తాజావార్తలు

IRCTC: కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే!

IRCTC Holy Uttar Pradesh Tour: ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. Holy Uttar Pradesh (SHR050) పేరుతో అందుబాటులో ఉన్న ఈ ప్యాకేజీలో కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించవచ్చు. సికింద్రాబాద్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం 5 రాత్రులు, 6 రోజుల పాటు సాగే ఈ టూర్‌లో రైలు ప్రయాణం, హోటల్ వసతి,…

Read Full News

Garuda Puranam: గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు పఠిస్తారు?

Garuda Purana Telugu: గరుడ పురాణం హిందూ మతంలోని 18 మహాపురాణాలలో ఒకటి. ఈ గ్రంథంలో జీవితం, మరణం, ఆత్మ ప్రయాణం, కర్మ సిద్ధాంతం, ధర్మం వంటి అనేక ఆధ్యాత్మిక విషయాలు వివరించబడ్డాయి. సాధారణంగా కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు గరుడ పురాణాన్ని పఠించే సంప్రదాయం మనకు కనిపిస్తుంది. దీంతో చాలామంది ఈ గ్రంథాన్ని ఇంట్లో ప్రతిరోజూ చదవకూడదని, కేవలం మరణం సంభవించినప్పుడు మాత్రమే పఠించాలని భావిస్తుంటారు. అయితే గరుడ పురాణాన్ని ఇంట్లో చదవడం అశుభమా? ఈ గ్రంథంలో…

Read Full News

Supreme Court: తాత ఆస్తిలో మనవడికి జన్మహక్కు లేదు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు..!

Supreme Court: తాత నుంచి తండ్రికి వారసత్వంగా వచ్చిన ఆస్తిలో మనవడికి పుట్టుకతోనే హక్కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తండ్రికి వారసత్వంగా వచ్చిన ప్రతి ఆస్తిలోనూ మనవడికి సమాన వాటా ఉంటుందనే వాదన సరైనది కాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. హిందూ వారసత్వ చట్టంలోని నిబంధనలను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. 29 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటానికి ముగింపు పలుకుతూ, జస్టిస్‌లు అగస్టిన్ జార్జ్ మసీహ్, సునీతా అగర్వాల్‌లతో…

Read Full News

చాలా కష్టంగా ఉంది.. ట్రోఫీ తెచ్చినా, టీం నుంచి తీసేశారు.. టీమిండియా ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..!

Suryakumar Yadav: టీమిండియా (Team India) మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తన కెరీర్‌లో ఎదురైన కష్టకాలం గురించి తొలిసారి మనసు విప్పాడు. టీ20 ప్రపంచకప్ (T20 World Cup) విజయం తర్వాత భారత జట్టులో చోటు కోల్పోవడం తనకు చాలా కష్టంగా అనిపించిందని చెప్పాడు. అయితే ఆ పరిస్థితుల నుంచి క్రమంగా బయటపడి మళ్లీ క్రికెట్‌పై ప్రేమ, ఆసక్తిని పెంచుకున్నానని వెల్లడించాడు. మంగళవారం ముంబైలో జరిగిన టీ20 ముంబై లీగ్ ఛాంపియన్స్…

Read Full News

విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ప్రత్యక్ష ప్రసారం

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. విజయవాడ వేదికగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీని ప్రకటిస్తున్నారు. ఏపీలోని ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయం పార్టీని స్థాపిస్తున్నట్లు విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ప్రజాసమస్యలు, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టంచేశారు. ముహూర్తం ప్రకారం.. 11వ నెల.. 11వ తేదీ.. 11 గంటల.. 11 నిమిషాలకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీని ప్రకటించనున్నారు. రాయలసీమ పౌరుషాన్ని నిలబెట్టేందుకు ఏకాదశి రోజున పార్టీని స్థాపించబోతున్నట్టు గతంలో తెలిపిన విజయసాయిరెడ్డి.. ఇవాళ…

Read Full News

Anirudh Kavya Maran Wedding : అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి సందడి.. అసలు గ్రీస్‏లోనే ఎందుకు చేసుకుంటున్నారో తెలుసా.. ?

