తాజావార్తలు

Bigg Boss Telugu 10: ప్రేమే ఆమెకు శాపంగా.. డేంజర్‌ జోన్‌లో లవ్ బర్డ్‌…!

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల రాకతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మరింత రసవత్తరంగా మారింది. ఐదోవారంలో అనూహ్యంగా ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా, మరో ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అందుకు తగ్గట్టుగానే ఆరోవారం నామినేషన్స్ యమ హీట్‌గా సాగాయి. కామనర్సన్ వర్సెస్ సెలబ్రిటీల మధ్య పోరు ఒక మినీ వార్ ను తలపించింది. కంటెస్టెంట్స్ మధ్య మాటల తూటాలు పేలాయి. మొత్తానికి ఈ ఆరోవారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో నిలిచారు….

Read Full News

మీరు అస్సలు ఊహించలేరు.. ఆకాశంలో కనిపించే ఒక మేఘం బరువు ఎంత ఉంటుంది..?

నీలిరంగు ఆకాశంలో మెత్తటి దూది పింజల్లా, తేలికగా విహరించే మేఘాలను చూసినప్పుడు ఎవరికైనా ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. గాలికి అటూఇటూ తేలిపోతుంటే వాటికి అసలు బరువే ఉండదేమో అనుకోవడం సహజం. కానీ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలిన వాస్తవం తెలిస్తే మాత్రం ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ఆకాశంలో తేలియాడుతూ కనిపించే ఒకే ఒక్క సాధారణ మేఘం బరువు అక్షరాలా 5 లక్షల కిలోలు (సుమారు 500 టన్నులు) ఉంటుంది. అంటే దాదాపు 100 నిండు ఏనుగుల బరువుకు సమానం. నమ్మశక్యంగా…

Read Full News

స్మార్ట్ బ్యూటీ టిప్: ఎండిపోయిన మీ పాత నేల్ పాలిష్‌ను ఇలా మళ్లీ కొత్తదానిలా మార్చుకోండి!

చాలా కాలం పాటు ఉపయోగించకుండా ఉంచిన ఇష్టమైన నేల్ పాలిష్ బాటిల్ లోపల గట్టిపడిపోవడం సర్వసాధారణం. అలా గట్టిపడిన నేల్ పాలిష్‌ను చాలామంది పనికిరాదని చెత్తబుట్టలో పడేస్తుంటారు. కానీ, దానిని పడేయాల్సిన అవసరం లేదు! కొన్ని సింపుల్ బ్యూటీ హ్యాక్ ద్వారా డబ్బు ఆదా కావడమే కాకుండా, మీ ఫేవరెట్ నేల్ పాలిష్‌ని మళ్లీ యథావిధిగా ఉపయోగించుకోవచ్చు. పాత నేల్ పాలిష్‌ను బాగు చేసే మ్యాజిక్ ట్రిక్: గట్టిపడిన నేల్ పాలిష్ బాటిల్‌ని మళ్లీ మునుపటిలా స్మూత్‌గా…

Read Full News

Weather Update: ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.. వాతావరణశాఖ లేటెస్ట్ అప్డేట్ ఇదిగో..

తమిళనాడుపై సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుండి 4.5 కి.మీ మధ్య ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతూ ఉంది. దక్షిణ తమిళనాడు తీరం నుండి ఒడిశా తీరానికి సమీపంలో ఉన్న వాయువ్య బంగాళాఖాతం వరకు ఉన్న నిన్నటి ద్రోణి, ఇప్పుడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్,…

Read Full News

Petrol: పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం బిగ్ డెసిషన్.. ట్యాక్సుల్లో మార్పులు.. నేటి నుంచే అమలు..

పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతున్న క్రమంలో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇంధనాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై దీని ప్రభావం ఎక్కువగా పడుతోంది. అంతర్జాతీయ ధరలకు, భారత్‌లో ధరలకు వ్యత్యాసం ఉంటున్నాయి. దీంతో ఇక్కడ ముడి చమురు నుంచి పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసే చమురు కంపెనీలు లాభపడుతున్నాయి. దీంతో ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్‌పై విండ్ ఫాల్ ట్యాక్స్…

Read Full News

Tollywood : చాలా కాలం తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ.. ఆ స్టార్ హీరోతో జోడీ కడుతున్న క్రేజీ హీరోయిన్..

