తాజావార్తలు

Rajeev Kanakala: ఆ హీరో నా బెస్ట్ ఫ్రెండ్.. కానీ సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నాడంటే.. రాజీవ్ కనకాల..

హీరో తరుణ్ సినీ కెరీర్ ఒక ఆసక్తికరమైన అధ్యాయం. బాలనటుడిగా, ఆ తర్వాత లవర్ బాయ్‌గా అద్భుతమైన విజయాలు సాధించి, ఒక దశలో స్టార్‌డమ్ అనుభవించిన తరుణ్, అకస్మాత్తుగా తెరమరుగవడం అనేక మందిని ఆశ్చర్యపరిచింది. ఈ అంశంపై నటుడు రాజీవ్ కనకాల ఇటీవల తన అభిప్రాయాలను వెల్లడించారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ తరుణ్ అద్భుతమైన నటుడని.. మంచి డాన్సర్, ఫైట్స్ కూడా బాగా చేయగల సమర్థుడు అని స్పష్టం చేశారు. రాజీవ్ తండ్రి దేవదాస్ కనకాల, తరుణ్…

Read Full News

Chiranjeevi : యంగ్ టాలెంట్‌తోనే ఇండస్ట్రీ కళకళలాడుతోంది.. మెగాస్టార్ చిరంజీవి..

టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో కొత్త దర్శకులు, యువ నటీనటులు తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పుల వల్లనే సినిమాలకు పూర్వవైభవం వస్తోందని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. తాజాగా విడుదలైన ‘ఇట్లు అర్జున’ సినిమా సక్సెస్ మీట్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, చిత్ర యూనిట్‌ను అభినందించడంతో పాటు నేటి ట్రెండ్, యువత ప్రతిభపై కీలక వ్యాఖ్యలు చేశారు. కింగ్ నాగార్జున సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో వైరలవుతున్నాయి. ఈ సందర్భంగా…

Read Full News

GT Retained Players: హర్షల్ ఇన్.. షారుఖ్ ఔట్.. గుజరాత్ టైటాన్స్ రిటెన్షన్ పూర్తి జాబితా ఇదే..!

GT Retention List 2027: ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న జట్టే చరిత్ర సృష్టిస్తుంది. గుజరాత్ టైటాన్స్ సరిగ్గా అదే చేసింది. నవంబర్ 17, రిటెన్షన్ గడువు ముగిసిన రోజున GT యాజమాన్యం ఎలాంటి భావోద్వేగాలకు తావు ఇవ్వలేదు. కేవలం లెక్కలు, ఫామ్, భవిష్యత్ అవసరాలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఫైనల్ ఓటమి ఇంకా అభిమానుల గుండెల్లో మంటగానే ఉంది. 732 పరుగులతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, 722…

Read Full News

KKR Retention List: 12 మంది ఆటగాళ్లు ఔట్.. రూ.41.65 కోట్లతో వేలానికి కోల్‌కతా..!

KKR Retention List: మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. 2027 సీజన్ కోసం జట్టులో భారీ మార్పులు చేసింది. శ్రీలంక పేసర్ మతీష పతిరణను రూ.18 కోట్లకు, బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రూ.9.20 కోట్లకు గతంలో తీసుకున్న కేకేఆర్.. ఇప్పుడు ఇద్దరినీ విడుదల చేసింది. ఈ ఇద్దరి విడుదలతోనే రూ.27.20 కోట్ల మొత్తం పర్స్‌లో అందుబాటులోకి రానుంది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రకు కూడా జట్టు వీడ్కోలు పలికింది. 2026 సీజన్‌లో…

Read Full News

LSG Retention List: పంత్ ఔట్, కుల్దీప్ ఇన్.. రూ.47.45 కోట్లతో వేలానికి లక్నో.. 7 స్లాట్లు ఖాళీ..!

LSG Retention List: ఓడిపోయిన జట్టు ఆత్మపరిశీలన చేసుకోవాలి. గెలిచిన జట్టు కంటే ఎక్కువ కసితో తిరిగి రావాలి. లక్నో సూపర్ జెయింట్స్ సరిగ్గా అదే మంత్రాన్ని నమ్మింది. నవంబర్ 17, రిటెన్షన్ డెడ్‌లైన్ రోజున 10 జట్లలో అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న జట్టు ఏదైనా ఉందంటే అది LSGనే. చేతిలో రూ.47.45 కోట్లు.. 10 జట్లలో అతిపెద్ద పర్స్. ఖాళీలు ఏకంగా ఏడు. అంటే డిసెంబర్ 16న గోవాలో జరగబోయే మినీ వేలంలో చక్రం…

Read Full News

Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ కార్డు పోయిందా..? ఇంట్లోనే నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోండి!

ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశంలోని సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం ఉచిత వైద్య సౌకర్యం పొందే అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచిత క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు. నెట్‌వర్ ఆస్పత్రుల్లో ఈ సుదుపాయం అవకాశం ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ పోర్టల్‌లోకి వెళ్లి మీ సమీపంలోని ఆస్పత్రులను గుర్తించవచ్చు. జస్ట్ ఈ కార్డు చూపించి రూ.5 లక్షల వరకు ఉచిత ట్రీట్‌మెంట్ పొందవచ్చు. కుటుంబంలోని ప్రతీవ్యక్తికి ఈ సౌకర్యం అందుబాటులో…

Read Full News

యమహా ​లవర్స్‌కి అదిరిపోయే న్యూస్.. 108 కిలోమీటర్ల రేంజ్​తో 125cc స్కూటర్​.. చూస్తే షాకే

రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండేలా Xenter Eను రూపొందించారు. స్లిమ్ బాడీ డిజైన్‌, 16 అంగుళాల వీల్స్‌, రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా 7.5kW గరిష్ట పవర్‌, 33.3Nm టార్క్‌ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ ఈ స్కూటర్‌కు ప్రధాన ఆకర్షణ. అయితే దీని ధర, భారత్‌లో విడుదలకు సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించలేదు. Yamaha Xenter E డిజైన్‌ ఈ స్కూటర్ ముందు భాగంలో దీర్ఘచతురస్రాకార హెడ్‌ల్యాంప్‌ను అందించారు….

Read Full News

TS RERA: రియల్ ఎస్టేట్ సంస్థలపై రెరా ఉక్కుపాదం.. పలు కంపెనీల విక్రయాలపై నిషేదం

రూల్స్ పాటించని రియల్ ఎస్టేట్ సంస్థలపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TS RERA) చర్యలు చేపట్టింది. రియల్ ఎస్టేట్ నిబంధనలను ఉల్లంఘించిన పలు నిర్మాణ సంస్థలపై కొరడా ఝుళిపించింది. కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడే దిశగా పలు సంస్థలకు భారీ జరిమానాలు విధించడంతో పాటు, కొనుగోలుదారులకు చెల్లించాల్సిన నగదును వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. సనాలి ఐటీ పార్క్స్‌కు రూ.25 లక్షల జరిమానా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సనాలి ఐటీ…

Read Full News

Stroke Attack: డ్రైవర్ కు గుండెపోటు.. ప్రాణాలకు తెగించి అడ్డుకున్న వ్యక్తి

రోడ్డుపై రయ్‌మంటూ దూసుకొస్తున్న కారు.. అదుపు తప్పి అడ్డదిడ్డంగా వెళ్లడంతో వాహనదారులు హారన్లు మోగిస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి ఆ కారులోని డ్రైవర్‌ను గమనించి షాకయ్యాడు. 91 ఏళ్ల వృద్ధుడు స్టీరింగ్‌ పైనే స్పృహ కోల్పోయి కనిపించాడు. ఏ క్షణంలోనైనా భారీ ప్రమాదం జరిగేలా ఉండటంతో తన ప్రాణాలకు తెగించి మరీ కారుకు అడ్డంగా తన వాహనాన్ని పెట్టాడు. కారు వచ్చి తన వాహనాన్ని ఢీకొన్నా వెనక్కి తగ్గలేదు. ఆస్ట్రేలియాలో ఈ వ్యక్తి సాహసం ఇప్పుడు అందరి…

Read Full News

కేవలం ₹3 ఖర్చుతో.. మొక్కలకు వచ్చే బూజు తెగులు, పురుగులు మాయం!

ఈ సహజ సిద్ధమైన మందు తయారీకి మనకు కావాల్సింది స్వచ్ఛమైన కర్పూరం మరియు వేప నూనె. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి; మార్కెట్లో కర్పూరం అనగానే కొన్నిసార్లు నాఫ్తలీన్ బాల్స్ ఇస్తుంటారు. మొక్కలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నాఫ్తలీన్ బాల్స్ వాడకూడదు. కేవలం పూజకు ఉపయోగించే స్వచ్ఛమైన ముద్ద కర్పూరం లేదా చిన్న కర్పూరం బిల్లలను మాత్రమే తీసుకోవాలి. కర్పూరంలో అద్భుతమైన యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. దీని ఘాటైన వాసనకు ఈగలు, దోమలు, రసం పీల్చే…

Read Full News