తాజావార్తలు

గ్యాస్​కు ప్రత్యామ్నాయంగా వచ్చేసిన ఎలక్ట్రిక్ స్టవ్​.. ఎలా పని చేస్తుందో తెలుసా?

కిచెన్‌లో LPG గ్యాస్‌కు బదులుగా మరో మార్గాన్ని వెతుకుతున్నారా? అయితే Electric Coal Burner గురించి తెలుసుకోవాలి. పేరులో ఎలక్ట్రిక్ ఉన్నప్పటికీ, ఇందులో బొగ్గును కూడా ఉపయోగిస్తారు. ఇది సాధారణ ఇండక్షన్ స్టవ్‌లా పనిచేయదు. దీని పని తీరు, ఉపయోగాలు, విద్యుత్ వినియోగం, భద్రతా పరమైన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వంట గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ కుకర్లు వంటి పరికరాలను చాలామంది ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో Electric Coal Burner కూడా మరో ఎంపికగా…

Read Full News

Vastu Tips: దంపతుల గదిలో వీటిని ఉంచకూడదని ఎందుకంటారో తెలుసా?

మంచానికి ఎదురుగా అద్దం ఉండటం నుంచి మంచం కింద పాత వస్తువులను నిల్వ చేయడం వరకు కొన్ని అలవాట్లను వాస్తు ప్రకారం నివారించాలని చెబుతారు. అయితే వీటివల్ల దంపతుల మధ్య గొడవలు వస్తాయని లేదా ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవు. అయినప్పటికీ, గదిని శుభ్రంగా ఉంచుకోవడం, నిద్రకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడం ఆరోగ్యకరమైన అలవాట్లు. మరి వాస్తు విశ్వాసాల ప్రకారం పడకగదిలో నివారించాల్సిన ఐదు అంశాలు ఏమిటో తెలుసుకుందాం. 1. మంచానికి ఎదురుగా…

Read Full News

Swapna Shastra: మీరు నిద్రలో చూసే ఈ కలలకు విశేష శక్తి ఉంది! వీటి అర్థం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు

అలాగే కలలో రోడ్డుపై నడుస్తున్నట్లు కనిపించడం కూడా కొందరి నమ్మకాల ప్రకారం జీవితంలో ముందడుగు వేయడానికి, కొత్త అవకాశాలు పొందడానికి సూచనగా భావిస్తారు. ఇలాంటి కలలు వచ్చినప్పుడు వాటి అర్థం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. స్వప్న శాస్త్రంలో సంపద, శ్రేయస్సుతో ముడిపెట్టిన నాలుగు రకాల కలలు ఏమిటి? వాటికి సంప్రదాయంగా ఎలాంటి అర్థాలు చెబుతారో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కలలో తామర చెట్టును చూడటం స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో తామర మొక్క లేదా…

Read Full News

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం! అమ్మ రక్తపు మడుగులో.. నాన్న పరారీలో.. ముగ్గురు చిన్నారుల దీనస్థితి!

హైదరాబాద్ పాతబస్తీలోని బాలాపూర్ పరిధిలో ఉన్న బాబా నగర్‌లో అత్యంత హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పాతబస్తీ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబా నగర్‌లో అజ్మేరా బేగం (32) అనే గృహిణి దారుణ హత్యకు గురయ్యారు. ఆమె భర్త ముస్తఫా (36) ఈ అరాచకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం కాస్తా తీవ్రరూపం దాల్చి, చివరకు ప్రాణాలు తీసే స్థాయికి చేరడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. స్థానికులు, పోలీసుల…

Read Full News

Internet Market: ఇంటర్నెట్ మార్కెట్‌లో గుత్తాధిపత్యం.. శాటిలైట్ సేవలతో ధరలు దిగొస్తాయా?

Internet Market: హైదరాబాద్ శివారులోని ఓ చిన్న పట్టణంలో ఆఫీస్ బ్రాడ్‌బ్యాండ్ తరచూ మొరాయిస్తుండటంతో, డెడ్‌లైన్ ఒత్తిడిలో మొబైల్ హాట్‌స్పాట్, పొరుగింటి వైఫైపై ఆధారపడాల్సిన పరిస్థితి ఒక వినియోగదారుడికి ఎదురైంది. ప్రతినెలా బిల్లు కట్టి ఫిర్యాదు చేయడం, సమస్య పరిష్కారం కోసం ఎదురుచూడటం అక్కడి వినియోగదారులకు పరిపాటిగా మారింది. దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ రికార్డు స్థాయిలో సాగుతున్న వేళ, క్షేత్రస్థాయిలో నాణ్యత మాత్రం ఇలాంటి సమస్యల నడుమ కొట్టుమిట్టాడుతోంది. TRAI ఆగస్టు 2026 అధికారిక నివేదిక ప్రకారం,…

Read Full News

Viral News: నో చెప్పిన యువతి.. ఖర్చు చేసిన రూ. లక్ష తిరిగివ్వాలంటూ డిమాండ్!

