Telangana: చిరంజీవి భార్య సురేఖకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు..
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవస్థానానికి నూతన బోర్డును ఏర్పాటు చేసింది. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయానికి నూతన బోర్డును ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ తరహాలోనే ఈ బోర్డుకు చైర్మన్, ఇతర సభ్యులను తాజాగా నియమించింది. బోర్డు చైర్మన్గా ఎం.సత్యనారాయణ రెడ్డికి అవకాశం కల్పించగా.. సభ్యులు, ఎక్స్-అఫీషియో సభ్యులను కూడా నియమించింది. మొత్తం 18 మందితో కూడిన బోర్డును ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది….
