తాజావార్తలు

తక్కువ ధరకే Made in India స్పీకర్​..! Twin Pairing ఫీచర్‌‌, కొత్త టెక్నాలజీతో Hammer Wave

స్పీకర్ కొనేటప్పుడు కేవలం సౌండ్ అవుట్‌పుట్ మాత్రమే కాకుండా బ్యాటరీ బ్యాకప్‌, కనెక్టివిటీ, అదనపు ఫీచర్లను కూడా చాలామంది పరిశీలిస్తారు. ఈ Hammer మోడల్‌లో 10W ఆడియో అవుట్‌పుట్‌, సుమారు 8 గంటల ప్లేటైమ్‌, Twin Pairing సదుపాయం ఉన్నాయి. Made in India ఉత్పత్తిగా కూడా దీన్ని పరిచయం చేస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో పోర్టబుల్ స్పీకర్ కోసం చూస్తున్న వారికి ఇది ఒక ఎంపికగా నిలుస్తోంది. సౌండ్ క్వాలిటీ ప్రత్యేకతలు Hammer Wave 10W స్పీకర్…

Read Full News

Ashu Reddy: ఆ జబర్దస్త్ నటుడితో ప్రేమ వివాహం.. అసలు విషయం చెప్పేసిన బిగ్‌బాస్ ఫేమ్ అషూరెడ్డి

టిక్‌టాక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో సామాజిక మాధ్యమాల్లో బాగా పాపులర్ అయ్యింది అషూరెడ్డి. ముఖ్యంగా ‘జూనియర్ సమంత’ అన్న ట్యాగ్ ఈ ముద్దుగుమ్మకు మంచి పాపులారిటీ తీసుకొచ్చింది. ఈ క్రేజ్ తోనే బుల్లితెరపై యాంకర్‌గా అడుగుపెట్టింది. తన ట్యాలెంట్ చూపించింది. ఆపై బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ పాల్గొని మరింత ఫేమ్ సంపాదించుకుంది. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది అషూ రెడ్డి. ఆ మధ్యన…

Read Full News

Telangana: ఈ నెల 19వ తేదీన అకౌంట్లోకి డబ్బులు.. ఒక్కొక్కరికీ రూ.2 వేలు.. రేవంత్ సర్కార్ నుంచి అప్డేట్..

తెలంగాణలో కొత్త పింఛన్లు కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్తగా పెన్షన్లు పొందినవారు తమకు డబ్బులు ఎప్పుడెప్పుడు అందుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడింది. లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నవంబర్ 19వ తేదీన పింఛన్‌దారుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆ రోజున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం నిధులు జమ చేయాలని నిర్ణయించింది….

Read Full News

Ramya Krishnan : తెల్లవారితే పెళ్లి.. ఆ యంగ్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా.. రమ్య కృష్ణ..

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తాను చేసిన స్పెషల్ సాంగ్స్ గురించి రమ్యకృష్ణ మాట్లాడుతూ.. హీరోయిన్‌గా ఉన్నప్పుడే పాత్రల్లో అలాంటి మొనాటని ఉండకూడదని, నాకు డ్యాన్స్ అంటే ఉన్న ఇష్టంతో స్పెషల్ సాంగ్స్ చేశాను. బాహుబలి సక్సెస్ పార్టీలో రాజమౌళి గారు నెక్స్ట్ ఎలాంటి పాత్ర చేయాలనుకుంటున్నారు అని అడిగితే, వెంటనే స్పెషల్ సాంగ్ చేయాలని చెప్పానని అన్నారు. దాంతో ఆయన షాక్ అయ్యారని గుర్తు చేసుకున్నారు.

Read Full News

కార్తీక మంగళవారం ఈ పూజలు చేస్తే అదృష్టం కలిసొస్తుందట.. రుణబాధలు తొలగాలంటే ఇలా చేయండి!

Karthika Masam Tuesday Pooja: హిందూ ధర్మంలో కార్తీక మాసానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. ఈ మాసం పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. కార్తీక మాసంలో చేసే పూజలు, వ్రతాలు, దీపారాధనలు, దానధర్మాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. మంగళవారం అంగారకుడికి, సుబ్రమణ్య స్వామికి, హనుమంతుడికి ప్రీతికరమైన రోజు. అందుకే కార్తీక మంగళవారాల్లో వీరిని భక్తిశ్రద్ధలతో పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక…

Read Full News

Viral Video: గల్లీ క్రికెట్.. మెట్రో జర్నీతో.. ప్రిన్స్ విలియం, కేట్ సందడి!