సోషల్ మీడియాలో యువతి తన డేటింగ్ అనుభవం గురించి పోస్టు చేసింది. తనతో మొదటి డేట్‌ను ఆ వ్యక్తి చాలా విలాసవంతంగా ప్లాన్ చేశాడని తెలిపింది. తనను తీసుకెళ్లేందుకు లగ్జరీ కారును ఏర్పాటు చేయడంతో పాటు, మిచెలిన్ స్టార్ గుర్తింపు ఉన్న రెస్టారెంట్‌లో ముందుగానే టేబుల్ బుక్ చేశాడని వివరించింది. డేట్‌ సమయంలో తనను ఎంతో ప్రత్యేకంగా చూసుకున్నాడని, కారు డోర్లు తెరవడం నుంచి భోజనానికి సంబంధించిన ఏర్పాట్ల వరకు అన్నీ చూసుకున్నాడని తెలిపింది. రెస్టారెంట్‌లో తనకు…

Read Full News

కాలినడకన ప్రపంచాన్ని చుట్టొచ్చిన సాహసికుడు! 28 ఏళ్లు.. 29 దేశాలు.. 50 వేల కి.మీ!

బ్రిటన్‌కు చెందిన కార్ల్ బుష్బీ 1998 నవంబర్‌ 1న తన ప్రపంచ యాత్రను ప్రారంభించాడు. దక్షిణ అమెరికాలోని చిలీ దేశం నుంచి ప్రయాణం మొదలుపెట్టాడు. ప్రపంచాన్ని చుట్టి, చివరకు ఉత్తర ఇంగ్లండ్‌లోని హల్‌ (Hull) సమీపంలో ఉన్న తన తల్లి ఇంటికి చేరుకోవాలన్నది అతడి లక్ష్యం. అప్పటికి అతడి వయసు 29 ఏళ్లు. ఈ యాత్ర ప్రారంభించినప్పుడు బుష్బీ తనకు తానే రెండు కఠినమైన నియమాలు పెట్టుకున్నాడు. మొదటిది.. తన ప్రయాణంలో ఎలాంటి రవాణా సాధనాలను ఉపయోగించకూడదు….

Read Full News

60 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి..! ‘నా దృష్టిలో నా వయసు 28 ఏళ్లే’

చైనా హెనాన్ ప్రావిన్స్‌లోని జుమాడియన్ సెంట్రల్ ఆసుపత్రిలో సెప్టెంబర్ 17న జాంగ్ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. సిజేరియన్‌ ద్వారా ప్రసవం జరగ్గా.. పాప పుట్టినప్పుడు 2.8 కిలోల బరువు ఉంది. రెండేళ్ల క్రితమే ఆమెకు కుమారుడు జన్మించాడు. ఆ బాబును కుటుంబ సభ్యులు ముద్దుగా ‘గువోగువో’ అని పిలుచుకుంటారు. 60 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కావడం అరుదైన విషయమే. ముఖ్యంగా ఈ వయసులో గర్భధారణ, ప్రసవం అనేవి వైద్యపరంగా ఎన్నో సవాళ్లతో కూడుకున్నవి. అయినప్పటికీ, ఇద్దరు చిన్నారులతో…

Read Full News

Hyderabad: హైదరాబాద్‌లో అవినీతి తిమింగళం.. 20లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్..

హైదరాబాద్ అవినీతి అధికారుల లీలలు మరోసారి బట్టబయలయ్యాయి. లేఔట్ అనుమతుల కోసం ఏకంగా లక్షల్లో డిమాండ్ చేసిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ బండారు సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు రూ.20 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని ఒక లేఔట్‌కు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన, సర్వే రిపోర్ట్ జారీ చేయాల్సి ఉంది. ఇందుకోసం తహశీల్దార్ సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు బాధితుడిని…

Read Full News

Cinema : క్లాసికల్ సినిమా ఆడదు అని ఎవరూ కొనలేదు.. కట్ చేస్తే.. థియేటర్లకు క్యూ కట్టిన జనాలు..

శంకరాభరణం సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయం. కల్ట్ క్లాసిక్‌గా, అజరామర చిత్రంగా నేటికీ కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయింది. అయితే, ఈ అద్భుత చిత్రం నిర్మాణం వెనుక కష్టాలు, సవాళ్లు కూడా ఉన్నాయని నటుడు ఎడిద శ్రీరామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన మాటల ప్రకారం, శంకరాభరణం షూటింగ్ అనుకున్నంత సులభంగా సాగలేదు. బడ్జెట్ విషయంలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. అప్పట్లో రూ.12 లక్షలు బడ్జెట్‌తో నిర్మితమైన ఈ కలర్ సినిమా,…

Read Full News