Indian Railways: రైల్వేలో భారీ మార్పులు.. దేశంలో 5 గతి శక్తి కార్గో టెర్మినల్స్
Indian Railways: గుజరాత్లో రైల్వే సరుకు రవాణా సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఐదు గతి శక్తి కార్గో టెర్మినల్స్ (GCT)కు సంబంధించిన పనులను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. వీటి ద్వారా సరుకు రవాణా వేగం పెరగడంతో పాటు లాజిస్టిక్స్ ఖర్చులు, పోర్టుల వద్ద రద్దీ తగ్గే అవకాశం ఉందని రైల్వే శాఖ తెలిపింది. ఐదు టెర్మినల్స్లో కీలక కార్యక్రమాలు గుజరాత్లోని కచ్, మోర్బీ, బనస్కాంత, మెహసానా…
