తాజావార్తలు
ఈ టైమ్‌లో నిద్ర లేస్తే ఏం జరుగుతుందో తెలుసా..? ఆ సీక్రెట్ ఫార్మూల గురించి మీకు తెలియని నిజాలు..

ఈ టైమ్‌లో నిద్ర లేస్తే ఏం జరుగుతుందో తెలుసా..? ఆ సీక్రెట్ ఫార్మూల గురించి మీకు తెలియని నిజాలు..

శాస్త్రీయంగా చూస్తే.. ఉదయాన్నే మన మెదడు అత్యంత ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటుంది. నిద్ర లేచిన కొత్తలో మెదడు తీటా బ్రెయిన్ వేవ్స్ స్థితిలో ఉంటుంది. ఇది పగటి కలలకు, చురుకైన ఆలోచనలకు మధ్య ఉండే ఒక అద్భుతమైన జెన్ మోడ్. ఈ సమయంలో ప్రపంచమంతా నిశబ్దంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది కాబట్టి మన సృజనాత్మకత గరిష్ట స్థాయిలో ఉంటుంది. ఉదయాన్నే పరుగుల మీద, ఒత్తిడితో రోజును ప్రారంభిస్తే ఆ ప్రతికూల ప్రభావం రోజంతా ఉండి పనులను…

Read More
Jonna Bhuvva: పాతకాలంనాటి ఆరోగ్యకరమైన జొన్న బువ్వ.. తింటే శక్తికి.. శక్తి.. తృప్తికి.. తృప్తి

Jonna Bhuvva: పాతకాలంనాటి ఆరోగ్యకరమైన జొన్న బువ్వ.. తింటే శక్తికి.. శక్తి.. తృప్తికి.. తృప్తి

మంటను పూర్తిగా లో-ఫ్లేమ్‌లో ఉంచి, మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి. అడుగంటకుండా జాగ్రత్తపడాలి. జొన్న నూక మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి, పది నిమిషాలు అలాగే వదిలేయాలి. చల్లారే కొద్దీ అది గట్టిపడి పర్ఫెక్ట్ ముద్దలా తయారవుతుంది.  ఈ కమ్మని జొన్న బువ్వను అరటికాయ పులుసు, పప్పుచారు, తోటకూర పులుసు లేదా చికెన్, మటన్ లాంటి నాన్-వెజ్ కూరలతో తింటే అద్భుతంగా ఉంటుంది.

Read More
EPFO: అంగవైకల్యానికి గురైతే పీఎఫ్ నగదులో ఎంతవరకు తీసుకోవచ్చు..?

EPFO: అంగవైకల్యానికి గురైతే పీఎఫ్ నగదులో ఎంతవరకు తీసుకోవచ్చు..?

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ విత్ డ్రా రూల్స్‌లో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. పీఎఫ్ అకౌంట్ నుండి నిధులను ఉపసంహరించుకోవడానికి సంబంధించిన నిబంధనలను EPFO ​​సవరించింది. ఇప్పటివరకు వైద్య ఖర్చులు, గృహ నిర్మాణం, అనారోగ్యం, వివాహం, వైకల్యం వంటి వివిధ ప్రయోజనాల కోసం నిధులను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉంది. తాజాగా వికలాంగులైన PF ఖాతాదారుల కోసం నిబంధనలను ఈపీఎఫ్ఓ విస్తరించింది. ఒక ఖాతాదారుడు పూర్తిగా అంగవైకల్యానికి గురైనా, పాక్షికంగా…

Read More
Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోతే ఏమవుతుంది?

Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోతే ఏమవుతుంది?

గరుడ పురాణం మానవ జీవితం, కర్మ, ధర్మం, నైతిక విలువలు, ఆధ్యాత్మికత వంటి అనేక అంశాలపై మార్గనిర్దేశం చేసే ప్రముఖ హిందూ మత గ్రంథాల్లో ఒకటి. ఇందులో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విలువలకూ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా రుణం తీసుకోవడం, దానిని సకాలంలో తిరిగి చెల్లించడం గురించి స్పష్టమైన సందేశాన్ని అందిస్తుంది. గరుడ పురాణం ప్రకారం, అవసరమైనప్పుడు రుణం తీసుకోవడం తప్పు కాదు. అయితే, తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడం ప్రతి వ్యక్తి నైతిక బాధ్యత….

Read More
ఇలాంటి వారిని దూరం పెట్టడమే మంచిది.. పాము కంటే డేంజర్..

ఇలాంటి వారిని దూరం పెట్టడమే మంచిది.. పాము కంటే డేంజర్..

స్వార్థం కోసం మాత్రమే మీకు దగ్గరయ్యే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చాణక్యుడు చెబుతున్నాడు. ఇంకా మీ ముందు ఒకలా ఒకలా, మీ వెనక మరోలా మాట్లాడేవారిని ఆసలు నమ్మకూడదు. అలాగే అబద్ధాలను అలవాటుగా మార్చుకున్న వాళ్ళకి కూడా మీ జీవితంలో ఎప్పుడు చోటు ఇవ్వకండి

Read More
మార్కెట్‌లోకి Nokia కొత్త ఫోన్లు..! బడ్జెట్‌లో 4G ఫోన్లు తెచ్చేస్తున్న గ్లోబల్ సంస్థ

మార్కెట్‌లోకి Nokia కొత్త ఫోన్లు..! బడ్జెట్‌లో 4G ఫోన్లు తెచ్చేస్తున్న గ్లోబల్ సంస్థ

