తాజావార్తలు
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే వర్షాలు! ముఖ్యంగా ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే వర్షాలు! ముఖ్యంగా ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD), హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని మంగళవారం విడుదల చేసిన వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మంగళవారం (జూన్ 30) రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఒకటి లేదా రెండు…

Read More
Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..

Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..

నటుడు మురళీ మోహన్ తన కెరీర్‌లోని మైలురాళ్లు, ముఖ్యంగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న సందర్భం, చిరంజీవితో తన అనుబంధం గురించి వివరించారు. ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న మురళీ మోహన్‌కు, పద్మవిభూషణ్ చిరంజీవి ఇంటికి వచ్చి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం ఆయనను ఎంతగానో ఆశ్చర్యపరిచి, సంతోషపరిచిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిరంజీవి తన ఇంటికి వచ్చినప్పుడు “కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్లినట్లు ఉంది. పద్మవిభూషణ్ హోదాలో ఉండి నా దగ్గరికి రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది,”…

Read More
July 2026 Horoscope: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు

July 2026 Horoscope: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ నెలంతా బాగా అనుకూల ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి., వ్యయ ప్రయాసలు ఉండకపోవచ్చు. చేపట్టిన ప్రయత్నాలన్నీ కొద్ది శ్రమతో నెరవేరుతాయి. ఆర్థి కంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి. ఇంటా బయటా శుభవార్తలు వింటారు. ఆశించిన స్థాయిలో పదవి, హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి,…

Read More
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు.. రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసిన ప్రయాణికులు.. నెటిజన్ల ఫైర్!

మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు.. రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసిన ప్రయాణికులు.. నెటిజన్ల ఫైర్!

రైలులో ప్రయాణిస్తున్నప్పుడు, సుదీర్ఘ ప్రయాణంలో ఆకలి వేయకుండా ఉండేందుకు ప్రజలు తమతో పాటు ఆహార పానీయాలను తీసుకువెళతారు. కానీ, చాలాసార్లు తినేటప్పుడు, తాగేటప్పుడు ప్రజలు ఎంతగా మురికిగా చేస్తారంటే..చూసేవారికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. రైలు లోపల చేసిన మురికిని చూసి వినియోగదారులు ఆగ్రహానికి గురై, తీవ్రంగా ఎగతాళి చేస్తున్నారు. రహస్య పేరు గల ఒక ఐడి నుండి సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడిన ఈ వీడియోను…

Read More
అమానుషం…చోరీ నెపంతో ఎనిమిదేళ్ల బాలికపై చిత్రహింసలు, అట్లకాడతో వాతలు..

అమానుషం…చోరీ నెపంతో ఎనిమిదేళ్ల బాలికపై చిత్రహింసలు, అట్లకాడతో వాతలు..

చిన్నపిల్లలకు చిన్న చీమ కరిచినా అయ్యో అంటాం… అలాంటిది ఏకంగా అట్ల కాడతోనే వాతలు పెట్టిన అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దారకొండలో ఈ ఘటన జరిగింది. చోరీ నెపంతో ఓ బాలికపై దాడి చేయడమే కాకుండా.. ఆమె శరీరాన్ని వాతలు పెట్టి కాల్చారు. బాధిత కుటుంబం, పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. చర్చి పాస్టర్ ఇంట్లో దారుణం… జీకే వీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలోని ఏనుగుబయలు గ్రామానికి…

Read More
IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీ20 పోరుకు భారత్ రెడీ.. హెడ్-టు-హెడ్ రికార్డుల్లో ఆధిపత్యం ఎవరిదంటే?

IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీ20 పోరుకు భారత్ రెడీ.. హెడ్-టు-హెడ్ రికార్డుల్లో ఆధిపత్యం ఎవరిదంటే?

