తాజావార్తలు
Telangana: తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం మరో కొత్త పథకం.. ప్రారంభానికి అంతా రెడీ..

Telangana: తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం మరో కొత్త పథకం.. ప్రారంభానికి అంతా రెడీ..

తెలంగాణలోని మహిళలకు గుడ్ న్యూస్. ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలకు రైస్ మిల్లుల బాధ్యతలు అప్పగించనుంది. ఇప్పటికే మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు అప్పగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో రైల్ బిల్లులను అప్పగించనుంది. దీని ద్వారా మహిళలు ఆదాయం పొంది పారిశ్రామికవేత్తలుగా ఎదగవచ్చు. త్వరలోనే మహిళలకు రైస్ మిల్లులు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని…

Read More
గ్రామీణ మహిళలకు సూపర్ ఛాన్స్.. ఇంటర్‌ అర్హతతో అంగన్వాడీల్లో టీచర్‌ ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు

గ్రామీణ మహిళలకు సూపర్ ఛాన్స్.. ఇంటర్‌ అర్హతతో అంగన్వాడీల్లో టీచర్‌ ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు

అంగన్‌వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందింది. మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో జోగులాంబ గద్వాల జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియలో గద్వాల్, మల్దకల్, మనోపాడ్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 73 పోస్టులను భర్తీ చేయనున్నారు. అంగన్‌వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న స్థానిక మహిళలకు ఈ నోటిఫికేషన్ మంచి అవకాశంగా నిలుస్తోంది. అర్హత…

Read More
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఒలింపిక్స్ బరిలో 6 జట్లు.. టీమిండియాతోపాటు 4 టీంలు క్వాలిఫై.. మరో రెండు ఏవంటే?

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఒలింపిక్స్ బరిలో 6 జట్లు.. టీమిండియాతోపాటు 4 టీంలు క్వాలిఫై.. మరో రెండు ఏవంటే?

లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం కోసం క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కీలక ప్రకటన చేశాయి. మెగా టోర్నీలో పాల్గొనే జట్ల అర్హత మార్గాలను అధికారికంగా ఖరారు చేస్తూ అభిమానుల్లో సరికొత్త జోష్ నింపాయి. లాస్ ఏంజిల్స్ వేదికగా చారిత్రాత్మక సమరం.. దాదాపు శతాబ్దం తర్వాత ఒలింపిక్స్ వేదికపై క్రికెట్ సందడి చేయబోతోంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా…

Read More
EPFO: ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం.. ప్రాసెస్ సింపుల్

EPFO: ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం.. ప్రాసెస్ సింపుల్

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలో ఈపీఎఫ్‌వో ​​3.0 ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా యూపీఐ, ఏటీఎం ద్వారా నేరుగా పీఎఫ్ నిధులను విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పించనుంది. ఈ మేరకు కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా త్వరలో ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ గురించి అధికారికంగా ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పీఎఫ్ సంస్థ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇందుకోసం జూన్ 30వ తేదీ వరకు యూఏఎన్ పోర్టల్, ఉమాంగ్ యాప్‌లో సేవలను…

Read More
How to Earn Money Online in Telugu – A2Z Chronicle

How to Earn Money Online in Telugu – A2Z Chronicle

part-1 How to Earn Money Online in Telugu – ఇంటి నుంచే డబ్బు సంపాదించే 15 బెస్ట్ మార్గాలు | A2Z Chronicle How to Earn Money Online – ఇంటి నుంచే డబ్బు సంపాదించడం ఎలా? ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ అదనపు ఆదాయం సంపాదించాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా, ఇంట్లోనే ఉండి పని చేయాలనే ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. అంతేకాకుండా, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో అనేక అవకాశాలు అందరికీ తెరుచుకున్నాయి.https://a2zchronicle.com/20-18/ అయితే,…

Read More
ఇక పాత వాహనాలన్నీ స్క్రాప్‌కే.. అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?

ఇక పాత వాహనాలన్నీ స్క్రాప్‌కే.. అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?

వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, ఎలక్ట్రిక్ వాహనాలను (EV) ప్రోత్సహించడానికి, ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహన విధానం 2026ను అమలు చేసింది. ఈ కొత్త విధానం 2026 జూలై 1 నుండి అమలులోకి వస్తుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచడం, వాయు కాలుష్య వాహనాల నుండి కొత్త ఈవీలకు మారేలా ప్రజలను ప్రోత్సహించడం ఈ కొత్త విధానం లక్ష్యాలు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ కేబినెట్ ఈ కొత్త…

Read More
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఎక్కువ తింటే కొవ్వు పెరుగుతుందా..! అసలు నిజాలు ఇవే..

రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఎక్కువ తింటే కొవ్వు పెరుగుతుందా..! అసలు నిజాలు ఇవే..

బరువు తగ్గడానికి బెస్ట్ ఛాయిస్: గుడ్లు ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక గొప్ప సహజ వనరు. ఒక పూర్తి గుడ్డులో సుమారు 6 గ్రాముల అత్యంత నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు అస్సలు ఉండవు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ఇది కాకుండా గుడ్డు సొనలో మెదడు అభివృద్ధికి, కండరాల పనితీరుకు అవసరమైన కోలిన్, నాడీ వ్యవస్థను రక్షించే విటమిన్ బి12, కంటిచూపును మెరుగుపరిచే ల్యూటిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు…

Read More
Cinema : ఆ అడవిలోకి వెళ్తే తిరిగి రారు.. క్షణ క్షణం ఉత్కంఠ.. పిచ్చెక్కించే సస్పెన్స్.. ఓటీటీలో ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..

Cinema : ఆ అడవిలోకి వెళ్తే తిరిగి రారు.. క్షణ క్షణం ఉత్కంఠ.. పిచ్చెక్కించే సస్పెన్స్.. ఓటీటీలో ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..

కేరళ-తమిళనాడు సరిహద్దుల్లోని 'వెళ్లూర్‌కాట్' అనే దట్టమైన, రహస్యమైన అడవి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఆ అడవికి ఒక శాపం ఉంటుంది. అక్కడ ఎవరిదైనా రక్తం చిందినా లేదా గన్ షాట్స్ వంటి పెద్ద శబ్దాలు వచ్చినా 'టైమ్ లూప్' (కాల చక్రం) యాక్టివేట్ అవుతుంది. ప్రస్తుత కాలంలో ఆనంద్ (అస్కర్ అలీ) అనే సివిల్ పోలీస్ ఆఫీసర్, తన తోటి సిబ్బంది రెజి (వినీత్ కుమార్), ఎస్ఐ అశోకన్ (అసిమ్ జమాల్)లతో కలిసి ఆ అడవిలో…

Read More
వెనుజులా భూ ప్రళయం మిగిల్చిన మృత్యుఘోష..  అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య!

వెనుజులా భూ ప్రళయం మిగిల్చిన మృత్యుఘోష.. అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య!

వెనుజులా ఉత్తర ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. జూన్ 24 సాయంత్రం కేవలం ఒక నిమిషం వ్యవధిలో 7.2, 7.5 తీవ్రతతో వరుసగా వచ్చిన భూకంపాల ధాటికి వెనుజులా కుదేలైంది. తాజా సమాచారం ప్రకారం, ఈ భూ ప్రళయంలో మృతుల సంఖ్య 1,500 దాటింది. సుమారు 4 వేల మంది తీవ్రంగా గాయపడగా, మరో 50 వేల మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోవడంతో మృతుల…

Read More
Vastu Tips: సూర్యాస్తమయం సమయంలో నిద్రపోతున్నారా? వాస్తు ప్రకారం ఇలా చేస్తే లక్ష్మీదేవి దూరమవుతుందట!

Vastu Tips: సూర్యాస్తమయం సమయంలో నిద్రపోతున్నారా? వాస్తు ప్రకారం ఇలా చేస్తే లక్ష్మీదేవి దూరమవుతుందట!

హిందూ సంప్రదాయం, వాస్తు శాస్త్రం, ఆయుర్వేదం.. ఈ మూడూ సమయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాయి. రోజులోని ప్రతి సమయంలో ప్రత్యేకమైన శక్తి ప్రవహిస్తుందని పురాతన గ్రంథాలు చెబుతాయి. వాటిలో అత్యంత పవిత్రమైన సమయం సూర్యాస్తమయం నుంచి ప్రారంభమయ్యే “ప్రదోష కాలం”. పగలు ముగిసి రాత్రి ఆరంభమయ్యే ఈ సంధికాలాన్ని ఆధ్యాత్మికంగా చాలా శుభప్రదంగా భావిస్తారు. ప్రదోష కాలం ఎందుకు ప్రత్యేకం? వాస్తు శాస్త్రం ప్రకారం, సూర్యాస్తమయం సమయంలో సానుకూల శక్తులు అత్యంత చురుకుగా ఉంటాయి. అందుకే మన…

Read More