Menopause: మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
మెనోపాజ్ సమయంలో చాలామంది మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యల్లో హాట్ ఫ్లాషెస్ (Hot Flashes) ఒకటి. ఎలాంటి ముందస్తు సూచన లేకుండా ముఖం, మెడ, ఛాతీ ప్రాంతాల్లో ఒక్కసారిగా వేడి అనిపించవచ్చు. కొన్నిసార్లు ముఖం ఎర్రబడటం, అధికంగా చెమట పట్టడం, గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. రాత్రిపూట ఇదే పరిస్థితి ఎదురైతే దానిని నైట్ స్వెట్స్ (Night Sweats) అంటారు. వీటి కారణంగా నిద్ర మధ్యలో మెలకువ రావడం, మరుసటి రోజు…
