IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం.. ఓపెనింగ్ జోడీలో కీలక మార్పు?
India tour of England 2026: ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాభవం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో జులై 1 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ టీ20 సిరీస్కు జట్టు యాజమాన్యం కీలక మార్పులు చేయాలని భావిస్తోంది. వరుసగా విఫలమవుతున్న ఓపెనింగ్ జోడీని మార్చి, సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగడానికి టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఐర్లాండ్ కొట్టిన దెబ్బ.. అభిమానుల్లో మొదలైన టెన్షన్..! భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటన…
