తాజావార్తలు

Babu Mohan : కోట శ్రీనివాస్ రావు చనిపోయినప్పుడు ఆ హీరో చేసిన పనికి నాకు గూస్ బంప్స్ వచ్చాయి.. బాబూ మోహన్..

ప్రముఖ కమెడియన్, నటుడు బాబు మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ ఆర్టిస్టుగా ఉన్న ఆయన.. ఇప్పుడు సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన సినీ జీవితంలోని అనేక ఆసక్తికర విషయాలను, దిగ్గజ నటులతో ఉన్న మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన సహనటుడు కోట శ్రీనివాసరావు అకస్మిక మృతి తనను ఎంతగానో కలచివేసిందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఆయన…

Read Full News

Mani Ratnam: విజయ్ సేతుపతి, సాయి పల్లవిల కొత్త ప్రేమకథ.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..

దర్శకుడు మణిరత్నం తెరకెక్కి్స్తోన్న సరికొత్త ప్రేమకథా చిత్రం “ఇంజి వెల్లం”. ఈ సినిమా అనౌన్స్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీ ఖరారైంది. విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న ఈ సినిమా 2027 జనవరి 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మణిరత్నం సొంత సంస్థ మద్రాస్ టాకీస్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. విజయ్ సేతుపతి, సాయి పల్లవితో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్న…

Read Full News

AFG U19 vs IND U19: టాస్ ఓడిన భారత్.. అందరి చూపు సెంచరీ వీరుడిపైనే..!

Afghanistan U19 vs India U19, Semi Final 2: పురుషుల అండర్-19 ఆసియా కప్ సెమీఫైనల్స్‌లో భారత్ నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఒమన్‌లోని అల్ ఎమిరేట్స్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడైన ఆర్యవీర్‌పై మరోసారి అందరి దృష్టి ఉండనుంది. అతను గత మ్యాచ్‌లో యూఏఈపై 160 పరుగులు చేశాడు. అతను టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆఫ్ఘన్…

Read Full News

Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..

మెగాస్టార్ చిరంజీవికి తెరపై భార్యగా, చెల్లిగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు, లేడీ సూపర్ స్టార్ నయనతార. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న నయన్, హీరోలతో సమానంగా పారితోషికం అందుకుంటూ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారారు. షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాతో హిందీలోనూ అడుగుపెట్టి బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటూ, బ్రాండ్ ప్రమోషన్లతో పాటు కుటుంబ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. నయనతార,…

Read Full News

తెలంగాణ పోలీస్ శాఖలో టెక్నాలజీ విప్లవం.. దేశంలోనే తొలి ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట..!

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖ సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టబోతోంది. దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పోలీస్ స్టేషన్‌ను హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్ట్) ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంజాగుట్ట పీఎస్‌లో సీపీ సజ్జనర్ తనిఖీలు ఈ ప్రాజెక్టు ఏర్పాట్లను పరిశీలించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ పంజాగుట్ట…

Read Full News

ఇంజినీరింగ్ విద్యార్థులకు Amazon స్కాలర్‌షిప్ 2026.. రూ.2 లక్షల ఆర్థిక సాయం, ఉచిత ల్యాప్‌టాప్!

హైదరాబాద్, నవంబర్‌ 12: ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా శుభవార్త అందించింది. ప్రతిభావంతులైన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఫౌండేషన్ ఫర్ ఎక్సెలెన్స్ (FFE) సంస్థతో కలిసి ‘అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ స్కాలర్‌షిప్ 2026’ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కాలర్‌షిప్ ద్వారా అర్హులైన విద్యార్థులకు నాలుగేళ్ల పాటు ఆర్థిక సహాయంతో పాటు ఉచిత ల్యాప్‌టాప్, ప్రత్యేక శిక్షణ, మెంటార్‌షిప్, ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించనున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు నవంబర్ 30,…

Read Full News

గురువారం శివకేశవులను ఇలా పూజిస్తున్నారా? సిరిసంపదలు కలుగుతాయట!

Thursday Puja Tips Telugu: హిందూ సంప్రదాయంలో గురువారానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ రోజును శ్రీ మహావిష్ణువుకు, బృహస్పతి దేవుడికి, శివుని గురు స్వరూపమైన దక్షిణామూర్తికి అంకితం చేస్తారు. ముఖ్యంగా జాతకంలో గురు గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహం బలంగా ఉంటే ఆర్థిక స్థిరత్వం, సంతాన భాగ్యం, విద్య, జ్ఞానం, సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని నమ్ముతారు. అందుకే గురు గ్రహ అనుగ్రహం కోసం చాలామంది గురువారం…

Read Full News

Pearl Stone: ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?

Pearl Stone Benefits Telugu: జ్యోతిష్యం, రత్నశాస్త్రంలో ముత్యాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముత్యాన్ని చంద్ర గ్రహానికి ప్రతీకగా భావిస్తారు. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం, ముత్యం ధరించడం వల్ల మనస్సుకు ప్రశాంతత లభించడంతోపాటు కోపం, చికాకు తగ్గుతాయని చెబుతారు. ముఖ్యంగా మానసిక ఆందోళన, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఉన్నవారికి ఈ రత్నాన్ని ధరించాలని కొందరు జ్యోతిష్యులు సూచిస్తారు. అయితే ముత్యాన్ని ధరించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వాటిని పాటించడం ముఖ్యమని రత్నశాస్త్రం చెబుతోంది. మరి…

Read Full News

Ramayana Movie: ‘రామాయణ’ సినిమాకు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?

    సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ స్టార్ కిడ్ సినిమాల్లోకి రాక ముందే బాగా హైలెట్ అవుతున్నాడు. ముఖ్యంగా ఈ మధ్యన సినిమాలకు రేటింగ్ లు, రివ్యూలు అంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు గౌతమ్. ఇటీవల నాని నటించిన ‘ది ప్యారడైజ్‌’ చిత్రానికి షాకింగ్ రివ్యూ అండ్ రేటింగ్‌ ఇచ్చి వార్తల్లో నిలిచిన గౌతమ్ తాజాగా రామాయణ సినిమాపై…

Read Full News

Vastu: ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు పాటిస్తున్నారా?

Main Door Vastu Tips Telugu: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. వంటగది ఏ దిశలో ఉండాలి? పడకగది ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి? పూజా మందిరం ఏ దిశలో ఉండాలి? ఇంటి ప్రధాన ద్వారం ఏ వైపు ఉండాలి? ఇలా ఇంటి నిర్మాణానికి సంబంధించి అనేక విషయాలను వాస్తు శాస్త్రం వివరిస్తుంది. వీటిలో ఏ ఒక్కటి వాస్తు నియమాలకు విరుద్ధంగా ఉన్నా వాస్తు దోషాలు ఏర్పడతాయని వాస్తు నిపుణులు…

Read Full News