ఆ హీరో ఇంటికి వెళ్తే ఉత్తి చేతులతో పంపించడు.. చాలా గొప్పోడు.. కానీ చిన్న వయసులోనే మరణించారు.. టాలీవుడ్ నటుడు..
ఒక ఇంటర్వ్యూలో నటుడు లక్ష్మణ్ మీసాల దివంగత నటుడు శ్రీహరితో తన అనుభవాలను, అలాగే తన కెరీర్‌ను మలుపు తిప్పిన దర్శకుడు అజయ్ భూపతితో తన ప్రయాణాన్ని పంచుకున్నారు. శ్రీహరి సెట్‌లో అత్యంత క్రమశిక్షణతో ఉండేవారని, అయితే ఆయన మూడ్ ఒక్కోసారి అర్థమయ్యేది కాదని లక్ష్మణ్ మీసాల గుర్తుచేసుకున్నారు. వ్యక్తిగతంగా శ్రీహరితో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ, ఆయన మనుషులను ఎంతో ఆప్యాయంగా “చిట్టి” అని పిలిచేవారని లక్ష్మణ్ తెలిపారు. తనను రెండు మూడు సార్లు పిలిచినప్పుడు వెళ్ళినట్లు,…