Prince William And Kate Hop On Mumbai Metro Instead Of Luxury Cars Video Goes Viral సాధారణంగా  బ్రిటన్ రాజకుటుంబ సభ్యుల విదేశీ పర్యటనలో ఖరీదైన కార్లు, భారీ భద్రత, ప్రత్యేక ఏర్పాట్లు కనిపిస్తాయి. కానీ ప్రిన్స్ విలియం, కేట్‌ ముంబైలో అందుకు భిన్నంగా వ్యవహరించారు. లగ్జరీ కార్లను పక్కనపెట్టి ఏకంగా మెట్రో రైలు ఎక్కారు. అందులోనూ సాధారణ ప్రయాణికుల్లా కాసేపు ప్రయాణించారు. దీంతో ముంబై వాసులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ రాజ…

Read Full News

విరిగిన ఎముకలను మళ్ళీ కట్టుకునేలా చేసే పవర్ఫుల్ పొడి.. ఎలా చేయాలంటే?

విరిగిన ఎముకలను మళ్ళీ అతుక్కునేలా చేసి మిమ్మల్ని శక్తివంతులుగా మార్చే పొడి.. బెస్ట్ ఆర్గానిక్ మెడిసిన్. ఇదే ఎంత చెప్పినా కూడా తక్కువే ఎందుకంటే ఇది మనకి అంతలా హెల్ప్ చేస్తుంది. నిజం చెప్పాలంటే ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని కొందరు అంటున్నారు. నల్లేరు కాడ కారం పొడికి కావాల్సిన పదార్ధాలు : నల్లేరు కాడ ముక్కలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 5 ఎండుమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు, జీలకర్ర, మూడు టీ…

Read Full News

Renu Desai: హీరో ధనుష్‌కు క్షమాపణలు చెప్పిన రేణూ దేశాయ్.. ఏం జరిగిందంటే?

నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, కాస్ట్యూమ్ డిజైనర్ గా.. ఇలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి విభిన్న రంగాల్లో సత్తా చాటారు రేణూదేశాయ్. కెరీర్ ప్రారంభంలో బద్రి, జానీ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆమె పెళ్లి, పిల్లల తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. అయితే ఇప్పుడు పిల్లలు పెద్ద వారు కావడంతో మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. అలా మూడేళ్ల క్రితం సుమారు మూడేళ్ల క్రితం అంటే 2023లో టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు నటి…

Read Full News

Telangana: హమ్మయ్యా.. ఎన్నో ఏళ్ల కల నెరవేరింది.. తెలంగాణ ప్రజలు పండుగ చేసుకునేవార్త..

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు లేదా ఇతర గృహ నిర్మాణ పథకాల కింద ఇల్లు నిర్మించుకున్నవారికి రేవంత్ సర్కార్ సూపర్ న్యూస్ అందించింది. ఇల్లు నిర్మాణం కోసం తాకట్టు పెట్టిన పట్టాలు, పొజిషన్ సర్టిఫికేట్లు తిరిగి వెనక్కి ఇవ్వాలని నిర్ణయించింది. వీటిని లబ్దిదారులందరికీ తిరిగి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంది. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 7 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. ఈ విషయాన్ని తాజాగా గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి ఏపీలో ఇళ్ల…

Read Full News

Numerology: ఈ తేదీల్లో పుట్టినవారి మాటతీరే ప్రత్యేకం.. ఒక్కసారి మాట్లాడితే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

Numerology Personality Traits: ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. కొందరు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు. మరికొందరు మాత్రం నలుగురిలో కలిసిపోతూ, అందరితో సరదాగా మాట్లాడుతుంటారు. ఇంకొందరు తమ మాటతీరు, వ్యవహరించే విధానం, సంభాషణా నైపుణ్యంతో మొదటి పరిచయంలోనే ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ముఖ్యంగా కొందరి మాటల్లో ఉండే తెలివితేటలు, చమత్కారం, ఆత్మవిశ్వాసం ఇతరులను త్వరగా దగ్గర చేస్తాయి. సంఖ్యాశాస్త్రం ప్రకారం, కొన్ని రాడిక్స్ సంఖ్యలు ఉన్నవారికి అద్భుతమైన సంభాషణా నైపుణ్యాలు ఉంటాయని నమ్ముతారు. ముఖ్యంగా రాడిక్స్ 3,…

Read Full News