IND vs ENG Head to Head Records: ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాభవాన్ని మరువకముందే భారత యువ జట్టు మరో సవాలుకు సిద్ధమైంది. జులై 1 నుంచి ప్రారంభం కానున్న సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా బలమైన ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరగబోయే హోరాహోరీ పోరుపై క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఐర్లాండ్ చేతిలో పరాభవం.. ఇంగ్లాండ్‌పై ప్రతీకారానికి సై..! భారత క్రికెట్ జట్టుకు ఇటీవల…

Read More
Tollywood : డబ్బు కట్టలమీద నిద్ర.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఓ మూలన డెడ్ బాడీ.. ఆ హీరోయిన్ జీవితం విషాదాంతం…

Tollywood : డబ్బు కట్టలమీద నిద్ర.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఓ మూలన డెడ్ బాడీ.. ఆ హీరోయిన్ జీవితం విషాదాంతం…

ప్రముఖ నటి రూపా దేవి గురించి చెప్పక్కర్లేదు. తెలుగులో ఋతురాగాలు సీరియల్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించిన ఆమె.. కన్నడలో మాత్రం టాప్ హీరోయిన్ గా ఎదిగారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు. అలాగే దివంగత తారలైన సిల్క్ స్మిత, శ్రీవిద్యల వ్యక్తిగత జీవితాల గురించి, చిత్ర పరిశ్రమలో నటీమణులు ఎదుర్కొనే…

Read More
IPL 2027: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్.. ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?

IPL 2027: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్.. ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?

Ben Stokes IPL 2027: ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ హఠాత్తుగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కోట్లాది మంది అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశారు. నాటింగ్‌హామ్ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన అంతర్జాతీయ వేదికలపై కనిపించరు. ఈ నేపథ్యంలో, 2027 ఐపీఎల్ సీజన్‌లో స్టోక్స్ బరిలోకి దిగుతారా లేదా అనే అంశంపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. నైట్‌క్లబ్ వివాదం నుంచి వీడ్కోలు ప్రయాణం వరకు.. ఇంగ్లాండ్ క్రికెట్‌లో అత్యంత…

Read More
Cinema : ఆ స్టార్ హీరో బయోపిక్.. ఏకంగా రూ.9,240 కోట్ల కలెక్షన్స్.. ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపుతున్న సినిమా..

Cinema : ఆ స్టార్ హీరో బయోపిక్.. ఏకంగా రూ.9,240 కోట్ల కలెక్షన్స్.. ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపుతున్న సినిమా..

‘మైఖేల్’ ఇప్పటివరకు విడుదలైన బయోపిక్‌లలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 9240 కోట్లకు పైగా వసూలు చేసింది. పాప్ కింగ్ , డ్యాన్సింగ్ సెన్సేషన్ అయిన మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా రూపొందించిన బయోపిక్ ఇది. ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ కజిన్ హీరోగా నటించారు. ఏప్రిల్ 24న విడుదలై అంతర్జాతీయ ఆదరణ పొందిన ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. మూడు సంవత్సరాల క్రితం క్రిస్టోఫర్ నోలన్ ఉత్తమ చిత్రం ఆస్కార్ విజేత…

Read More
పొదుపు సూత్రం – జీవన మంత్రం..ఉత్తమ మార్గాలు.

పొదుపు సూత్రం – జీవన మంత్రం..ఉత్తమ మార్గాలు.

పొదుపు ఎందుకు జీవిత మంత్రం? ఈరోజుల్లో డబ్బు సంపాదించడం కంటే దాన్ని సరిగ్గా పొదుపు చేయడం చాలా ముఖ్యమైన విషయం. చాలామంది మంచి జీతం సంపాదిస్తున్నప్పటికీ నెలాఖరుకు చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదు. మరోవైపు, తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా మంచి ప్రణాళికతో జీవిస్తూ భవిష్యత్తు కోసం డబ్బు దాచుకుంటున్నారు. అందుకే పెద్దలు చెప్పిన “పొదుపు సూత్రం – జీవన మంత్రం” అనే మాట నేటికీ ఎంతో విలువైనది.https://www.instagram.com/reel/DSeK6G5k71d/ ఈ వ్యాసంలో పొదుపు వల్ల కలిగే…

Read More