ప్రపంచంలో అత్యంత బలమైన , బలహీనమైన పాస్పోర్ట్లు ఇవే.. భారత్ స్థానం ర్యాంక్ ఎంతంటే?
అంతర్జాతీయ ప్రయాణాల్లో భారతీయుల పాస్పోర్ట్ శక్తి ఈ ఏడాది కొంత తగ్గింది. 2026 తాజా గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంకింగ్లో భారత్ 73వ స్థానానికి పడిపోయింది. గతేడాది 66వ స్థానంలో ఉన్న భారత్.. ఈసారి ఏకంగా ఏడు స్థానాలు దిగజారింది. తాజా ర్యాంకింగ్ ప్రకారం భారత్ జింబాబ్వే, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, సావో టోమే అండ్ ప్రిన్సిపే, వియత్నాం దేశాలతో కలిసి 73వ స్థానాన్ని పంచుకుంది. తగ్గిన మొబిలిటీ స్కోర్ భారత పాస్పోర్ట్ Mobility Score 2025లో 73…
