తాజావార్తలు

పంచముఖాలతో.. స్పెషల్‌ అట్రాక్షన్‌గా ఖైరతాబాద్‌ మహా గణపతి.. తొలి పూజ ఎప్పుడంటే..

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి మొదలవుతోంది. సిటీలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచే ఖైరతాబాద్‌ మహా గణపతి పూజలందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సారి ఖైరతాబాద్ మహాగణపతి విభిన్న రూపంలో భక్తులను ఆకట్టుకోనున్నాడు. పంచముఖ సంకటహర మహాగణపతిగా దర్శనమివ్వబోతున్నాడు. 69 అడుగుల ఎత్తుతో ఐదు పడగలు, పంచముఖాలతో గణపతి రూపాన్ని తీర్చిదిద్దారు. మహాగణపతికి ఒకవైపు సోమనాథ్ జ్యోతిర్లింగం.. మరోవైపు కాళికామాత విగ్రహాలను ఏర్పాటు చేశారు. దీంతో.. ఖైరతాబాద్ బడా గణేష్ ప్రాంగణం ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల కోలాహలం…

Read More

సిబ్బందిపై కారం చల్లి బ్యాంకులో దోపిడీ..

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సినిమా ఫక్కీలో బ్యాంకు దోపిడీ జరిగింది.స్థానిక ఎస్‌బీఐ బ్యాంకు బ్రాంచ్‌లోకి ప్రవేశించిన ఓ దుండగుడు, సిబ్బంది కళ్లలో కారం చల్లి రూ. 4 లక్షల నగదుతో పరారయ్యాడు. అయితే, పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి కేవలం 30 నిమిషాల్లోనే నిందితుడిని పట్టుకుని చోరీ సొత్తును పూర్తిగా రికవర్ చేశారు. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ముఖానికి గుడ్డ చుట్టుకుని, ఎర్రటి కుర్తా ధరించిన వ్యక్తి బ్యాంకులోకి వచ్చాడు. నేరుగా క్యాష్ కౌంటర్ వద్దకు…

Read More

2027లో ఏం జరగబోతోంది? బాబా వంగ జోస్యం తెలిస్తే వణికిపోవాల్సిందేనా?

ఒక వ్యక్తి ఏదైనా ఒక సూపర్ పవర్ మీకు చూపిస్తామంటారు. కానీ అలాంటి పవర్ ఆయనకు లేదని మీరు అనుకుంటారు. కానీ అది నిజమని మీరు నమ్మేలా ఆయన.. తన శక్తిని చూపిస్తారు. అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? వావ్ అని ఆశ్చర్యపోతారు. వచ్చే ఏడాది మీలానే చాలామంది ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే.. భవిష్యత్తులో నిజంగానే అలాంటి వ్యక్తులు మీకు ఎదురుపడొచ్చు. బాబా వంగా ఇలా చెప్పారంటూ ఓ వాదన ప్రచారంలో ఉంది. ఇప్పుడు నడుస్తోంది 2026…

Read More

Yesha Nagula Song: యూట్యూబ్‏లో సంచలనం.. ఏషనాగుల, ఆయా షేర్ పాటలకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై మంచి హైప్ నెలకొంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ యూట్యూబ్, సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. మొన్నటి వరకు ఆయా షేర్ సాంగ్ మిలియన్ వ్యూస్ అందుకుంటూ దూసుకుపోయింది. ఇక ఇప్పుడు ఏషనాగుల కట్టమీద పాట సంచలనం…

Read More

Serial Actor : బుల్లితెరపై సంచలనం.. ఋతురాగాలు సీరియల్ హీరో ఎలా చనిపోయారో తెలుసా.. ?

ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్ ఋతురాగాలు. ఇందులో నటించిన నటీనటులు సైతం ఎంతో పాపులర్ అయ్యారు. అయితే ఇందులో ప్రధాన పాత్రలో నటించిన నటుడు రాజా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1989-90 రోజుల్లో స్మాల్ స్క్రీన్ పై విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అప్పట్లోనే హ్యాండ్సమ్ హీరో. 1980లో స్వప్న అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా పలు చిత్రాల్లో నటించారు. తర్వాత నెమ్మదిగా సీరియల్స్ చేశారు. ముఖ్యంగా మంజుల నాయుడు…

Read More

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ బ్యూటీ లతిక ఇప్పుడు ఎలా ఉంది.? ఎక్కడ ఉందొ తెలుసా.?

అందాల ఆరబోతకు దూరంగా ఉంటూనే తనదైన నటనతో వీక్షకులకు దగ్గరైన హీరోయిన్లలో గోపిక ఒకరు. తక్కువ సినిమాల్లో నటించినా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ క్రేజీ హీరోయిన్. గోపిక పేరు చెప్పగానే రవితేజతో కలిసి నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా గుర్తుకొస్తుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిన జ్ఞాపకాలను, ముఖ్యంగా కాలేజ్ జీవితాన్ని గుర్తుకు తెచ్చేలా ఉంటుంది. ఈ సినిమా విజయానికి రవితేజ, గోపికల నటన…

Read More

SCR: రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. ఈ ట్రైన్స్ బయల్దేరే సమయాల్లో మార్పులు..

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. హైదరాబాద్‌ నుంచి ఏపీలోని విజయవాడ, కర్ణాటకలోని బీదర్ మధ్య రాకపోకలు సాగించే ట్రైన్ సర్వీసు సమాయాల్లో స్వల్ప మార్పులు చేసినట్టు రైల్వేశాఖ తెలిపింది. జతగా నడిచే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న కారణంగా పలు రైళ్ల వేళల్లో మార్పులు చేయాల్సి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు ఆయా రైళ్లను రీషెడ్యూల్ వివరాలను వెల్లడించారు. రీషెడ్యూల్ చేసిన రైళ్ల వివరాలు సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే…

Read More

ఆర్టీసీ ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్.. 50శాతం ఛార్జీలు పెంచిన TGSRTC

ఆర్టీసీ ప్రయాణికులు బిగ్‌ షాక్ తగిలింది.. వరుస పండగ సెలవుల నేపథ్యంలో TGRTC బస్సు చార్జీలు భారీగా పెంచినట్టు తెలుస్తోంది. సాధారణ రోజులతో పోల్చుతే ప్రస్తుతం స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం, కరీంనగర్, సత్తుపల్లికి వెళ్లే స్పెషల్ బస్సుల్లో ఈ చార్జీలు అమల్లో ఉండనున్నట్టు ఆర్టీసీ పేర్కొంది. అలాగే డీలక్స్, సూపర్‌లగ్జరీ, రాజధాని బస్సుల్లో.. ఏసీ, ఆర్ నాన్‌ ఏసీ.. సర్వీస్‌ను బట్టి ఛార్జీలను…

Read More

ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ల మనసు దోచేసిన హీరోయిన్.. కట్ చేస్తే కనిపించకుండాపోయింది.. ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ!

సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు. అయితే అందులో కొంతమంది మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు. మరికొందరు ఒకటి రెండు సినిమాలతోనే ఆకట్టుకుని ఆ తర్వాత వెండితెరకు దూరమైపోతుంటారు. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులకు టచ్‌లో ఉంటూ తమ క్రేజ్‌ను కొనసాగిస్తుంటారు. అలా ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భామల్లో సంయుక్త హెగ్డే కూడా ఒకరు. ఈ కన్నడ బ్యూటీ తెలుగులో చేసిన సినిమా ఒక్కటే అయినప్పటికీ.. తన అందం,…

Read More

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. చవితి నుంచి 21 రోజుల పాటు అంగరంగ వైభవం..

Kanipakam Brahmotsavam 2026 Telugu: పవిత్ర పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా భక్తి సందడి మొదలుకానుంది. సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2026 సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. మొత్తం 21 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో స్వామివారికి వివిధ వాహన సేవలు, ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడు…..

Read More