తాజావార్తలు

3 సిక్స్‌లు, 6 ఫోర్లు.. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ.. కాటేరమ్మ కొడుకు బీభత్సం చూశారా..!

ఢిల్లీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఆరంభం మొదలుకొని ప్రత్యర్థి బౌలింగ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. క్రీజులో అడుగుపెట్టిన క్షణం నుంచి ఎదురుదాడికి దిగిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ కేవలం 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మైలురాయిని చేరుకున్నాడు. అర్ధశతకం పూర్తి కాగానే మరో ఎండ్‌లో ఉన్న భాగస్వామి ఇషాన్ కిషన్ (Ishan Kishan) అతడిని ఆలింగనం చేసుకుని అభినందించగా, మైదానంలోని ప్రేక్షకులు, భారత డగౌట్‌లోని సహచర ఆటగాళ్లు…

Read More

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నెయ్యి.. బంగారం లాంటి ఆరోగ్యానికి దివ్యౌషధం!

నెయ్యి కేవలం రుచికే కాదు, పోషకాల గని. ఇందులో విటమిన్లు A, D, E, K లతో పాటు శరీరానికి ఎంతో మేలు చేసే ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. నిత్యం కడుపు ఉబ్బరం లేదా జీర్ణ రుగ్మతలతో బాధపడేవారికి ఈ పానీయం సరైన పరిష్కారం. ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, ఆహారం సులభంగా అరిగేలా చేస్తుంది. గోరువెచ్చని నీటితో నెయ్యి కలవడం వల్ల పేగులలోని వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి….

Read More

Job Astrology: కీలక గ్రహాల అనుకూలత..ఈ రాశులకు కొత్త ఉద్యోగ ఆఫర్లు..!

వృశ్చికం: రాశినాథుడు కుజుడు భాగ్యస్థానంలో గురువుతో కలిసి ఉండడం, లాభ స్థానంలో బుదుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం వంటి కారణాల వల్ల ఈ రాశివారి ఉద్యోగ జీవితం, వృత్తి, వ్యాపారాలు బాగా ఉచ్ఛ స్థితిలో ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుం టాయి. ఉద్యోగరీత్యా విదేశాలకు, దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. వీరికి త్వరలో మరింత మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ నెల చివరి లోగా ఒక సంస్థలో…

Read More

INDW vs SLW Final Result: లంకపై ఘనవిజయం.. 8వసారి ఆసియా కప్ ఎత్తిన భారత్..

India Women vs Sri Lanka Women, Final, Women’s Asia Cup 2026: మహిళల ఆసియా కప్ (Women’s Asia Cup) 2026 ఫైనల్ సమరంలో భారత మహిళల క్రికెట్ జట్టు (India Women Cricket Team) అద్భుత విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. శ్రీలంక మహిళల జట్టు (Sri Lanka Women Cricket Team) తో జరిగిన తుది పోరులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆధిపత్యం చెలాయించిన భారత్, ఏకంగా 72 పరుగుల భారీ తేడాతో…

Read More

టీ20ల్లో అభిషే’కింగ్’.. రసెల్ రికార్డు బ్రేక్.. సరికొత్త హిస్టరీలో కాటేరమ్మ కొడుకు!

అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 పోరులో సంజు శాంసన్ వికెట్ ఆరంభంలోనే పడిపోయినప్పటికీ, అభిషేక్ శర్మ ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా ఎదురుదాడి చేశాడు. కేవలం 22 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్, బంతుల పరంగా టీ20 క్రికెట్ చరిత్రలో రెండో వేగవంతమైన 6000 పరుగుల ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 3420 బంతుల్లోనే ఆరు వేల పరుగుల మార్కును అధిగమించి ఆండ్రీ రసెల్ (Andre Russell), టిమ్…

Read More

మరోసారి నిరాశపరిచిన శాంసన్.. వైభవ్ ఉసురు తగిలిద్దంటూ ఫ్యాన్స్ కామెంట్స్..!

