తాజావార్తలు

చేపల కూర నీచు వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి.. కూర మరింత రుచిగా

కావాల్సిన పదార్థాలు: చేపలు: 1 కిలో, కారం: 2 టేబుల్‌స్పూన్‌లు , ఉప్పు: రుచికి సరిపడా, పసుపు: కొద్దిగా, నూనె: 4-5 టేబుల్‌స్పూన్‌లు కరివేపాకు: కొద్దిగా, పచ్చిమిరపకాయలు: 5-6, ఉల్లిపాయలు: 2-3 మీడియం సైజు, అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్‌స్పూన్, టమాటా ప్యూరీ: 1/2 కప్పు, చింతపండు గుజ్జు: 1/2 కప్పు , నీరు: 1 గ్లాసు, ఆనియన్స్: కొద్దిగా , కొత్తిమీర: కొద్దిగా , ధనియాలు: 1 టేబుల్‌స్పూన్, జీలకర్ర: 1/2 టీస్పూన్, దాల్చిన…

Read Full News

Actor Vijay Sai: తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? 37 ఏళ్ల వయసులోనే..

విజయ్ సాయి.. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు.. కానీ పై ఫొటో చూస్తే ఇట్టే ఓ అమాయకమైన ముఖం కళ్ల ముందు మెదులుతుంది. నేటి తరం ఆడియెన్స్ కు ఈ నటుడి గురించి పెద్దగా తెలియక పోవచ్చు కానీ.. 90’s జనరేష్ ప్రేక్షకులకు విజయ్ సాయి బాగా గుర్తుండే ఉంటాడు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు విజయ్. హీరోగానూ, హీరో ఫ్రెండ్ గానూ, కమెడియన్ గానూ, సహాయక నటుడిగానూ విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్నాడు. ఏ…

Read Full News

పర్‌ఫెక్ట్ చాయ్ కావాలా? అయితే ఇలా తయారు చేయండి..90 శాతం మంది చేసే తప్పులు తెలుసుకోండి

మన దేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది కోట్ల మంది భావోద్వేగం. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలామందికి టీ తాగడం అలవాటు. స్నేహితులతో కబుర్లు చెప్పాలన్నా, అలసటను క్షణంలో దూరం చేసుకోవాలన్నా ఒక కప్పు వేడి వేడి టీ సరిపోతుంది. అయితే రోజూ మనం ఎంతో ఇష్టంగా తాగే టీ కొన్నిసార్లు సరిగ్గా కుదరదు. దీనికి కారణం టీ తయారీలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే….

Read Full News

Team India: టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన స్టార్ ప్లేయర్

Team India: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టుకు శుభవార్త అందింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) నుంచి పూర్తి స్థాయి అనుమతి లభించడంతో అతడు న్యూజిలాండ్‌కు బయలుదేరాడు. దీంతో టెస్టు సిరీస్‌లో పంత్ ఆడటంపై నెలకొన్న సందేహాలకు తెరపడింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహా భారత జట్టుకు ఇది పెద్ద ఊరటగా మారింది. రెండు ఫిట్‌నెస్…

Read Full News

క్యాన్సర్‌ను జయించిన బిగ్ బాస్ బ్యూటీ.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్..

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మోనాల్ గజ్జర్. బిగ్ బాస్ గేమ్ షోలోనూ ఈ అమ్మడు సందడి చేసింది.  తాజాగా తన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది మోనాల్. తనకు పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్‌ సోకినట్లు, ఇటీవలే సర్జరీ చేయించుకున్నట్లు మోనాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే ఈ సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం కోలుకుంటున్నానని తెలిపింది. ఈ సందర్భంగా తన ఆరోగ్య ప్రయాణం గురించి పలు విషయాలను…

Read Full News

Labh Panchami: లాభ పంచమి ఎప్పుడు? ఈ రోజున ఇలా చేస్తే వ్యాపారంలో లాభాలే లాభాలట!

