విదేశీ యువతులతో వల.. హైదరాబాద్లో హైటెక్ దందా..! కథ మామూలుగా లేదుగా..
హైదరాబాద్ గచ్చిబౌలిలో హోటల్ కేంద్రంగా సాగుతున్న హైటెక్ వ్యభిచార వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. విదేశీ మహిళలను నగరానికి తీసుకొచ్చి హోటల్లో వేర్వేరు గదులు ఏర్పాటు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో గచ్చిబౌలి పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు సంయుక్తంగా డ్రీమ్ ప్రైడ్ హోటల్పై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఢిల్లీకి చెందిన నిఖిల్, రామ్మోహన్రెడ్డితో పాటు హర్షిత్ సింఘానియాను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు హోటల్లో ఉన్న ఉజ్బెకిస్థాన్కు చెందిన ముగ్గురు మహిళలను…