టాలీవుడ్, కోలీవుడ్‌లలో తనదైన సంగీతంతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ డెస్టినేషన్ అత్యంత వైభవంగా గ్రీస్‌లో జరుగుతోంది. ఈ వేడుకకు ఇప్పటికే సినీ, రాజకీయ నాయకులు గ్రీస్ దేశం చేసుకున్నారు. దీంతో ఇప్పుడు వివాహ వేదికగా గ్రీస్‌ను ఎంచుకోవడం వెనుక ఉన్న ప్రత్యేకతల గురించి పలు ఆసక్తికర విషయాలు గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ వివాహ వేడుకలు గ్రీస్‌లోని అందమైన శాంటోరిని…

Read Full News

Train Accident: ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన బోగీలు..!

Train Accident: బుధవారం ఉదయం అస్సాంలో ఘోరమైన రైలు ప్రమాదం జరిగింది. గౌహతి శివార్లలోని దిగారు సమీపంలో కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం, నవంబర్ 11వ తేదీ ఉదయం మిజోరం నుంచి కోల్‌కతాకు ప్రయాణిస్తున్న రైలులో ఈ ప్రమాదం జరిగింది. ఏడు కోచ్‌లు, ఇంజన్ పట్టాలు తప్పాయి. అయితే గాయపడిన ప్రయాణికులకు చికిత్స నిమిత్తం…

Read Full News

Gollapudi Maruti Rao: అప్పట్లో నా రెమ్యురేషన్ 10 రూపాయలు.. ఇక తులం బంగారం రేట్ ఎంత ఉందో తెలిస్తే..

దివంగత నటుడు, రచయిత మారుతి రావు తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. నటుడిగా విలన్‌గా, హాస్యనటుడిగా, సహాయ నటుడిగా, తండ్రి, తాత పాత్రల్లో 250కి పైగా సినిమాల్లో నటించారు. ‘ఛాలెంజ్’, ‘సంసారం ఒక చదరంగం’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘ఆదిత్య 369’, ‘ముత్యమంత ముద్దు’, ‘స్వాతిముత్యం’, ‘యమలీల’ వంటి హిట్ చిత్రాలలో ఆయన నటన చిరస్మరణీయం. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, విలువలు, అనుభవాలను చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. తన…

Read Full News

అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన Maruti Dzire.. Alto, Swift, Wagon R తర్వాత మరో ఘనత

2008లో మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి సెడాన్ ప్రయాణం కొనసాగుతోంది. ఆకర్షణీయమైన ధర, కుటుంబాలకు సరిపోయే ఫీచర్లు, పెట్రోల్‌తో పాటు CNG ఆప్షన్ అందుబాటులో ఉండటం వంటి అంశాలు దీని ఆదరణకు కారణాలుగా నిలిచాయి. ప్రస్తుతం నాలుగో తరం మోడల్ విక్రయాల్లో ఉంది. ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో Dzire ఉత్పత్తి ఎలా పెరిగింది? ప్రస్తుతం దీని ఇంజిన్, ధర వివరాలు ఏమిటో తెలుసుకుందాం. 35 లక్షల యూనిట్లకు చేరిన ప్రయాణం! Maruti Dzire ఉత్పత్తి జనవరి 2008లో ప్రారంభమైంది….

Read Full News

అల్యూమినియం ఫాయిల్ సరిగ్గా ఎలా వాడాలి? మెరిసే వైపు మంచిదా లేక మ్యాట్ వైపా?

ఇళ్లలో ఆహారాన్ని ప్యాక్ చేయడానికి లేదా బేకింగ్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్ రోల్‌ను విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే, ఫాయిల్ చుట్టేటప్పుడు ఒకవైపు మెరుస్తూ, మరొకవైపు మ్యాట్ లేదా డల్ గా ఉండటంతో ఏ వైపు వాడాలో చాలామందికి సందేహం వస్తుంది. నిజానికి, ఈ రెండు వైపులా తయారీ ప్రక్రియ వల్ల మాత్రమే అలా కనిపిస్తాయి తప్ప ఆహారం ఉడకడంలో లేదా వేడిగా ఉంచడంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. మీరు ఏ వైపు ఉపయోగించినా ఆహారం సురక్షితంగానే ఉంటుంది….

Read Full News