తాజావార్తలు

మీ ఆఫీస్ నుంచి లోన్ తీసుకుంటున్నారా..? ట్యాక్స్ ఉంటుంది జాగ్రత్త.. కొత్త రూల్స్ వచ్చేశాయి..

కొన్ని కంపెనీలు ఉద్యోగులకు లోన్లు అందిస్తూ ఉంటాయి. శాలరీ అడ్వాన్స్, లోన్ రూపంలో వీటిని ఇస్తూ ఉంటాయి. వీటికి ఎలాంటి వడ్డీ అనేది ఉండదు. ఈఎంఐ రూపంలో మీ శాలరీ నుంచి ప్రతీ నెలా కట్ చేసుకుంటూ ఉంటుంది యాజమాన్యం. కొన్ని కంపెనీలు తక్కువ వడ్డీకే లోన్లు మంజూరు చేస్తుంటాయి. అయితే ఇవి బ్యాంకుల ద్వారా ఇచ్చే లోన్లు కాదు. తమ ఉద్యోగుల ఆర్ధిక అవసరాలు, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అండగా నిలిచేందుకు యాజమాన్యం తమ సంస్థ ద్వారా…

Read Full News

Ramayana Movie: ఖురాన్, బైబిల్‌ను మార్చే ధైర్యం ఉందా? ‘రామాయణ’ దర్శక నిర్మాతలపై శక్తిమాన్ తీవ్ర ఆగ్రహం

నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటించిన ‘రామాయణం: పార్ట్ 1’ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. అయితే ఈ సినిమాపై రోజుకో వివాదం తలెత్తుతోంది. తాజాగా శక్తిమాన్ సీరియల్ ఫేమ్ బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా రామాయణం సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్ం చేశారు. బి.ఆర్. చోప్రా ‘మహాభారతం’ సీరియల్‌లో భీష్మ పితామహుడి పాత్రలో నటించిన ముఖేష్ ఖన్నా, ఇప్పుడు ‘రామాయణం’ చిత్రంలో సీతామాతను చిత్రీకరించిన తీరుపై తీవ్రంగా మండిపడ్డారు….

Read Full News

బంగ్లాదేశ్ మురికివాడలను ఢిల్లీగా చూపిస్తూ చైనా వ్లాగర్ల దుష్ప్రచారం.. తీవ్రంగా స్పందించిన భారత విదేశాంగ శాఖ

భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీసేందుకు చైనాకు చెందిన కొందరు సోషల్ మీడియా క్రియేటర్లు దిగజారుడు చేష్టలకు పాల్పడుతున్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని అత్యంత వెనుకబడిన, పేద మురికివాడల్లో వీడియోలు చిత్రీకరిస్తూ.. ఆ ప్రాంతాలను భారతదేశ రాజధాని న్యూఢిల్లీగా ప్రచారం చేస్తూ దుష్ప్రచారానికి ఒడిగట్టారు. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపడంతో భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఈ అంశంపై వస్తున్న…

Read Full News

అక్షరధామ్‌లో కన్నులపండువగా అన్నకూట్.. స్వామివారికి ఏకంగా 1,256 వంటకాలతో మహా నైవేద్యం..

ఢిల్లీలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం స్వామినారాయణ్ అక్షరధామ్ ఆలయంలో అన్నకూట ఉత్సవం, శ్రీ గోవర్ధన పూజలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. దీపావళి వేడుకల అనంతరం నిర్వహించే ఈ విశిష్ట పర్వదినాన్ని పురస్కరించుకుని భగవాన్ స్వామినారాయణ్‌కు ఏకంగా 1,256 రకాల స్వచ్ఛమైన, సాత్విక వంటకాలతో అన్నకూట భోగ్ సమర్పించారు. దేశవిదేశాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు ఈ దివ్య దృశ్యాన్ని తిలకించి పులకించిపోయారు. ఆహార పర్వతంగా అన్నకూట్: భగవంతునికి కృతజ్ఞతా నివేదన సంస్కృతంలో అన్నకూట్ అంటే…

Read Full News

నవంబర్ 13న డూమ్స్‌డే? 66 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తలు వేసిన లెక్కలు ఇప్పుడు వైరల్!

