తాజావార్తలు
NEET UG 2026 ఫలితాలు విడుదల.. స్కోర్‌కార్డులను ఇక్కడ చెక్ చేసుకోండి..

NEET UG 2026 ఫలితాలు విడుదల.. స్కోర్‌కార్డులను ఇక్కడ చెక్ చేసుకోండి..

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. పేపర్ లీక్ వివాదంతో రద్దైన పరీక్షను జూన్ 21, 2026న తిరిగి నిర్వహించగా, ఇప్పుడు గడువుకంటే ముందుగానే ఫలితాలను ప్రకటించింది. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఈ ఏడాది జరిగిన రీ-నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 11.21 లక్షల మంది అర్హత సాధించారు….

Read More
ఖతార్ మాజీ ఎమిర్ మృతి.. ఎమిర్‌తో మాట్లాడి సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

ఖతార్ మాజీ ఎమిర్ మృతి.. ఎమిర్‌తో మాట్లాడి సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో మాట్లాడారు. ఖతార్ మాజీ ఎమిర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గురువారం (జూలై 16)ఖతార్ ప్రస్తుత ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో టెలిఫోన్‌లో మాట్లాడిన ప్రధాని, దివంగత నాయకుడి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు, ఖతార్ ప్రజలకు…

Read More
IND vs ENG 2nd ODI: ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి భారత్ తడబాటు.. 233 పరుగులకే టీమిండియా ఆలౌట్

IND vs ENG 2nd ODI: ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి భారత్ తడబాటు.. 233 పరుగులకే టీమిండియా ఆలౌట్

IND vs ENG 2nd ODI: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఇంగ్లాండ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ దాటికి భారత బ్యాటింగ్ ఆర్డర్ తలవంచక తప్పలేదు. నిర్ణీత 44 ఓవర్లలో భారత్ 233 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మొదటి వన్డేలో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్‌లో మాత్రం…

Read More
Best Schemes: మహిళలకు గొప్ప ప్రయోజనాలను అందించే ప్రత్యేక పోస్టల్‌ స్కీమ్స్‌ గురించి తెలుసా?

Best Schemes: మహిళలకు గొప్ప ప్రయోజనాలను అందించే ప్రత్యేక పోస్టల్‌ స్కీమ్స్‌ గురించి తెలుసా?

Best Schemes: పుట్టిన ప్రతి మనిషికి ఆర్థిక భద్రత చాలా ముఖ్యమైన విషయం . చాలా మంది మహిళలకు ఆర్థిక భద్రత లేదు. వారు ఆర్థిక భద్రత కోసం పెళ్లికి ముందు కుటుంబంపై, పెళ్లి తర్వాత భర్తపై ఆధారపడతారు. అయితే, మహిళలు తమకు తామే ఆర్థిక భద్రతను కల్పించుకోవడం చాలా ముఖ్యం. ఈ పరిస్థితిలో మహిళలు ఆర్థికంగా సురక్షితంగా ఉండేలా చూసేందుకు, ప్రభుత్వం తపాలా సేవల ద్వారా అమలు చేస్తున్న కొన్ని పొదుపు, పెట్టుబడి పథకాలను ఇప్పుడు…

Read More
Andhra Pradesh: ప్రేమించాడు.. పెళ్లిచేసుకుందామన్నాడు.. కట్‌చేస్తే ఎవరూ ఊహించని క్లైమాక్స్..

Andhra Pradesh: ప్రేమించాడు.. పెళ్లిచేసుకుందామన్నాడు.. కట్‌చేస్తే ఎవరూ ఊహించని క్లైమాక్స్..

ప్రేమ పేరుతో నమ్మించి, మరో యువతితో నిశ్చితార్థం చేసుకుని మోసం చేయడంతో మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో గురువారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం చిన్న కుండ్రుపాడు గ్రామానికి చెందిన కీర్తి ముంబైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ప్రకాశం జిల్లా పొందూరుకు చెందిన సాయి సుమంత్ ప్రస్తుతం గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు….