దక్షిణాది చిత్రసీమలో తనదైన సహజసిద్ధమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటి మీరా జాస్మిన్. తొలి సినిమా నుంచే భావోద్వేగ సన్నివేశాలలో అద్భుతమైన నటన కనబరిచి, దర్శకులు కట్ చెప్పడం కూడా మరిచిపోయేలా చేసిన ఘనత ఆమెది. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టిన మీరా జాస్మిన్, మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో గుర్తింపు పొందిన పాత్రల్లో నటించి జాతీయ ఉత్తమ నటిగా అవార్డును కూడా కైవసం చేసుకున్నారు. కెరీర్ పీక్‌లో…

Read Full News

Yuzvendra Chahal: విడాకుల తర్వాత మద్యానికి బానిసయ్యా.. చాహల్ సంచలన వ్యాఖ్యలు

Yuzvendra Chahal Alcohol Addiction: టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. భార్యతో విడాకుల తర్వాత రీఎంట్రీ చాలా ప్రయత్నాలు చేసినా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఈక్రమంలో విడాకుల తర్వాత తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలపై తొలిసారి నోరు విప్పాడు. భార్యతో విడాకుల తర్వాత మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యానని, ఆ సమయంలో మద్యానికి బానిసనయ్యానంటూ చెప్పుకొచ్చాడు. అయితే, తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌కు ఈ…

Read Full News

IPL 2027: ఢిల్లీకి బిగ్ షాక్.. ఐపీఎల్‌ 2027కు దూరం కానున్న ఆసీస్ స్టార్స్?

IPL 2027: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్న ఐపీఎల్ టోర్నీకి సంబంధించి ఒక ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్-2027 సీజన్‌కు ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్లు దూరమయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దేశ జట్టు ఆటగాళ్ల ఫిట్‌నెస్ అలాగే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను దృష్టిలో ఉంచుకుని క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ అత్యంత బిజీగా ఉండటం…

Read Full News

PM Kisan: రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి నేరుగా రూ.2 వేలు.. జమ అయ్యేది అప్పుడే..!

పీఎం కిసాన్ నిధులు ఎప్పుడెప్పుడు అకౌంట్లోకి వస్తాయా అని రైతులందరూ ఎదురుచూస్తున్నారు. అలాంటివారికి శుభవార్త. దసరా, దీపావళి లాంటి వరుస పండుగల క్రమంలో ఈ నెలలోనే ఏ క్షణమైనా రైతుల బ్యాంక్ ఖాతాల్లో 24వ విడత సొమ్ము జమ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 23వ విడతను విడుదల చేసి నాలుగు నెలలు కావొస్తున్న క్రమంలో.. తర్వాతి విడతను విడుదల చేసేందుకు కేంద్రం సిద్దమవుతున్నట్లు సమాచారం. నిధుల విడుదలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా…

Read Full News

భారత్‌లోకి BYD లగ్జరీ MPV.. Denza D9 రేంజ్​, సీట్లు అన్నీ వేరే లెవెల్ అంతే!

Denza D9. కుటుంబంతో కలిసి సౌకర్యవంతమైన ప్రయాణాలు చేయాలనుకునే లగ్జరీ కారు ప్రియులను ఆకట్టుకునేలా Denza D9 సిద్ధమవుతోంది. భారీ బ్యాటరీ, ప్రీమియం కెప్టెన్ సీట్లు, పెద్ద డిస్‌ప్లేలు, అధునాతన భద్రతా ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ MPV ప్రత్యేకతలు. భారత్‌లో దీని ధర ఎంత ఉండొచ్చు? ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి? లగ్జరీ డిజైన్‌.. BYD ఆధ్వర్యంలోని Denza బ్రాండ్‌కు చెందిన D9 ఐదు మీటర్లకు పైగా పొడవుతో ఉండే లగ్జరీ MPV. ముందు భాగంలో భారీ గ్రిల్‌,…

Read Full News