Labh Panchami 2026 Date and Significance: హిందూ సంప్రదాయంలో దీపావళి తర్వాత వచ్చే పండుగలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అలాంటి పర్వదినాల్లో లాభ పంచమి ఒకటి. ఈ పండుగను ఆనందం, శ్రేయస్సు, అదృష్టం, వ్యాపార అభివృద్ధికి ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో వ్యాపార వర్గాలు ఈ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాయి. ఈ రోజున గణేశుడిని, లక్ష్మీదేవిని పూజించడంతో పాటు కొత్త వ్యాపారాలను ప్రారంభించడం, ఖాతా పుస్తకాలకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది….

Read Full News

PAK Vs SL: డెబ్యూ టెస్టులోనే సంచలనం.. 7 వికెట్లతో పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు

PAK Vs SL: పాకిస్థాన్ యంగ్ ఫాస్ట్ బౌలర్ సాకిబ్ ఖాన్ టెస్టు క్రికెట్‌లో అదిరిపోయే ఆరంభం చేశాడు. శ్రీలంకతో రావల్పిండిలో జరుగుతున్న తొలి టెస్టులో తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే ఈ స్థాయిలో రాణించడంతో పాకిస్థాన్ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ముఖ్యంగా శ్రీలంకపై టెస్టు అరంగేట్రంలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు…

Read Full News

జీవితంలో సక్సెస్ సాధించాలంటే రతన్ టాటా చెప్పిన ఈ మాటలు తప్పక తెలుసుకోవాల్సిందే..

భారత పారిశ్రామిక రంగంలోనే కాకుండా, కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహానుభావుడు రతన్ టాటా. వ్యాపారవేత్తగా ఎంత ఎత్తుకు ఎదిగినా, నిరాడంబరత, నిజాయితీ, మానవత్వం అనే పునాదులపైనే ఆయన తన సామ్రాజ్యాన్ని నిర్మించారు. కేవలం ఆయన జీవితం మాత్రమే కాదు, ఆయన చెప్పిన ప్రతి మాట యువతకు, జీవితంలో ఏదైనా సాధించాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక భగవద్గీత లాంటిది. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు, నిర్ణయాలు తీసుకోలేక సతమతమవుతున్నప్పుడు రతన్ టాటా చెప్పిన ఈ…

Read Full News

AFG vs IND: నోమన్, షా రహీమి అర్ధ సెంచరీలు.. భారత బౌలర్ల ధాటికి 227 పరుగులకే ఆఫ్ఘన్ ఇన్నింగ్స్!

Afghanistan U19 vs India U19, Semi Final 2: అండర్-19 ఆసియా కప్ 2026 (U19 Asia Cup 2026)లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ పోరు ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan U19) నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 227 పరుగులు చేసింది. దీంతో భారత అండర్-19 జట్టు (India U19) ఫైనల్ బెర్త్ కోసం 228 పరుగులు చేయాల్సి ఉంది….

Read Full News

Chinna Jeeyar Swamy: మేము ఈరోజు ఉన్నా.. రేపు లేకున్నాసేవా కార్యక్రమాలు ఆగిపోకూడదు

ముచ్చింతల్ శ్రీరామనగరంలో వైభవంగా కొనసాగుతున్న యతీంద్ర సప్తతి మహోత్సవాలు గురించి తెలిసిందే.. అయితే  ఈ యతీంద్ర సప్తతి మహోత్సవాల్లో నేడు కీలక ఘట్టం. అయితే చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవ వేడుకలు నేటితో ముగియనున్నాయి. దీనిలో భాగంగా చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ వ్యక్తి ఆధారితంగా కాకుండా, నిర్దిష్ట లక్ష్యాలను కేంద్రంగా చేసుకుని సాగాలని చిన్న జీయర్ స్వామి స్పష్టం చేశారు. వ్యక్తి ఆకర్షణతో మొదలయ్యే కార్యక్రమాలు ఆ వ్యక్తి…

Read Full News