Diwali: దీపావళి లక్ష్మీ పూజ ఎలా చేయాలి? శుభ సమయం, పూజా సామాగ్రి, మంత్రాలు ఇవే!
Diwali Lakshmi Puja Vidhanam Telugu: హిందూ మతంలో దీపావళి పండుగకు ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది దీపావళిని నవంబర్ 8, 2026, ఆదివారం జరుపుకోనున్నారు. కార్తీక అమావాస్య సందర్భంగా నిర్వహించే ఈ పండుగ రోజున ఇళ్లను దీపాలు, రంగోలీలు, విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. సాయంత్రం సంపద, ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవిని, విఘ్నాలను తొలగించే గణేశుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. దీపావళి రాత్రి లక్ష్మీ పూజ చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, సంపద, శ్రేయస్సు…
