Saturday Remedies: శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
Saturday Shani Dev Puja Telugu: హిందూ మతంలో వారంలోని ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. అందులో శనివారాన్ని న్యాయదేవుడైన శని దేవుడికి ప్రత్యేకంగా కేటాయించారు. మత విశ్వాసాల ప్రకారం, శని దేవుడు వ్యక్తి చేసిన కర్మలను బట్టి ఫలితాలను అందిస్తాడు. అందుకే ఈ రోజున శని దేవుడిని పూజించడం, పేదలకు సహాయం చేయడం, దానధర్మాలు చేయడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. శనివారం ఉదయం కొన్ని ప్రత్యేకమైన…
