Jaya Prakash Reddy: ఆయన పెద్ద హీరో.. కానీ నన్ను చూడగానే లేచినిలబడతాడు.. టాలీవుడ్ నటుడు..
టాలీవుడ్ దివంగత నటుడు జయప్రకాశ్ రెడ్డి తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన విషయాలు గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం సమరసింహారెడ్డి సెట్స్‌లో ఆయన గడిపిన క్షణాలను, బాలకృష్ణతో తన అనుభవాలను ఆయన స్వయంగా పంచుకున్నారు. ఈ చిత్రం జయప్రకాశ్ రెడ్డి జీవితంలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. తన గత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ, జయప్రకాశ్ రెడ్డి తాను ఒకప్పుడు దర్శకుడిగా…