ఢిల్లీలో జరుగుతున్న మొదటి టీ20 సమరంలో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ (Azmatullah Omarzai) అర్ధశతకం సాయంతో 156 పరుగుల పోరాడే స్కోరు సాధించింది. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్‌గా వచ్చిన సంజు శాంసన్ రెండు బౌండరీలతో మంచి ఆరంభం ఇచ్చినట్లే కనిపించాడు. ఆ వెంటనే ఒమర్జాయ్ వేసిన బంతిని పుల్ చేయబోయి సరిగ్గా టైమింగ్ కుదరకపోవడంతో 8 బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. వరుసగా…

Read More

హాఫ్ సెంచరీతో అభిషేక్ బీభత్సం.. తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం..

ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించింది. ఆదిలోనే సంజు శాంసన్ (Sanju Samson) 8 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి ఒమర్జాయ్ బౌలింగ్‌లో రసూలీ (Rasooli) కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) తో కలిసి అభిషేక్ శర్మ అఫ్గాన్ బౌలింగ్‌పై విరుచుకుపడ్డాడు. కేవలం 32 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్…

Read More

కంటిచూపు, జుట్టుకి సంజీవని.. ఇంటిల్లిపాదీ తినాల్సిన ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన కూర

కావలసిన పదార్థాలు: 2 కప్పుల కరివేపాకు, సరిపడినంత నూనె, అర స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, గుప్పెడు – తొక్కలు వలిచినవి వెల్లుల్లి రెబ్బలు 2 నుండి 3 – చీలికలు పచ్చిమిర్చి, 4 సన్నగా తరిగిన ఉల్లిపాయలు, చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం పొడి, చేదును బ్యాలెన్స్ చేయడానికి బెల్లం, నిమ్మకాయ సైజు చింతపండు, రుచికి సరిపడా ఉప్పు మరియు సరిపడా నీళ్లు తయారీ విధానం: స్టవ్ వెలిగించి బాండీ లేదా మట్టి పాత్రలో 2-3 స్పూన్ల నూనె వేడిచేయాలి. అందులో తడిలేని 2 కప్పుల కరివేపాకు వేసి మీడియం మంటపై ఆకులు బాగా క్రిస్పీగా మారే వరకు…

Read More

మతిపోగొట్టే మైలేజీతో మార్కెట్‌లోకి మహీంద్రా ఎస్‌యూవీ! పెట్రోల్ ఖర్చులకు నో టెన్షన్‌

పెట్రోల్ కార్లలో రేంజ్ కావాలి.. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉండే సామర్థ్యం కూడా కావాలనుకునే వారికి హైబ్రిడ్ టెక్నాలజీ కీలకంగా మారుతోంది. ఇదే ఆలోచనతో Mahindra తన భవిష్యత్ SUVలపై ప్రయోగాలు చేస్తోంది. ముఖ్యంగా XUV 7XOలో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిపే స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. పెట్రోల్ ఇంజిన్‌తో ఎలక్ట్రిక్ మోటార్.. Mahindra రాబోయే XUV 7XOలో Series-Parallel Hybrid Systemను ఉపయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో Petrol Engine,…

Read More

Allu Arjun : అన్నా ఇది నువ్వేనా? ఈ ఫొటోలో ఉన్న టాలీవుడ్ స్టార్‌ను గుర్తు పట్టారా? 20 ఏళ్ల నాటి ఫొటో వైరల్

ఐకాన్ స్టార్ అల్లు కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రేజ్ కలిగిన పాన్ ఇండియా హీరోల్లో ఆయన కూడా ఒకరు. అల్లు అరవింద్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా తన ట్యాలెంట్ తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బన్నీ. బాలనటుడిగా సినీ రంగంలో అడుగు పెట్టటిన ఈయన గంగోత్రి సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత నుంచి వరుస హిట్స్ అందుకుంటూ తన…

Read More