తాజావార్తలు

మేక పాలతో అందమైన, మెరిసే చర్మం.. చర్మ నిపుణులు చెప్పిన అద్భుత ప్రయోజనాలివే!

ప్రస్తుతం సౌందర్య రంగంలో గోట్ మిల్క్ ఆధారిత చర్మ సంరక్షణ ఉత్పత్తులు విపరీతంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. మేక పాలలో ఉండే సహజ పోషకాలు, విటమిన్లు పొడిబారిన చర్మాన్ని లోతుగా తేమగా ఉంచడంలో, మొటిమలను నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. మేక పాలలో ఉండే ఆల్ఫా-హైడ్రాక్సి ఆసిడ్స్ చర్మంపై ఉండే మృతకణాలను తొలగించి, కాంతివంతమైన, మృదువైన చర్మాన్ని అందిస్తాయి. సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇది ఎంతో సురక్షితమైనదిగా భావిస్తారు. మేక పాలలో ఉండే ప్రత్యేకతలు ఏమిటి? ఆవు పాలతో పోలిస్తే…

Read Full News

Gautam Gambhir: గంభీర్ ఆందోళనలో నిజముంది.. భారత బ్యాటింగ్‌పై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

Gautam Gambhir: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో 209 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకుని 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ సిరీస్‌లో భారత బ్యాటింగ్ ప్రదర్శన మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా నాలుగో వన్డేలో 89 పరుగులకే ఆలౌట్ కావడం జట్టులోని లోపాలను బయటపెట్టింది. ఈ అంశంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యక్తం చేసిన ఆందోళనతో మాజీ కోచ్ రవిశాస్త్రి ఏకీభవించారు….

Read Full News

కార్తీక మాసం..తొలి సోమవారం.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

హిందూ ధర్మంలో కార్తీకమాసానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం పరమశివునికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీక మాసపు మొదటి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేత్రాలన్నీ భక్తుల శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు నదులకు చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరిస్తూ కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఆధ్యాత్మిక శోభ పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నరసాపురం…

Read Full News

అన్ని ఫీచర్లు ఉన్న స్మార్ట్​వాచ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఫిదా చేసేస్తున్న Fire-Boltt Rise

పెద్ద స్క్రీన్, ఆకర్షణీయమైన డిజైన్ ఉన్న స్మార్ట్‌వాచ్‌లకు కూడా వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో Fire-Boltt Rise మోడల్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. 1.85 అంగుళాల HD డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, హెల్త్ ట్రాకింగ్, స్పోర్ట్స్ మోడ్స్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో రోజువారీ అవసరాలకు ఉపయోగపడే వాచ్ కోసం చూస్తున్నవారికి ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం. బ్లూటూత్ కాలింగ్ ప్రత్యేకతలు Fire-Boltt Rise స్మార్ట్‌వాచ్‌లో 47mm (1.85 అంగుళాల)…

Read Full News

పెరుగు గడ్డకట్టక నీళ్లలా అవుతుందా.. ఈ చిన్న ట్రిక్‌తో పుల్లగా మారని కమ్మని పెరుగు రెడీ..

పాలను సరైన ఉష్ణోగ్రతకు వేడి చేసి చల్లారనివ్వాలి: ముందుగా మందపాటి అడుగు ఉన్న శుభ్రమైన గిన్నెలో అర లీటరు పాశ్చరైజ్డ్ లేదా క్రీమీ పెరుగు కోసం ఫుల్-క్రీమ్ పాలను తీసుకోండి. అడుగు అంటకుండా మధ్యస్థ మంట మీద కలుపుతూ సుమారు 82 నుండి 85 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల పెరుగు ఆకృతి చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత మంట ఆర్పి, పాలను చల్లారనివ్వాలి. తోడు వేయడానికి సరైన సమయం…

Read Full News

Fish Curry: పక్కా కొలతలతో నెల్లూరు స్టైల్ చేపల కూర.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి!

