రాప్తాడు ఘటనలో కీలక పరిణామం.. ఆసుపత్రిలో బెడ్‌పై నుంచి కిందపడిన నిందితుడు హేమంత్!
రాప్తాడు, నవంబర్ 10: అనంతపురం జిల్లాలోని రాప్తాడు ఘటనలో నిందితుడిగా ఉన్న హేమంత్‌కు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడు అనంతపురం సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని పడకపై నుంచి హేమంత్ కిందపడిపోవడంతో అక్కడ కొద్దిసేపు కలకలం నెలకొంది. హేమంత్ పడకపై నుంచి కిందపడటాన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది, అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించారు. అతడిని…
