తాజావార్తలు

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. చవితి నుంచి 21 రోజుల పాటు అంగరంగ వైభవం..

Kanipakam Brahmotsavam 2026 Telugu: పవిత్ర పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా భక్తి సందడి మొదలుకానుంది. సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2026 సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. మొత్తం 21 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో స్వామివారికి వివిధ వాహన సేవలు, ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడు…..

Read More

Andhra Pradesh: బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల.. దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం..

కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది అధికమాసం రావడంతో శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మొదటగా భాద్రపదంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అనంతరం అశ్వయుజంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నెల 14న రాత్రి 7 నుంచి 8 గంటల…

Read More

Janasena : తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ.. నకిరేకల్ సభలో క్లారిటీ ఇచ్చిన స్టేట్ ఇంఛార్జ్?

తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందా అనే విషయంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. రాష్ట్రంలో జరిగినే అన్ని ఎన్నికల్లో జనసేన పోలీ చేస్తుందని.. తెలంగాణ జనసేన ఇంచార్జ్ శంకర్ గౌడ్ అధికారికంగా ప్రకటించారు. పొత్తుల విషయాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చూసుకుంటరని, గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. నల్గొండ పార్లమెంట్ కో ఆర్డినేటర్ మేకల సతీష్ రెడ్డి అధ్వర్యంలో నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన సభలో శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజా…

Read More

ఎలక్ట్రిక్ SUV మార్కెట్‌లో షియోమీ సంచలనం.. స్కైనోమడ్​ సిరీస్ ఫీచర్లు తెలిస్తే మతిపోవాల్సిందే

SUVలో ప్రయాణంతో పాటు క్యాంపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, లగ్జరీ అనుభూతిని కోరుకునే వారికి Xiaomi SkyNomad ఆసక్తికరమైన ఆప్షన్‌గా మారనుంది. Xiaomi తాజాగా పరిచయం చేసిన ఈ SUV సిరీస్‌లో 5-సీటర్, 7-సీటర్ వేరియంట్లతో పాటు క్యాంపింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన Studio మోడల్ కూడా ఉంది. భారీ బ్యాటరీలు, స్మార్ట్ టెక్నాలజీ దీనికి అదనపు ఆకర్షణ. నాలుగు వేరియంట్లు.. Xiaomi SkyNomad సిరీస్‌ను Kunlun ప్లాట్‌ఫారమ్, అధునాతన టెక్నికల్ ఆర్కిటెక్చర్ ఆధారంగా అభివృద్ధి చేసినట్టు కంపెనీ తెలిపింది….

Read More

తెలంగాణ పాలిటిక్స్‌లో ‘ల్యాండ్‌మైన్’.. 22-Aపై హీట్ పెంచుతున్న కాంగ్రెస్–బీఆర్‌ఎస్‌ వార్!

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు భూముల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా 22-A నిషేధిత భూముల జాబితా అంశం అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. 22-A కారణంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైందని, భూముల రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండిస్తోంది. తాజాగా అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గణాంకాలతో బీఆర్‌ఎస్‌కు కౌంటర్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌…

Read More

ఈ ఫొటోనే మీరు అమాయకులో కాదో చెప్పేస్తుంది.. ఎలా అంటే?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అనేక రకాలైన ఆప్టికల్ ఇల్యూషన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఓ ఇంట్రెస్టింగ్ ఇమేజ్ కూడా నెట్టింట వైరల్‌గా మారింది. అయితే దానిని చూస్తే, అందులో మీకు ఏది ముందుగా కనిపించిందో అదే మీ క్యారెక్టర్‌ను తెలపడమే కాకుండా, మీరు అమాయకులో కాదో కూడా తెలియజేస్తుందంట. ఆప్టికల్ ఇల్యూషన్స్ ను ద్వారా మన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడం ఒక ఆసక్తిని కలిగించే అంశం. అంతేకాకుండా దీని ద్వారా మెమోరీ…

Read More

Asia Cup 2027: ఆసియా కప్ 2027కి 6 జట్లు ఖరారు.. లక్కీ ఛాన్స్ పట్టేసిన నేపాట్ టీం..!

Asia Cup 2027: వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఆసియా కప్ 2027 (Asia Cup 2027) టోర్నీలో పాల్గొనే మొత్తం 6 జట్ల వివరాలు అధికారికంగా ఖరారయ్యాయి. గతంలో టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీలో 8 జట్లు బరిలో దిగగా, ఈసారి మాత్రం 6 జట్లకు మాత్రమే అవకాశం లభించింది. బంగ్లాదేశ్ (Bangladesh) ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత క్రికెట్ జట్టు (Team India) తో పాటు పాకిస్థాన్ (Pakistan), శ్రీలంక…

Read More

పాటలు, ఫైట్లు లేవు అవసరమా అన్నారు.. కానీ బ్లాక్ బస్టర్ కొట్టి చిరంజీవిని మెగాస్టర్‌ను చేసింది

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో పసివాడి ప్రాణం సినిమాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒక మూగ, అమాయక పిల్లాడిని కాపాడే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా, చిరంజీవిని సుప్రీమ్ స్టార్ స్థాయి నుంచి మెగాస్టార్ స్థాయికి తీసుకెళ్లింది. అయితే, ఈ సినిమా నిర్మాణం వెనుక అనేక ఆసక్తికరమైన, సంచలనాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయని దివంగత నటుడు, నిర్మాత GV నారాయణరావు గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. GV నారాయణరావు మలయాళంలో…

Read More

BRICS-2026లో భారత్‌.. చైనా, రష్యా, ఇరాన్‌ల మధ్య బ్యాలెన్స్‌ గేమ్‌..!

ఒకే వేదికపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చుట్టూ ప్రపంచ రాజకీయాల్లో కీలకమైన దేశాల నేతలు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియన్‌. ఒక్కొక్కరితో భారత్‌కు ఒక్కో రకమైన సంబంధం. ఒక్కొక్కరితో ఒక్కో అవసరం. చైనాతో సరిహద్దు సమస్య ఉంది. రష్యాతో చమురు, రక్షణ సంబంధాలు ఉన్నాయి. ఇరాన్‌తో చాబహార్‌ పోర్టు, వాణిజ్యం, పశ్చిమాసియా మార్గాలు ఉన్నాయి. మరోవైపు అమెరికాతో కూడా భారత్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో…

Read More

Happy Journey Trailer: ఆకట్టుకుంటున్న హ్యాపీ జర్నీ మూవీ ట్రైలర్.. ఓ లుక్కేసేయండి

ఒక్కో వ్యక్తికి ఒక్కో రకంగా అనిపించే ప్రయాణం.. ‘హ్యాపీ జర్నీ’లో అదే ఆలోచనను ఏడుగురు మహిళల జీవితాలు, అనుభవాల ద్వారా ఆసక్తికరంగా చూపించారు. ఏడు మంది మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల కీలక సహాయ పాత్రలను పోషించారు. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్…

Read More