తాజావార్తలు

Video: అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు.. వీడియో చూస్తే నవ్వులే..!

India U19 vs Pakistan U19: క్రికెట్‌లో క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాన్ని మార్చగలవు. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) జట్ల మధ్య మ్యాచ్‌ల్లో చిన్న తప్పిదాలు కూడా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అయితే పాకిస్థాన్ అండర్-19 (Pakistan U19) జట్టు మాత్రం ఫీల్డింగ్‌లో చేసిన ఓ పొరపాటుతో వార్తల్లో నిలిచింది. ఒమన్‌లో జరుగుతున్న 2026 అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా నవంబర్ 8న భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక క్యాచ్…

Read Full News

Car Hacking: మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా..? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు సైబర్ ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Car Hacking: నేటి మధ్య తరహా ఫ్యామిలీ SUV కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, అది చక్రాలపై నడిచే ఒక కంప్యూటర్. దీనిలో 50 నుండి 100 ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లు (ECUలు), కిలోమీటర్ల కొద్దీ CAN వైరింగ్, లక్షలాది సాఫ్ట్‌వేర్ కోడ్‌లు ఉంటాయి. ఇంటర్నెట్‌కు అనుసంధానించిన ఒక మోడెమ్. కారును కంపెనీ సర్వర్‌లకు నిరంతరం కనెక్ట్ చేసి ఉంచుతుంది. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ యాప్‌లు ఇంజిన్ స్టార్ట్‌లు, ఏసీ యాక్టివేషన్, జీపీఎస్ లొకేషన్, డోర్ లాక్‌లు,…

Read Full News

పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ.. ఇలా చేస్తే ఇష్టంగా తింటారు

వెజిటేబుల్ రైస్ రిసిపీ తయారు చేయాడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. బియ్యం: 1 గ్లాసు, ఆయిల్: 2 టీస్పూన్లు , 3 టేబుల్‌స్పూన్లు, నెయ్యి: 1 టేబుల్‌స్పూన్, పచ్చిమిరపకాయలు: 6, వెల్లుల్లి రెమ్మలు: 6, అల్లం: 1 అంగుళం ముక్క, పుదీనా ఆకులు: ఒక గుప్పెడు, కొత్తిమీర: ఒక గుప్పెడు, మెంతికూర: కొద్దిగా, దాల్చినచెక్క: 1 అంగుళం ముక్క, బిర్యానీ ఆకు: 1, లవంగాలు: 3, యాలకులు: 2, రాతి పువ్వు: కొద్దిగా, ఉల్లిపాయ: 1 మీడియం…

Read Full News
5 Ayurvedic lifestyle tips for better digestive health

5 Ayurvedic lifestyle tips for better digestive health

శరీరంలోని, కడుపులోని మలినాలను లోపలి నుంచి శుభ్రం చేసే 5 ఆయుర్వేద పద్ధతులు! ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాలు తెలుసుకోండి.https://youtu.be/At9lTbgTWZ0?si=3wCSsHwJCwlFDy0S మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు. అలాగే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా కడుపు ఆరోగ్యం బాగుంటేనే రోజువారీ పనులు ఉత్సాహంగా చేసుకోగలుగుతాం. అయితే ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, సమయానికి భోజనం చేయకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం వంటి…

Read Full News

అర్ధరాత్రి వింత శబ్దాలు.. పొదల చాటున వెళ్లి చూడగా గుండె ఆగినంత పనైంది..

ఖమ్మం / సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో అర్ధరాత్రి వేళ భారీ కొండచిలువ కలకలం రేపింది. కృషి బైపాస్ రోడ్డులోని ఒక ఇంటి ఆవరణలోకి 12 అడుగుల పొడవున్న కొండచిలువ రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అర్ధరాత్రి చిమ్మ చీకటిలో ఇంటి ఆవరణలోని పొదల్లోంచి వింతైన, భారీ శబ్దాలు రావడంతో ఇంట్లోని వారు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. అనుమానంతో పొదల చాటుకు వెళ్లి చూడగా.. మెల్లగా పాకుతూ వెళ్తున్న భారీ కొండచిలువ కనిపించింది. మురసు తుఫాను…

Read Full News

హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే.. లేడీ ప్లేయర్ గుర్తుపట్టడంతో..!

