ఆ ఒక్క హీరోతోనే ఏకంగా 40 సినిమాలు.. ఇండస్ట్రీలో స్విమ్సూట్ వేసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఈమెనట
దక్షిణాది సినీ చరిత్రలో తనదైన గ్లామర్, అభినయంతో అజరామర కీర్తిని పొందిన దివంగత నటి జయంతి జీవితం అనేక ఒడిదుడుకులకు, విజయాలకు నిదర్శనం. అప్పట్లో తెరపై స్కర్ట్స్, టీ-షర్ట్స్, నైటీలు, స్విమ్సూట్లు ధరించి గ్లామర్ డాల్గా గుర్తింపు పొందిన ఆమె, కన్నడ చిత్రసీమలో అభినయ శారదగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. జయంతి అసలు పేరు కమలకుమారి. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లి ముగ్గురు పిల్లలతో మద్రాస్కు మకాం మార్చారు. ఈ పరిస్థితి జయంతి బాల్యాన్ని కష్టతరం చేసింది….