ప్రఖ్యాత జర్నల్ ‘సైన్స్’లో 1960లో ఓ పరిశోధనా కథనం ప్రచురితమైంది. దానికి పెట్టిన పేరు ‘Doomsday: Friday, 13 November, A.D. 2026’. 2026 నవంబర్ 13న డూమ్స్‌డే (ప్రళయ దినం) రాబోతోందన్న అర్థం వచ్చేలా ఆ శీర్షిక పెట్టారు. ఈ కథనాన్ని ఆస్ట్రియన్-అమెరికన్ ప్రొఫెసర్, సైబర్నెటిక్స్ నిపుణుడు హీన్జ్ వాన్ ఫోర్స్టర్ తన ఇద్దరు విద్యార్థులు ప్యాట్రిషియా ఎం. మోరా, లారెన్స్ డబ్ల్యూ. అమియోట్‌తో కలిసి రూపొందించారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా జనాభా వేగంగా పెరుగుతుండటంపై ఆందోళనలు…

Read Full News

Dil Raju: దీపావళి వేడుకల్లో దిల్ రాజు ఫ్యామిలీ.. భార్య, కొడుకును చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నారో! ఫొటోస్

ఈ ఫొటోల్లో దిల్ రాజు ఫ్యామిలీ సంప్రదాయ దుస్తుల్లో ఎంతో క్యూట్ గా కనిపించింది. భార్య తేజస్విని, కుమారుడు అన్వి రెడ్డి కూడా ఎంతో అందంగా కనిపించారు. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Read Full News

క్షణాల్లో 50 వాహనాలు ఢీ! 6 లేన్లపై వాహనాల కుప్పలు.. బల్గేరియాలో 11 మంది మృతి!

Bulgaria Horror 50 Vehicles Collide In Foggy Highway Pile Up 11 Killed 50 Injured తూర్పు బల్గేరియాలోని యాంబోల్ నగరం సమీపంలో ప్రమాదం జరిగింది. రహదారిపై దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉండటంతో వాహనదారులకు ముందున్న వాహనాలు సరిగా కనిపించలేదు. బర్గాస్ వైపు వెళ్లే మార్గంలో ముందుగా ఓ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి.  వెనుక వస్తున్న వాహనాలు ఒక్కసారిగా అదుపు తప్పాయి. ఒకదాని వెనుక మరొకటి ఢీకొంటూ భారీ ప్రమాదానికి దారితీశాయి. రహదారికి ఇరువైపులా…

Read Full News

Prabhas: ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ? కుకింగ్ కోసం ఎంతమంది పనిచేస్తారంటే..

బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. కేవలం తన అభినయంతోనే కాకుండా, తన అద్భుతమైన ఆతిథ్యానికి, భోజన ప్రియత్వానికి కూడా ఎంతో పాపులర్ అయ్యారు. ప్రభాస్ షూటింగ్ సెట్స్‌లో ఉంటే చాలు, తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు రకరకాల రుచికరమైన వంటకాలతో విందు భోజనం వడ్డించడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి కుటుంబ ఆహారపు అలవాట్లు,…

Read Full News

ఇదెక్కడి సినిమా రా నాయనా.. దృశ్యం మూవీని మించిన ట్విస్టులు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళం థ్రిల్లర్..

మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా, కేవలం పక్కా రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సాగే చిత్రాలు ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాయి. ‘దృశ్యం’, ‘కన్నూర్ స్క్వాడ్’, ‘నాయట్టు’ వంటి సినిమాలను ఇష్టపడే సస్పెన్స్ థ్రిల్లర్ ప్రియుల కోసం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న అద్భుతమైన చిత్రం ‘అన్వేషిప్పిన్ కండెతుమ్’. మలయాళీ యాక్టర్ టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం…

Read Full News

Charan Raj: ఒకే సినిమాతో 108 అడుగుల కటౌట్.. అదే మూవీతో హీరో నుంచి జీరో అయ్యా.. నటుడు చరణ్ రాజ్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు చరణ్ రాజ్. ఆయన సినీ ప్రస్థానం కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా ప్రారంభమైంది. అక్కడ ఆయన పరాజిత వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రం మధు ఆర్ట్స్ ఫిలిమ్స్ బ్యానర్‌లో అబ్బాయి నాయుడు దర్శకత్వంలో రూపొంది, 100 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. కన్నడలో వరుసగా ఏడు చిత్రాలు ఒకే బ్యానర్ పై చేసి, మంచి విజయాలు అందుకున్నారు. ఈ…

Read Full News