Read More
Viral Video: భారీ వర్షంలో పొదల మాటున ఏదో వింత ఆకారం.. కెమెరా జూమ్ చేయగా గుండె గుభేల్

Viral Video: భారీ వర్షంలో పొదల మాటున ఏదో వింత ఆకారం.. కెమెరా జూమ్ చేయగా గుండె గుభేల్

వర్షం భారీగా కురుస్తోంది. అంతలోనే దగ్గర్లోని పొదల్లో ఒక వింత ఆకారం కనిపించింది. ఏంటబ్బా అని తన వద్ద ఉన్న కెమెరాతో జూమ్ చేసి చూడగా.. గుండెలు జారిపోయే దృశ్యం కనిపించింది. అక్కడుంది చిన్నాచితక జంతువు కాదు.. పులి. దాన్ని చూడగానే కెమెరా పట్టుకున్న వ్యక్తి కంగారు పడలేదు. ప్రశాంతంగా ఒక ఫొటో క్లిక్ మనిపించాడు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటో వెనకున్న స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పశ్చిమ…

Read More
EV Insurance: మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌, కారుకు నిప్పంటుకుంటే బీమా సౌకర్యం ఉంటుందా..?

EV Insurance: మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌, కారుకు నిప్పంటుకుంటే బీమా సౌకర్యం ఉంటుందా..?

EV Insurance: భారతదేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్ల వాడకం బాగా పెరిగింది. అయినప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజలకు ఇంకా పూర్తి నమ్మకం లేదు. దీనికి కారణం చాలా చోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు మంటలు అంటుకుంటున్నాయని ఫిర్యాదులు రావడమే. దీనివల్ల వారి ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ కారుకు మంటలు అంటుకుంటే, బీమా సంస్థ నష్టపరిహారం అందిస్తుందా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి ఎలక్ట్రిక్ వాహనాలకు బీమా ఉంది. కానీ మీ బీమా పాలసీ…

Read More
తాతగారి 24 ఏళ్ల నాటి SBI పాస్‌బుక్‌లో రూ.1 లక్ష బ్యాలెన్స్.. ఇప్పుడు ఆ డబ్బును క్లెయిమ్ చేయడం ఎలా?

తాతగారి 24 ఏళ్ల నాటి SBI పాస్‌బుక్‌లో రూ.1 లక్ష బ్యాలెన్స్.. ఇప్పుడు ఆ డబ్బును క్లెయిమ్ చేయడం ఎలా?

సాధారణంగా ఇళ్లలో పాత సామాన్లు సర్దుతున్నప్పుడు పనికిరాని కాగితాలు అనుకుని చాలా వాటిని పారేస్తుంటాం. కానీ, కొన్నిసార్లు అవే కాగితాలు మన అదృష్టాన్ని మార్చేయవచ్చు. ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి ఒక ఆసక్తికరమైన విషయమే చర్చనీయాంశంగా మారింది. ఒక వ్యక్తికి తన దివంగత తాతగారికి చెందిన 20 నుండి 24 ఏళ్ల క్రితం నాటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పాస్‌బుక్ దొరికింది. అందులో రూ.1 లక్షకు పైగా బ్యాలెన్స్ ఉంది. అయితే, ఖాతాదారుడు మరణించి…

Read More
Actress Hema: ఖరీదైన కారు కొన్న నటి హేమ.. స్పెషాలిటీస్ ఇవే.. ఎన్ని కోట్లంటే..

Actress Hema: ఖరీదైన కారు కొన్న నటి హేమ.. స్పెషాలిటీస్ ఇవే.. ఎన్ని కోట్లంటే..

తెలుగు ప్రేక్షకులకు నటి హేమ సుపరిచితమే. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. వెండితెరపై తనదైన నటనతో, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల సినిమాలు తగ్గించినా హేమ.. ఏదోక విషయంతో వార్తలలో నిలిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆమె తన కుటుంబంతో కలిసి ఒక లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన బ్రాండ్ అయిన మెర్సిడెస్ బెంచ్ (Mercedes-Benz) లగ్జరీ కారును ఆమె తన సొంతం చేసుకున్నారు….

Read More
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ కార్డ్ ఉంటే టిక్కెట్ ధరపై 75 శాతం తగ్గింపు!

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ కార్డ్ ఉంటే టిక్కెట్ ధరపై 75 శాతం తగ్గింపు!

నిత్యం లక్షల మంది ఇండియన్ రైల్వేస్‌లో ప్రయాణిస్తూ ఉంటారు. దూర ప్రాంతాలకు వెళ్లే పేద, మధ్యతరగతి వారికి రైలు ప్రయాణం ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా తక్కువ టిక్కెట్ ధరతోనే దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవచ్చు. అయితే ఉన్న ధరల్లో మరింత తగ్గింపు ఏకంగా 75 శాతం తగ్గింపు.. అంటే టిక్కెట్ ధర రూ.100 ఉంటే కేవలం రూ.25 చెల్లించి ప్రయాణం చేయవచ్చు. అలాంటి తగ్గింపు సౌకర్యం ఒక కార్డు ఉన్న వారికి మాత్రమే లభిస్తుంది….

Read More