తాజావార్తలు

OTT Movie: ఐసీయూలో ఏం జరిగింది? ఓటీటీలో మతిపోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్

ప్రస్తుతం ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉన్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు ఇప్పుడు ఆడియెన్స్ కు మంచి వినోదం అందిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్, అనకాపల్లి, మీసయ్య మురుక్కు 2 తదితర కొత్త సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. అయితే వీటితో పాటు గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఆడియెన్స్ ను కట్టిపడేస్తోంది. ఇదొక మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్. కొన్ని…

Read Full News

రామాయణంలో సీతను కాపాడేందుకు రావణుడితో పోరాడిన జటాయువు.. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఎక్కడుందో తెలుసా?

World Largest Bird Sculpture: ఇటీవల విడుదలైన ‘రామాయణం’ చిత్రం దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా రావణుడు సీతను అపహరించే సమయంలో ఆమెను రక్షించేందుకు జటాయువు చేసిన పోరాటాన్ని చూపించే సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీత కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రావణుడిని ఎదిరించిన జటాయువు త్యాగం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, జటాయువు పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పం కేరళలో ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. కేరళలోని కొల్లాం జిల్లాలో చడయమంగళం ప్రాంతంలో…

Read Full News

ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ.. నలుగురు మృతి, 120 మందికి గాయాలు!

Egypt Train Accident: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. గిజా ప్రావిన్స్‌లో ఆదివారం రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కనీసం నలుగురు మృతి చెందగా, సుమారు 120 మంది ప్రయాణికులు గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాత్రం ఇప్పటివరకు 64 మంది గాయపడినట్లు అధికారికంగా ప్రకటించింది. మృతుల వివరాలపై వెంటనే ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. వెనుక నుంచి మరో…

Read Full News

విటమిన్ మాత్రలు మంచివే అనుకుంటున్నారా? రోజూ వేసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

Vitamin Supplements: ప్రస్తుతం ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో చాలామంది విటమిన్ మాత్రలు, మల్టీవిటమిన్లు, కాల్షియం, ఐరన్, విటమిన్ డి వంటి ఆరోగ్య సప్లిమెంట్లను ఉపయోగిస్తున్నారు. శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా చూసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయని భావిస్తారు. అయితే ప్రతి ఒక్కరికీ సప్లిమెంట్లు అవసరం ఉండదు. శరీరంలో ఉన్న పోషకాల స్థాయి, ఆహారపు అలవాట్లు, వయసు, ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలను బట్టి వాటి అవసరం మారుతుంది. అందుకే సొంతంగా మాత్రలు ప్రారంభించే ముందు కొన్ని విషయాలను…

Read Full News

Palolem Beach: ఆసియాలోనే బెస్ట్ బీచ్‌గా గోవా పాలొలెమ్‌.. ఈ బీచ్‌ ప్రత్యేకతలు తెలిస్తే వెళ్లాల్సిందే!

Palolem Beach: గోవా అనగానే అందమైన బీచ్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం, సూర్యాస్తమయాలు గుర్తుకొస్తాయి. అలాంటి గోవాలోని పాలొలెమ్‌ బీచ్‌ తాజాగా మరో ప్రత్యేక గుర్తింపు సాధించింది. Beach.com Global Beach Index 2026లో పాలొలెమ్‌ బీచ్‌ ఆసియాలోనే అత్యుత్తమ బీచ్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఆరో స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా టాప్‌-25లో చోటు సంపాదించిన ఏకైక ఆసియా బీచ్‌గా నిలవడం విశేషం. ఈ ర్యాంకింగ్‌ను రూపొందించేందుకు నిపుణుల అభిప్రాయాలు, వేలాది మంది పర్యాటకుల సమీక్షలు, అలాగే NASA అందించిన…

Read Full News

రూ.500లోపు బడ్జెలో ఇయర్​బడ్స్​ వస్తే.. Dubstep Buzz X11 మోడల్‌లో కేకపెట్టించే ఫీచర్లు, బ్యాటరీ బ్యాకప్​

