INDW vs ZIMW: డెబ్యూ మ్యాచ్‌లో అదరగొట్టిన నికీ ప్రసాద్.. జింబాబ్వేపై 4 వికెట్ల తేడాతో భారత్ విజయం..!
రాయ్‌పూర్‌లో జింబాబ్వే మహిళలతో జరిగిన తొలి టీ20లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. 115 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌తో పూర్తి స్థాయి కెప్టెన్‌గా స్మృతి మంధాన కొత్త అధ్యాయాన్ని విజయంతో ప్రారంభించింది. 115 పరుగుల లక్ష్యం.. టాస్ గెలిచిన భారత కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మొదట…
