కొనాల్సిన పనే ఉండదు.. ఇంట్లోనే బంతిపూలు గుత్తులు గుత్తులుగా కాస్తాయ్.. ఇలా చేస్తే చాలు..
చలికాలం వచ్చిందంటే చాలు ఇల్లు, వాకిలి అందమైన పూలతో కళకళలాడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా చలికాలంలో విరగబూసే బంతి పువ్వులు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, వాటి సున్నితమైన సువాసన మనసుకు ఎంతో హాయినిస్తుంది. అయితే మీ బాల్కనీలో లేదా ఇంటి ఆవరణలో బంతి మొక్కలు ఆరోగ్యంగా పెరిగి, గుత్తులు గుత్తులుగా పువ్వులు పూయాలంటే పెంపకంలో కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. బంతి మొక్కలు ఏపుగా పెరగాలంటే ముందుగా మట్టి విషయంలో జాగ్రత్త పడాలి….
