మంచి ఆరోగ్యానికి రెండు స్పూన్లు చాలు.. కొవ్వును కరిగించి.. బరువును ఇట్టే తగ్గిస్తాయ్..
చియా సీడ్స్.. సూపర్ఫుడ్.. బరువు తగ్గడానికి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అద్భుతమైన చీయా సీడ్స్ పోషకాహారంగా పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఈ చిన్న విత్తనాలలో శరీరానికి అవసరమైన స్థూల (మ్యాక్రో), సూక్ష్మ (మైక్రో) పోషకాలు సమృద్ధిగా ఉన్నాయని పేర్కొంటున్నారు. సుమారు 30 గ్రాముల (రెండు టేబుల్ స్పూన్ల) చియా సీడ్స్లో 150 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. అంతేకాకుండా, ఇందులో 4.5 గ్రాముల ప్రోటీన్, 8 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు, 5 గ్రాముల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు,…