Dubstep Buzz X11 ఇయర్‌బడ్స్ లో 13mm నియోడైమియం డ్రైవర్లు, ENC కాలింగ్ టెక్నాలజీ, ఛార్జింగ్ కేస్‌తో కలిపి 60 గంటల వరకు ప్లేబ్యాక్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అంతేకాకుండా Type-C ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా అందించారు. తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, బాస్‌తో కూడిన ఆడియో అనుభవం కోరుకునే వారికి ఈ ఇయర్‌బడ్స్ ఒక ఆప్షన్‌గా నిలుస్తున్నాయి. మరి వీటిలోని పూర్తి ఫీచర్లు, ధర వివరాలు తెలుసుకుందాం. 13mm డ్రైవర్లతో పవర్‌ఫుల్ బాస్!…

Read Full News

బోర్డు మార్చడం సులువు.. తరగతి గది మారడమే అసలైన విద్యా సంస్కరణ

ఒక ఉదయం ఒక పెయింటర్ వచ్చి పాఠశాల గేటుపై ఉన్న “ప్రాథమిక పాఠశాల” (Primary School) అనే పాత నేమ్‌బోర్డును తుడిచేసి, “ఫౌండేషనల్ స్టేజ్” (Foundational Stage) అని కొత్త రంగు పూసి వెళ్లాడు. ఒక్క ఉదయంలో, కాస్త పెయింట్ ఖర్చుతో విద్యా సంస్కరణ పూర్తయినట్లు కనిపించింది. కానీ, ఆ బోర్డు వెనుక ఉన్న తరగతి గదిలో నాటి నల్లబల్ల, 40 మంది విద్యార్థులు, పాత బెంచీలు, సరైన శిక్షణ/వనరులు లేక అలసిపోయిన ఉపాధ్యాయుల పరిస్థితిలో ఎలాంటి…

Read Full News

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాలు.. టపాసుల దుకాణంలో మంటలు.. పారిశ్రామిక వాడలో అగ్నికీలలు

మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామిక వాడలోని ఒక గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షణాల వ్యవధిలోనే మంటలు ఎగిసిపడి చుట్టుపక్కల ఉన్న ఇతర గోదాములు, పరిశ్రమలకు కూడా వ్యాపించాయి. మంటల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, ఆకాశాన్ని తాకేలా దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. కిలోమీటర్ల దూరం వరకు కూడా పొగ కనిపిస్తుండటంతో చుట్టుపక్కల కాలనీల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న…

Read Full News

ఏం కూరగాయలు లేనప్పుడు.. కారం లేకుండా 15 నిమిషాల్లో చేసుకునే అద్భుతమైన కర్రీ..

తెలంగాణ వంటకాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందిన గుడ్డు పచ్చిమిర్చి కూర ఒక ప్రసిద్ధ వంటకం. ఇది రుచిలో ఘాటుగా, కారంగా ఉంటూ అన్నంలోకి ప్రధాన వంటకంగా లేదా ఏదైనా భోజనానికి సైడ్ డిష్‌గా అద్భుతంగా సరిపోతుంది. ఈ వంటకంలో మనం కారం పొడిని ఉపయోగించకుండా, పచ్చిమిర్చితోనే కారాన్ని అందిస్తారు.. దీని తయారీ చాలా సులువు, వంట రాని వారు కూడా కేవలం 15 నిమిషాల్లో దీనిని పర్ఫెక్ట్‌గా తయారు చేయవచ్చు. తయారీకి కావలసిన పదార్థాలు: గుడ్లు: 5…

Read Full News

Diwali: దీపావళి రాత్రి పూజ చేయలేకపోతున్నారా? లక్ష్మీదేవి 108 నామాలు జపిస్తే అమ్మవారి కటాక్షం లభిస్తుందట!

Lakshmi Ashtottara Shatanamavali: దీపాల పండుగైన దీపావళిని ఈ సంవత్సరం నవంబర్ 8, ఆదివారం రోజున దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. హిందూ ధర్మంలో దీపావళికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ రోజున సాయంత్రం, రాత్రి వేళల్లో లక్ష్మీదేవి, గణపతిని భక్తులు ప్రత్యేకంగా పూజిస్తారు. ఇంటిని శుభ్రం చేసి దీపాలు వెలిగించి అమ్మవారిని ఆహ్వానిస్తే సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. అయితే కొన్ని కారణాల వల్ల దీపావళి రోజున విస్తృతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించలేని వారు…

Read Full News