తాజావార్తలు

అరెరే ఇంట్లో షాంపూ తయారు చేయడం ఇంత సింపులా.. ఇది తెలీక ఇన్నాళ్లు డబ్బులు వేస్ట్‌ చేశామే

ఈ రోజుల్లో మారుతున్న లైఫ్‌స్టైల్ కారణంగా చాలా మందికి చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడడం, రాలిపోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. దానికి చెక్ పెట్టేందుకు మార్కెట్‌లో దొరికే అనేక రకాల షాంపూలను వాడుతూ ఉంటారు. అయినప్పిటకీ ఆశించిన స్థాయిలో రిజల్ట్స్‌ రాకపోవచ్చు. మీరు కూడా ఇలాంటి సమస్యనే ఫేస్ చేస్తే.. ఈ చిట్కా మీకోసమే.. మీరు ఇంట్లోనే సులభంగా సహజ శాంపునూ తయారు చేసుకోవచ్చు. అవును ప్రముఖ బ్యూటీషియన్ జ్యోతి అగర్వాల్…

Read Full News

Coconut Laddu: తక్షణ శక్తితో పాటు ఎముకలకు బాలన్ని ఇచ్చే లడ్డూ.. రోజూ ఒక్కటి తింటే..

మన తెలుగురాష్ట్రాల్లో ఏవైనా ఫంక్షన్‌లు ఉంటే స్వీట్స్ కచ్చితంగా ఉండాల్సిందే. అలాంటి సమయంలో ఎప్పుడూ బయటి నుంచి తీసుకురావడం కన్నా.. కాస్త టైం తీసుకొని ఇంట్లోనే మీరు స్వీట్లను చేసుకోవచ్చు. అలాంటి స్వీట్లలో షాహీ పిస్తా కొబ్బరి లడ్డూలు కూడా ఒకటి. కొబ్బరితో చేసే ఈ లడ్డూలు టెస్ట్‌తో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిని తయారు చేయడాని మీరు పెద్దగా కష్టపడాల్సిన పనికూడా లేదు.. తక్కువ పదార్థాలతో చాలా తక్కువ సమయంలో ఈ…

Read Full News

Telangana: అతి తీవ్ర తుఫాన్‌గా అక్వాన్.. తెలంగాణపై కూడా ఎఫెక్ట్.. వాతావరణశాఖ కీలక అప్డేట్..

ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర వాయుగుండం వాయువ్య-ఉత్తర దిశగా కదిలి నవంబర్ 16న సాయంత్రం 17:30 గంటలకు తుఫానుగా బలపడింది. దీనికి అక్వాన్‌ తుఫాన్‌గా పేరు నామకరణం చేశారు. ఇది దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలు, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. నిన్న దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలు, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న “అక్వాన్” (Akvan) తుఫాను…

Read Full News

ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ మూవీ ఫ్లాప్ తర్వాత కాస్త ఆర్ధికంగా దెబ్బతిన్నాం: ఎస్వీ కృష్ణారెడ్డి

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానంలోని కీలక ఘట్టాలు, సవాళ్లు, వ్యక్తిగత ఆలోచనలను పంచుకున్నారు. ముఖ్యంగా, అభిషేకం చిత్రంతో హీరోగా తన అరంగేట్రం, ఆ చిత్రం వైఫల్యంపై మాట్లాడారు. ఈ విషయమై తాను అడిగినప్పుడు, తనను హీరోగా నిలబెట్టడంలో నిర్మాత అచ్చిరెడ్డి విఫలమయ్యారని, అది తన తప్పు కాదని, నిర్మాతగా తనదే వైఫల్యం అని అచ్చిరెడ్డి చెప్పారని ఎస్వీ కృష్ణారెడ్డి గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా కోసం వారు భారీగా ఖర్చు చేశారని, అచ్చిరెడ్డిలో…

Read Full News

Business Ideas: కేవలం రూ.50 వేలతో స్టార్ట్ చేసే బిజినెస్‌ల గురించి మీకు తెలుసా? లక్షల్లో లాభం..!