స్మార్ట్‌ఫోన్ల హడావుడి లేకుండా, సింపుల్‌గా మరియు తెలివిగా పనిచేసే ఫోన్ కావాలనుకుంటున్నారా? అయితే నోకియా తీసుకొచ్చిన ఈ నాలుగు కొత్త 4G ఫీచర్ ఫోన్లు ఖచ్చితంగా మీకోసమే. వీటిలో ఉన్న ప్రత్యేకమైన AI అసిస్టెంట్ బటన్ మరియు క్లౌడ్ సేవలు ఈ ఫోన్లను సాధారణ కీప్యాడ్ ఫోన్ల కంటే ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. సెకండరీ డివైజ్‌గా లేదా ప్రాథమిక ఫోన్‌గా ఉపయోగపడే ఈ ఫోన్ల డిజైన్, బ్యాటరీ సామర్థ్యం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ల…

Read More
హోండా బైక్ లవర్స్‌కు షాక్..! ఇక నుంచి ఆ మోడల్‌ ఆపేయాలని నిర్ణయించిందా..?

హోండా బైక్ లవర్స్‌కు షాక్..! ఇక నుంచి ఆ మోడల్‌ ఆపేయాలని నిర్ణయించిందా..?

హోండా ద్విచక్ర వాహన ప్రియులకు ఒక ముఖ్యమైన అప్‌డేట్. సంస్థ 25వ వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసిన SP125 స్పెషల్ ఎడిషన్ ఇకపై వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు. సాధారణ మోడల్ కంటే భిన్నమైన డిజైన్, ఆకర్షణీయమైన గ్రాఫిక్స్‌తో వచ్చిన ఈ బైక్ ఎందుకు మాయమైందో ఇప్పుడు చర్చనీయాంశమైంది. హోండా తన 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన పలు వార్షికోత్సవ ఎడిషన్లలో SP125 ఒకటి. అయితే, అకస్మాత్తుగా ఈ మోడల్‌ను వెబ్‌సైట్ నుంచి తొలగించడం ఇప్పుడు…

Read More
కొత్త ఫీచర్లు, మైల్డ్‌ హైబ్రిడ్ టెక్నాలజీతో Wagon R సంచలనం..! మైలేజీ ఎంతంటే

కొత్త ఫీచర్లు, మైల్డ్‌ హైబ్రిడ్ టెక్నాలజీతో Wagon R సంచలనం..! మైలేజీ ఎంతంటే

జపాన్‌లో సూపర్ ఫేమస్ అయిన సుజుకి వాగన్ ఆర్, ఇప్పుడు 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ‘కస్టమ్ ZX’తో సరికొత్తగా అందుబాటులోకి వచ్చింది. బోల్డ్ డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, హై-టెక్ సేఫ్టీ ఫీచర్లు దీని సొంతం. ముఖ్యంగా నగరవాసుల అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిన ఈ కారు, మైలేజీలోనూ రారాజుగా నిలుస్తోంది. మరి ఈ కారులోని ప్రత్యేకతలు, భద్రతా అంశాల గురించి తెలుసుకుందాం. జపాన్ రోడ్లపై తనదైన ముద్ర వేసిన వాగన్ ఆర్, ఇప్పుడు 2026 మోడల్‌లో కస్టమ్ ZX…

Read More
కారు బొమ్మే మొబైల్ ఫోన్‌..? టెక్నాలజీతోపాటు కొత్త మోడల్ ఫోన్ తెచ్చేస్తున్న గామా

కారు బొమ్మే మొబైల్ ఫోన్‌..? టెక్నాలజీతోపాటు కొత్త మోడల్ ఫోన్ తెచ్చేస్తున్న గామా

ఎప్పుడూ వాడే బోర్ కొట్టే స్మార్ట్‌ఫోన్లకు భిన్నంగా, వినూత్నమైన గ్యాడ్జెట్లను ఇష్టపడతారా? అయితే మీకోసం గామా సంస్థ ఒక అదిరిపోయే మినీ కార్ ఫ్లిప్ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది కేవలం కంటికి ఇంపుగా ఉండే బొమ్మలా మాత్రమే కాదు, అన్ని రకాల ప్రాథమిక మొబైల్ ఫీచర్లు ఉన్న ఒక పూర్తి స్థాయి ఫోన్. పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ ఆకర్షించే ఈ బుజ్జి ఫోన్ ఫీచర్లు, ధర, లభ్యత గురించి తెలుసుకుందాం. నేటి టెక్…

Read More
స్థూలకాయం (ఊబకాయం) – నివారణ చిట్కాలు

స్థూలకాయం (ఊబకాయం) – నివారణ చిట్కాలు

స్థూలకాయం (ఊబకాయం): అధిక బరువు వల్ల వచ్చే ప్రమాదాలు, కారణాలు & నివారణ చిట్కాలు స్థూలకాయం పెరుగుతున్న నిశ్శబ్ద ప్రమాదం ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో స్థూలకాయం (ఊబకాయం) ఒకటి. ఒకప్పుడు అధిక బరువు సంపదకు చిహ్నంగా భావించినప్పటికీ, నేడు అది అనేక ప్రాణాంతక వ్యాధులకు మూల కారణంగా మారింది. ముఖ్యంగా పిల్లలు, యువత, ఉద్యోగులు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి వయస్సు వారిలో ఈ సమస్య కనిపిస్తోంది. అయితే శుభవార్త…

Read More