్తోందని పాంటింగ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఒక ప్రొఫెషనల్ ఆటగాడి నుంచి ఇలాంటి లోపాలు…

Read More
కాటేరమ్మ పెద్ద కొడుకు విధ్వంసం.. హైదరాబాద్ గడ్డపై సరికొత్త రికార్డుల వేట..!

కాటేరమ్మ పెద్ద కొడుకు విధ్వంసం.. హైదరాబాద్ గడ్డపై సరికొత్త రికార్డుల వేట..!

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 32 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్న ఈ దక్షిణాఫ్రికా వీరుడు, పంజాబ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మొత్తం 43 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్ 69 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు భారీ సిక్సర్లు, మూడు బౌండరీలు ఉన్నాయి. ఇన్నింగ్స్ చివరి బంతికి అవుట్ అయినప్పటికీ, జట్టుకు భారీ స్కోరు అందించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. సన్‌రైజర్స్…

Read More
సోనియా గాంధీకి ఇష్టమైన జామ్.. రాహుల్ స్పెషల్‌గా చేసిన సూపర్ రెసిపీ ఇదిగో.. చాలా సింపుల్..

సోనియా గాంధీకి ఇష్టమైన జామ్.. రాహుల్ స్పెషల్‌గా చేసిన సూపర్ రెసిపీ ఇదిగో.. చాలా సింపుల్..

ఆరెంజ్ మార్మలేడ్ (Orange Marmalade) అనేది నారింజ పండు గుజ్జు, తొక్కల మిశ్రమంతో చేసే ఒక రకమైన జామ్. ఇది బ్రెడ్, చపాతీలతో చాలా రుచిగా, అద్భుతంగా ఉంటుంది. విటమిన్ సీ, కాల్షియంతోపాటు.. పలు పోషకాలు దాగున్న ఆరెంజ్ మార్మలేడ్ .. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీకి చాలా ఇష్టమైన జామ్.. అందుకే.. ఆమె కుమారుడు.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ నూతన సంవత్సరం సందర్భంగా.. ఈ స్పెషల్ రెసిపీని స్వయంగా చేశారు….

Read More
ఆహా.. మండుటెండలో వానరాల జలకాలాటలు.. చూడాల్సిందే

ఆహా.. మండుటెండలో వానరాల జలకాలాటలు.. చూడాల్సిందే

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి తాపం, వడగాల్పులతో ప్రజలు అల్లాలుడుతున్నారు. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే ఇక మూగజీవాల సంగతి చెప్పనక్కరలేదు. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడుతుంటాయి. తాజాగా కొన్ని కోతులు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తూ వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఎండ వేడి తాళలేక కొన్ని కోతులు నీటితో ఉన్న ఒక పెద్ద…

Read More
చిన్న పిల్లల ఆరోగ్యానికి బలాన్నిచ్చే అమ్మమ్మల కాలం నాటి ఆంధ్రా స్పెషల్ లడ్డులు.. ఇలా చేస్తే అస్సలు వదలరు..

చిన్న పిల్లల ఆరోగ్యానికి బలాన్నిచ్చే అమ్మమ్మల కాలం నాటి ఆంధ్రా స్పెషల్ లడ్డులు.. ఇలా చేస్తే అస్సలు వదలరు..

ఎండాకాలంలో చాలా మంది ప్రత్యేక స్నాక్స్ తీసుకుంటారు.. శరీరాన్ని కూల్ చేసే పదార్థాలను తీసుకుంటారు. అయితే.. అలాంటి బలమైన ఆహార పదార్థాల్లో కమ్మని బెల్లం సున్నుండలు ఒకటి.. వీటిలోని పోషకాలు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.. ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. అమ్మమ్మల కాలం నాటి కమ్మని పిండివంటల రుచి చూస్తే.. వారెవ్వా అనాల్సిందే.. ముఖ్యంగా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ బలవర్ధకమైన బెల్లం సున్నుండలను సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పండుగ…

Read More
Chiranjeevi: అప్పట్లో విజయ్‌ తండ్రికి.. ఛాన్స్ ఇచ్చింది చిరంజీవే

Chiranjeevi: అప్పట్లో విజయ్‌ తండ్రికి.. ఛాన్స్ ఇచ్చింది చిరంజీవే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే అధినేత విజయ్ భారీ విజయం సాధించబోతున్నారు. నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మరోవైపు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కేవలం రెండు. మూడు స్థానాల్లో నిలిచాయి.ఈ నేపథ్యంలో విజయ్ గురించి ఆయన కుటుంబ సభ్యుల గురించి పలు విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విజయ్ తండ్రి ఎస్‌.ఏ.చంద్ర శేఖర్ గురించి. విజయ్ స్టార్ హీరో అయితే చంద్ర శేఖర్ స్టార్ డైరెక్టర్. తమిళంలో ఎన్నో…

Read More
Video: 11 ఫోర్లు, 8సిక్స్‌లు.. 35 బంతుల్లో సెంచరీతో ఊచకోత.. వన్డే హిస్టరీకే దడ పుట్టించిన మనోడు..!

Video: 11 ఫోర్లు, 8సిక్స్‌లు.. 35 బంతుల్లో సెంచరీతో ఊచకోత.. వన్డే హిస్టరీకే దడ పుట్టించిన మనోడు..!

Anmolpreet Singh Fastest Century: భారత దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ తరపున ఆడే అన్మోల్‌ప్రీత్ సింగ్ ఈ చారిత్రాత్మక ఘనతను సాధించాడు. అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న ఇతడు, లిస్ట్-ఏ క్రికెట్ (50 ఓవర్ల ఫార్మాట్) చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ బాదిన భారతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇతని బ్యాటింగ్ శైలి చూస్తుంటే మైదానంలో బంతి ఎటు వెళ్తుందో తెలియక బౌలర్లు గంటల తరబడి తలలు పట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఇన్నింగ్స్‌లో అన్మోల్‌ప్రీత్ ఏకంగా…

Read More
APPSC DL 2026 Results: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మూడేళ్ల తర్వాత APPSC డిగ్రీ లెక్చరర్‌ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్

APPSC DL 2026 Results: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మూడేళ్ల తర్వాత APPSC డిగ్రీ లెక్చరర్‌ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్

అమరావతి, మే 6: రాష్ట్రంలో 290 డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి 2023 డిసెంబరులో ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2025 జులైలో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించింది. రిజర్వేషన్‌ రోస్టర్‌పై గందరగోళ నెలకొనడంతో స్పష్టత కోరుతూ గతేడాది నవంబరులో ఉన్నత విద్య కమిషనరేట్‌కు ఏపీపీఎస్సీ ఉత్తర్వులు పంపింది. దీనిపై ఉన్నత విద్య కమిషన్‌ నివేదికను ఇటీవల ఏపీపీఎస్సీకి పంపింది. దీంతో ఫలితాలు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్…

Read More