ఆషాఢ మాసంలో పెళ్లీలు ఎందుకు చేయరో తెలుసా? దీని వెనకున్న రహస్యం ఇదే
సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన సమయంలో ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. దీనిని దక్షిణాయన కాలం అని కూడా అంటారు. ఈ సమయంలో దేవతలు నిద్రలోకి వెళ్తారు, అంతే కాకుండా ఈ మాసంలో ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు కదులుతున్నట్లు కనిపిస్తాడు అంటారు. అయితే ఈ మాసంలో దేవతలు రాత్రి కాలంగా చెప్పుకుంటారు కాబట్టి శుభకార్యాలు నిర్వహించరు. ఈ మాసం విశ్వ శక్తులలో మార్పు తీసుకొస్తుందని చెప్పుకొస్తుంటారు.అందుకే వివాహాలు జరిపించరు. ముఖ్యంగా ఈ మాసంలో దేవతలు నిద్రలో…
