తాజావార్తలు

తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష.. ఎప్పుడంటే..?

తెలంగాణలోని యువతకు గుడ్ న్యూస్. రాజీవ్ యువ వికాసం పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ వచ్చింది. ఈ పథకం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసింది.  డబ్బులు అకౌంట్లోకి ఎప్పుడు వస్తాయనే దానిపై క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలోని బీసీ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉన్నతి కల్పించే లక్ష్యంతో రూపొందించిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని నవంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ల…

Read More

తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లు ముమ్మరం చేసిన టీటీడీ

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. డిసెంబర్ 5 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో శరత్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో కలిసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కనువిందు చేయనున్న విద్యుత్ అలంకరణలు గతేడాది కంటే ఈ ఏడాది విద్యుత్ అలంకరణలు మరింత కాంతివంతంగా, సుందరంగా ఉండాలని…

Read More

Moringa Supply: ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో తెలుసా?

మునగ ఆకు, మునగ కాయలు.. ఇవి మన రోజువారి జీవితంలో ఎంతో ముఖ్యమనవి.. వీటిని ఆహారంగానే కాకుండా మునగ పొడిని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. వీటిలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే దీనిని సూపర్ ఫుడ్ అంటారు. అయితే ఇది కేవలం ఆరోగ్య పరంగా కాకుండా వాణిజ్య పరంగా కూడా మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. మార్కెట్‌లో ఈ మునగ కాయలు, మునగ ఆకులు, మునగ పొడికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్…

Read More

Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాథ్ పుట్టిన రోజు స్పెషల్.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన కూతురు పవిత్ర

డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ అన్న పదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చారాయన. ముఖ్యంగా ఆయన సినిమాల్లో హీరోలను చూపించే తీరు నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది. ఈ కారణంగానే స్టార్ హీరోల దగ్గరి నుంచి యంగ్ హీరోల వరకు ఒక్కసారైనా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు. బద్రి మొదలుకుని టెంపర్ వరకు పూరి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఇట్లు శ్రావణి…

Read More

Tollywood : ఆ హీరోయిన్ డెడికేషన్‌కి ఫిదా.. బంపర్ ఆఫర్ ఇచ్చిన త్రివిక్రమ్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఆదర్శ కుటుంబం' పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలోని ఒక ప్రత్యేక గీతం, అందులో నటి డింపుల్ హయతి చూపిన అంకితభావం ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో రూపొందించిన 'నారాయణమ్మ' అనే ఫోక్-బీట్ సాంగ్ సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలవబోతుందని…

Read More

Actress Kushboo: 98 నుంచి 58 కిలోలకు.. తన వెయిట్ లాస్ సీక్రెట్ చెప్పిన ఖుష్బూ.. ఇలా కూడా బరువు తగ్గొచ్చా?

ప్రముఖ నటి ఖుష్బూ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నింటిలోనూ సినిమాలు చేసిందీ అందాల తార. తన అందం, అభినయంతో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అయితే సినిమా కెరీర్ ఫుల్ స్పీడ్ గా ఉంటున్న సమయంలోనే పెళ్లి చేసుకుందీ అందాల తార. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లైంది. దీంతో సహజంగానే ఆమె శరీరాకృతి మారిపోయింది. భారీగా బరువు పెరిగిపోయింది. దీనికి తోడు రాజకీయాల్లోనూ బిజీ కావడంతో ఫిట్…

Read More

Virat Kohli: వెస్టిండీస్‌పై సిక్సర్ల వర్షం.. తన రికార్డును తానే బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

Virat Kohli: భారత క్రికెట్ రికార్ధుల వీరుడు విరాట్ కోహ్లీ మైదానంలో మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగిన ఆయన, తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 సిక్సర్లు బాదారు. ఈ భారీ సిక్సర్ల మోతతో కోహ్లీ తన కెరీర్‌లో వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన పాత రికార్డును తలకిందులు చేశారు. మూడేళ్ల క్రితం తాను సృష్టించిన రికార్డును అధిగమించి క్రికెట్ ప్రపంచాన్ని మరోసారి ఆశ్చర్యపరిచారు. మూడేళ్ల…

Read More

‘నువ్వు ఆర్టిస్టువా లేక కవయిత్రివా?’ UPSC ఇంటర్వ్యూలో IAS గరిమా ముంద్రా దిమ్మతిరిగే సమాధానం

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించాలంటే మెయిన్స్‌ తర్వాత ఇంటర్వ్యూ దశ కూడా కీలకమే. అభ్యర్థులు తమ జ్ఞానంతో పాటు సమయస్ఫూర్తి, ఆలోచనా విధానం, ప్రశ్నలకు సమతుల్యంగా సమాధానం ఇచ్చే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మాక్ ఇంటర్వ్యూలు అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి. యూపీఎస్సీ 2023లో 80వ ర్యాంకు సాధించిన గరిమా ముంద్రా పాల్గొన్న మాక్ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం అభ్యర్థుల దృష్టిని ఆకర్షిస్తోంది. డ్రిష్టి ఐఏఎస్ నిర్వహించిన ఈ మాక్ ఇంటర్వ్యూ ద్వారా…

Read More

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి డబ్బుకు లోటు ఉండదట..! మీ బర్త్‌డే ఉందా..?

మన పుట్టిన తేదీ మన వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, జీవనశైలిపై ప్రభావం చూపుతుందని న్యూమరాలజీ విశ్వాసం. ముఖ్యంగా పుట్టిన తేదీ ఆధారంగా లెక్కించే మూలాంకం ద్వారా వ్యక్తుల ఆర్థిక పరిస్థితి, సంపాదించే విధానం, డబ్బును నిర్వహించే తీరు గురించి కొన్ని అంచనాలు వేయవచ్చని న్యూమరాలజీ చెబుతుంది. న్యూమరాలజీ ప్రకారం కొన్ని మూలాంకాలకు చెందిన వ్యక్తులు చిన్న వయసు నుంచే ఆర్థిక విషయాల్లో చురుకుగా వ్యవహరిస్తారని చెబుతారు. వీరు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు డబ్బును పొదుపు చేయడంపై…

Read More

Venu Madhav: వేణు మాధవ్ ప్రతి ఇంటికీ ఆ ఇద్దరి పేర్లే ఉంటాయి.. కారణం ఇదే..

టాలీవుడ్ దివంగత హాస్యనటుడు వేణు మాధవ్ జయంతి నేడు. ఈ సందర్భంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో ఆయన మాట్లాడుతూ రచ్చ సినిమా సెట్‌లో సొమ్మసిల్లి పడటం, బహుళ వివాహాలు, ఆర్థిక సమస్యలపై నిజాలను వెల్లడించారు. తనకున్న ఆస్తులు, వ్యవసాయ భూమి, అలాగే పరిశ్రమలో ఎదురైన అనుభవాలను పంచుకుంటూ, తన పునరాగమనంపై ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, రాత్రి డిన్నర్ తీసుకోకుండా వరుస షూటింగ్‌లలో పాల్గొనడం…

Read More