Mobile Charging Tips: ఛార్జింగ్ పెట్టినప్పుడు మీ ఫోన్ వేడెక్కుతోందా? ఈ తప్పులు చేస్తే బ్యాటరీ లైఫ్ ఖతం.. ఇలా చేయండి!
Mobile Charging Tips: స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఫోన్‌లో మాట్లాడటం, వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం, ఆన్‌లైన్ చెల్లింపులు చేయడం ఇలా ఎన్నో పనులకు మొబైల్‌ను ఉపయోగిస్తున్నాం. అయితే చాలామందిని వేధించే సమస్యల్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు వేడెక్కడం ఒకటి. ఛార్జింగ్ సమయంలో ఫోన్ కొద్దిగా వేడెక్కడం సాధారణమే. కానీ మరీ ఎక్కువగా వేడెక్కితే మాత్రం జాగ్రత్త పడాలి. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రత బ్యాటరీ పనితీరును దెబ్బతీయడమే కాకుండా, ఫోన్ భద్రతకు కూడా సమస్యగా…
