తాజావార్తలు

భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్ చేస్తోంది.. చివరకు అదిరిపోయే ట్విస్ట్

భర్తను హత్య చేసి.. మృతదేహాన్ని కాల్చి.. బూడిదను సముద్రంలో కలిపేసిన కేసు..! అప్పట్లో విశాఖలో సంచలనం రేపిన పైడిరాజు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న భార్య జ్యోతి.. తన ప్రియుడు రాజుతో కలిసి అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో తలదాచుకుంది. పేర్లు మార్చుకుంది.. నకిలీ ఆధార్‌ కార్డులతో కొత్త జీవితం ప్రారంభించింది. కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరినీ భీమిలి పోలీసులు అండమాన్‌లో అరెస్టు చేశారు. ఇంతకీ.. నాలుగేళ్లుగా…

Read Full News

Satya Sri: అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా : సత్య శ్రీ

బుల్లితెరపై కామెడీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చాలామంది నటీనటులు ప్రస్తుతం వెండితెరపై కూడా తమ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో జబర్దస్త్ ఫేమ్ సత్య శ్రీ ఒకరు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతోంది. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలతో పాటు హీరోయిన్ల స్నేహితురాలిగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమాలోనూ హీరోయిన్…

Read Full News

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. డిగ్రీ పాసైతే చాలు! నెలకు రూ.లక్షన్నర జీతం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కూటమి సర్కార్ వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 29, 2026లోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌…

Read Full News

Horoscope: సోమవారం రాశిఫలాలు.. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి అదృష్టం ఎలా ఉందంటే!

మేషం రాశి వారికి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు ప్రవేశపెడతారు. వృషభం రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలతో సాగుతాయి. మిథునం వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. రాబడి కూడా సంతృప్తికరంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక…

Read Full News

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం.. గుమ్మడి గురించి ఈ నిజాలు తెలిస్తే..

రోజూవారీ ఉరుకులు పరుగుల జీవితం, వేళాపాలాలేని ఆహారపు అలవాట్లతో చాలామంది కడుపుబ్బరం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలతో పాటు కంటి అలసటను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు వంటింట్లో సులభంగా లభించే గుమ్మడికాయ అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ఎ, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గుమ్మడికాయ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, కంటిచూపుకు, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుమ్మడికాయను కేవలం ఒక కాలానుగుణ కూరగాయగానే చూస్తారని, కానీ…

Read Full News

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!

రాత్రివేళల్లో ఆక్సిజన్ విడుదల: సాధారణంగా చాలా మొక్కలు పగటిపూటే ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. కానీ స్నేక్ ప్లాంట్ రాత్రి సమయంలో కూడా కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి, స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. అందువల్ల దీనిని బెడ్‌రూమ్‌లో ఉంచుకోవడం చాలా మంచిది. ప్రస్తుత ఆధునిక కాలంలో ఇండోర్ ప్లాంట్స్ పెంచడం ఒక ట్రెండ్‌గా మారింది. అయితే కేవలం ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, మన ఆరోగ్యానికి, వాస్తు సమతుల్యతకు ఎంతో మేలు చేసే మొక్కల్లో స్నేక్ ప్లాంట్ మొదటి…

Read Full News

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. టీమిండియాకు సెహ్వాగ్ స్ట్రాంగ్ వార్నింగ్

2027 ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ట్రోఫీ సాధించాలంటే బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని మాజీ భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉందని, అయితే దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో ప్రపంచకప్‌ను గెలవాలంటే నాణ్యమైన బౌలింగ్ దళం అవసరమని ఆయన స్పష్టం చేశాడు. న్యూఢిల్లీలో జరిగిన పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వార్షిక సమావేశంలో సెహ్వాగ్ భారత క్రికెట్‌పై తన అభిప్రాయాలను…

Read Full News

చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ భారీ విరాళం!

Jackie Chan Asked Fans To Help Build Schools One Dollar At A Time And Promised To Match Their Gifts చైనాలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే పేద పిల్లలకు పాఠశాలలు నిర్మించాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం జాకీ చాన్ ‘బిల్డ్ ఏ స్కూల్ ఫర్ ఏ డాలర్’ (Build a School for a Dollar) పేరుతో నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎవరైనా తమకు వీలైనంత మొత్తాన్ని…

Read Full News

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా.. అపోహలు కాదు అసలు వాస్తవాలు తెలుసుకోండి..

భారతీయ వంటగదిలో పోపు దినుసుల్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆహారానికి చక్కని రుచి, పరిమళాన్ని అందించే కరివేపాకులో పలు రకాల పోషకాలు, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు సమృద్ధిగా లభిస్తాయి. సమతుల్య ఆహారంలో భాగంగా కరివేపాకును తీసుకోవడం వల్ల శరీరానికి మేలు చేకూరినప్పటికీ.. కేవలం కరివేపాకు తినడం వల్లే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నయమవుతాయని లేదా జుట్టు విపరీతంగా పెరిగిపోతుందని భావించడానికి సరిపడా శాస్త్రీయ ఆధారాలు లేవని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కరివేపాకులో ఫైబర్, కాల్షియం, ఐరన్,…

Read Full News

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్.. అదే దారిలో భారత్..!

T20I Most Sixes by Team: టీ20 క్రికెట్ అంటేనే భారీ షాట్లు, సిక్సర్ల వర్షం. ఈ ఫార్మాట్‌లో ఆరంభం నుంచే పవర్ హిట్టింగ్‌కు పేరుగాంచిన వెస్టిండీస్ (West Indies) ఇప్పుడు దాన్ని గణాంకాల్లోనూ నిరూపించింది. ఇండోర్‌లో భారత్‌తో జరిగిన మూడో టీ20Iకి ముందు అందుబాటులో ఉన్న గణాంకాల్లో వెస్టిండీస్ 1,997 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్ 1,989 సిక్సర్లతో రెండో స్థానంలో ఉంది. ఈ గణాంకాలు వెస్టిండీస్, భారత్ మధ్య సిక్సర్ల పోటీ ఎంత దగ్గరగా…

Read Full News