అప్పట్లోనే పాన్ వరల్డ్ మూవీ.. చైనాలో రికార్డులు తిరగరాసిన తెలుగు సినిమా..
తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడో 1950 ప్రాంతంలోనే పాన్ ఇండియా సినిమాకు మించిన సినిమాలు విడుదలయ్యాయి. వరల్డ్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో 1951లో విడుదలైన మల్లీశ్వరి సినిమా ఒకటి. మహానటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్), భానుమతిలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంది….