Business Ideas: నేటి పోటీ ప్రపంచంలో సొంత వ్యాపారం ప్రారంభించాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ భారీ పెట్టుబడులు పెట్టలేక వెనకడుగు వేస్తుంటారు. అయితే, కేవలం రూ.50,000 ప్రారంభ పెట్టుబడితో కూడా ఒక లాభదాయకమైన వ్యాపారాన్ని ప్రారంభించడం కచ్చితంగా సాధ్యమే. లక్షల్లో పెట్టుబడులు లేకపోయినా, సరైన ప్రణాళిక, పక్కా వ్యూహంతో చిన్న బడ్జెట్‌తో కూడా గొప్ప వ్యాపార సామ్రాజ్యానికి పునాది వేయవచ్చని చెబుతున్నారు నిపుణులు. నేడు మనం చూస్తున్న ఎన్నో విజయవంతమైన వ్యాపారాలు చాలా తక్కువ పెట్టుబడితోనే…

Read Full News

పక్కపక్కనే రెండు ఇళ్లు.. ఒకరికి ఉచిత బియ్యం.. మరొకరికి రేషన్ కార్డే లేదు.. ఎందుకిలా?

ఒకే వీధి చివర పక్కపక్కనే ఉండే రెండు ఇళ్లు.. మొదటి ఇంట్లో ఇద్దరు పిల్లలతో కలిసి ఉండే వితంతువు సావిత్రి. ప్రతినెలా ఆమె పాత రేషన్ కార్డు, గుడ్డ సంచి తీసుకుని రేషన్ దుకాణానికి వెళ్లి ఉచిత బియ్యం తెచ్చుకుంటుంది. రెండో ఇంట్లో ఆమె పొరుగింటి మహిళ ఫాతిమా. ఆమె భర్త అద్దె ఆటో నడుపుతాడు, 2015లో వారికి ఒక కూతురు పుట్టింది. ఆర్థిక పరిస్థితిలో ఫాతిమా, సావిత్రి కంటే ఏమాత్రం మెరుగ్గా లేదు. కానీ ఆమె…

Read Full News

India Satellite Internet: భారత్‌లో స్టార్‌లింక్‌ ప్రవేశంపై సునీల్ మిట్టల్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా?

India Satellite Internet: భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. ఎలాన్ మస్క్ స్టార్‌లింక్, భారతీ గ్రూప్ మద్దతు ఉన్న యూటెల్‌శాట్ వన్‌వెబ్ వంటి కంపెనీలు భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. ఈలోగా భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ శాటిలైట్ ఇంటర్నెట్‌కు సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు. భారతదేశంలో పనిచేస్తున్న శాటిలైట్ నెట్‌వర్క్‌లపై భారతదేశానికే నియంత్రణ ఉండాలని సునీల్ భారతీ అన్నారు. అవసరమైతే శాటిలైట్ ఇంటర్నెట్…

Read Full News

100 మీటర్ల లోతులో లోయలోకి పడిన బస్సు.. ఆరుగురు మృతి.. 20 మందికి గాయాలు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని టెహ్రీ గఢ్వాల్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రిషికేశ్-బద్రీనాథ్ జాతీయ రహదారిపై గులార్ బజార్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఒక బస్సు వంతెన నుంచి సుమారు 100 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది.ప్రమాద సమయంలో బస్సులో 30 నుంచి 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 20 మందికి గాయాలయ్యాయి.గాయపడిన వారిని ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సురక్షితంగా బయటకు తీసి అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించారు….

Read Full News

అయ్యప్ప భక్తులకు అలర్ట్.. స్వామి దర్శనానికి 10 గంటల సమయం!

స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణలతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. అయ్యప్ప వార్షిక మండల యాత్ర కోసం భక్తులు పోటెత్తారు. ఇవాళ యాత్ర సీజన్‌ తెల్లవారుజామున 3 గంటలకు లాంఛనంగా ప్రారంభం అయింది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. స్వామి దర్శనానికి 8నుంచి 10గంటల సమయం పడుతుంది. భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వర్చువల్ క్యూ ద్వారా రోజుకు 70…

Read Full News

Andhra Pradesh: పేద విద్యార్థిని చదువుకు ఎన్నారై చేయూత..

పాణ్యం: పేదరికం ఏ విద్యార్థి ఉన్నత చదువులకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో దాతలు ముందుకు వస్తున్నారు. తాజాగా ఇంజినీరింగ్ చదువుతున్న ఓ నిరుపేద విద్యార్థిని చదువు కోసం అమెరికాకు చెందిన తానా ప్రతినిధి రవి పోట్లూరి ఆర్థిక సాయం అందించి తన ఉదారత చాటుకున్నారు. రవీంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న సి. శ్రావణికి రూ.50,000 సాయం అందజేశారు. పాణ్యం మండలంలోని రవీంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం అభ్యర్థిస్తున్న సి. శ్రావణి ఆర్థిక…

Read Full News