ఖోవా, పాకం ఏదీ లేకుండానే టేస్టీ కొబ్బరి లడ్డు తయారీ విధానం.. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా..
భారతీయ పండుగలు, వేడుకల్లో మిఠాయిలకు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ కొబ్బరి లడ్డు అంటే ఇష్టపడని వారు ఉండరు. సాధారణంగా లడ్డూలు చేయడానికి పాకం పట్టడం లేదా ఖోవా ఉపయోగించడం కష్టంగా అనిపిస్తుంది. కానీ, ఎలాంటి పాకంతో పని లేకుండా, కేవలం కొద్ది నిమిషాలలో ఎంతో రుచికరమైన కొబ్బరి లడ్డును ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: కొబ్బరి పొడి: 2 కప్పులు కండెన్స్డ్ మిల్క్: 1 కప్పు ఇవి కూడా చదవండి…