Fencer Akhila Fan Moment With Sanju Samson: తలకి హెల్మెట్, సాధారణ బ్లాక్ టీ-షర్ట్, షార్ట్స్, భుజాన బ్యాగ్‌ప్యాక్‌తో ఒక వ్యక్తి తిరువనంతపురంలోని కౌడియార్ రద్దీ రోడ్లపై ఎవరికీ అనుమానం రాకుండా సాధారణంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఉదయపు హడావుడిలో ఉన్న బాటసారులకు అతడొక సాధారణ పాదచారిలాగే కనిపించాడు. అయితే, అదే సమయంలో స్నేహితులతో కలిసి మార్నింగ్ టీ తాగడానికి వచ్చిన అంతర్జాతీయ ఫెన్సర్ అఖిల అనిల్ చూపు అతనిపై పడింది. ఆ నడకలో, వ్యక్తిత్వంలో ఏదో…

Read Full News

నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య ఉద్యోగం.. కట్‌చేస్తే సీన్‌ సితార్‌!

నల్గొండ, నవంబర్ 9: ప్రభుత్వ ఉద్యోగం కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్న ఘటన నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి, కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం పొందిన కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంలో ఉద్యోగం పొందిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన మొత్తం 14 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు…

Read Full News

రూ.79 వేల కోట్ల రుణాలిచ్చాం.. ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఏమిచ్చిందో.. మూడేళ్ల కాంగ్రెస్ పాలన ఏమిచ్చిందో చర్చ పెట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా శక్తే ప్రభుత్వ శక్తి.. ఆడబిడ్డల ఆశీర్వాదమే తనకు అండ అని.. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్‌లో రెండోరోజు పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. లగచర్లలో మహిళా స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖి నిర్వహించారు….

Read Full News

265 కి.మీ రేంజ్​తో Mahindra UDO.. అయిదేళ్లలో ఎంత ఆదా చేయొచ్చో తెలిస్తే ఎగిరిగంతేస్తారు

ఆటో డ్రైవర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని Mahindra UDO వాహనాన్ని రూపొందించినట్లు మహీంద్రా కంపెనీ తెలిపింది. ఇందులో 11.7 kWh లిథియం అయాన్ బ్యాటరీని అందించారు. దీని ARAI సర్టిఫైడ్ రేంజ్ 265 కిలోమీటర్లుగా ఉంది. అలాగే హిల్ హోల్డ్, క్రీప్ మోడ్, మూడు డ్రైవింగ్ మోడ్‌లు వంటి సదుపాయాలు ఉన్నాయి. సౌకర్యవంతమైన సీటింగ్, ప్రత్యేకమైన సస్పెన్షన్ వ్యవస్థతో పాటు నిర్వహణ ఖర్చులను తగ్గించేలా ఈ ఎలక్ట్రిక్ ఆటోను తీసుకొచ్చారు. ట్రాఫిక్‌కు ప్రత్యేక ఫీచర్లు! Mahindra UDOలోని…

Read Full News

అలిపిరి పేరు ఎలా వచ్చింది? చింత చెట్టు నుంచి రామానుజాచార్యుల వరకు.. తెలియని ఆధ్యాత్మిక చరిత్ర ఇదే!

Tirumala Alipiri Name History Telugu: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు అలిపిరి పేరు సుపరిచితమే. తిరుమల కొండపైకి కాలినడకన వెళ్లే భక్తులు ఎక్కువగా ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. అయితే అలిపిరి అనే పేరు ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? ఈ ప్రాంతానికి చింత చెట్టుతో ఉన్న సంబంధం ఏంటి? వంటి విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. ఆధ్యాత్మిక విశేషాలతో పాటు చారిత్రక నేపథ్యం కలిగిన అలిపిరి గురించి…

Read Full News