ఆంధ్ర వంటకాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకున్న అద్భుతమైన వంటకం ఏదైనా ఉందంటే అది నెల్లూరు చేపల పులుసు. పులుపు, కారం, ఉప్పుల కచ్చితమైన సమతుల్యతతో కూడిన ఈ వంటకం పేరు చెబితేనే భోజన ప్రియులకు నోరూరుతుంది. మరీ ఈ నెల్లూరు స్టైల్‌లో మన ఇంట్లో చేపల కూర చేసుకుంటే ఎలా ఉంటుంది. పక్కా కొలతలతో నెల్లూరు స్టైల్ చేపల కూర ఎలా చేయాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు చేప ముక్కలు: 800–900…

Read Full News

పాత బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఈ తప్పులు చేస్తే ఆర్థిక సమస్యలు తప్పవట!

Vastu Tips for Old Clothes: హిందూమతంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లోని వస్తువులను ఏ దిశలో ఉంచాలి, ఏ వస్తువులను నిల్వ చేయకూడదు అనే విషయాలు మన జీవితంపై ప్రభావం చూపుతాయని నమ్ముతారు. ముఖ్యంగా ఇంట్లో అనవసరమైన, పాడైపోయిన వస్తువులను ఎక్కువ కాలం ఉంచడం వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. చాలా ఇళ్లలో పాత బట్టలను సంవత్సరాల తరబడి అల్మరాల్లో దాచిపెట్టడం సాధారణం. కొందరు భవిష్యత్తులో…

Read Full News

కార్తీక మాసం.. కోటి సోమవారం.. శివుడికి ఈ విధంగా పూజ చేస్తే కోటి రెట్ల పుణ్యఫలమట!

Koti Somavaram Karthika Masam: కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలోని తొలి సోమవారం అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. ఈ రోజున శివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి అభిషేకాలు, దీపారాధన, దానధర్మాలు చేస్తే విశేష పుణ్యఫలం లభిస్తుందని ఆధ్యాత్మిక విశ్వాసం. కొన్ని తెలుగు పంచాంగాల ప్రకారం నవంబర్ 16న వచ్చే తొలి కార్తీక సోమవారాన్ని కోటి సోమవారంగా పరిగణిస్తున్నారు. ఈ ఏడాది కార్తీక మాసం నవంబర్…

Read Full News

పోస్టాఫీస్ వర్సెస్ బ్యాంక్ ఎఫ్‌డీ.. ఎందులో పెట్టుబడి పెడితే మంచిది..?

డబ్బులు పొదుపు చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో సురక్షిత మార్గాలు పోస్టాఫీస్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఉంటాయి. ఇవి స్థిరమైన ఎలాంటి రిస్క్ లేని ఆదాయాన్ని అందిస్తాయి. వీటిని సాంప్రదాయ పెట్టుబడి సాధనాలుగా చెబుతుంటారు. అయితే ఈ ఆప్షన్లలో ఏది మంచిదనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. ఇటీవల ఆర్బీఐ రెపో రేటను పెంచడంతో ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వ యథాతధంగా ఉంచింది….

Read Full News

కార్తీక దీపారాధన: ఏ నూనెతో దీపం వెలిగిస్తే మంచిది? ఆకాశదీపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

Karthika Masam: కార్తిక మాసం అంటేనే దీపాల వెలుగులు, భక్తి పరిమళాలు, శివకేశవుల ఆరాధనతో కళకళలాడే పవిత్ర కాలం. ఈ మాసంలో దీపం వెలిగించడం ఎంతో విశిష్టమైన ఆచారంగా భావిస్తారు. ఇంట్లోనైనా, ఆలయంలోనైనా భక్తిశ్రద్ధలతో దీపారాధన చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే కార్తికంలో దీపం వెలిగించే విధానం, ఉపయోగించే నూనె గురించి కూడా ప్రత్యేకంగా తెలుసుకోవాలని సూచిస్తారు. ‘దీపం జ్యోతిః పరం బ్రహ్మ..’ అనే శ్లోకం దీపానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని…

Read Full News