OTT Movie: రెండు రోజుల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్.. ఓటీటీని ఊపేస్తోన్న తెలుగు వెబ్ సిరీస్.. మిస్ అవ్వొద్దు
ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. రామ్ చరణ్ పెద్ది సినిమా, ‘సింగ్ గీతం’ , బల్టీ, పరిమళ అండ్ కో చిత్రాలు ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ లో సందడి చేయనున్నాయి. అయితే గత వారం ఓటీటీలోకి వచ్చిన ఓ తెలుగు వెబ్ సిరీస్ ఇప్పుడు భారీ వ్యూయర్ షిప్ తో రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 100…
