టేబుల్ టెన్నిస్లో ట్రాఫిక్ డీఎస్పీకి బంగారు పతకం.. అభినందించిన డీజీపీ
తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (TGPA) వేదికగా 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026 పోటీలు ఘనంగా ముగిశాయి. విజేతలకు డీజీపీ చేతుల మీదుగా పతకాలు అందజేశారు. ప్రతి పోలీస్ అధికారి శారీరక వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఐదు క్లస్టర్ల విధానంలో ఈ పోటీలను నిర్వహించి.. పథకాలను అందజేశారు. పోలీసుల్లో మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి ఈ పోటీలు ఎంతగానో దోహదపడ్డాయని డీజీపీ తెలిపారు. కాగా.. పోటీల్లో పలువురు…
