తాజావార్తలు
రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్..! సరికొత్త ఫీచర్లతో IRCTC కొత్త వెబ్‌సైట్!

రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్..! సరికొత్త ఫీచర్లతో IRCTC కొత్త వెబ్‌సైట్!

భారతీయ రైల్వే ప్రయాణికులకు ఒక అద్భుతమైన శుభవార్త. రైలు టికెట్ల బుకింగ్‌ను మరింత సులభతరం చేస్తూ, ఆన్‌లైన్ రిజర్వేషన్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించే దిశగా రైల్వే శాఖ ఒక కీలక అడుగు వేసింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తన సరికొత్త డిజైన్, అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో కూడిన కొత్త వెబ్‌సైట్ ‘బీటా వెర్షన్’ను ప్రజల వినియోగం కోసం అధికారికంగా ప్రారంభించింది. ప్రయాణికులు ఈ కొత్త వెబ్‌సైట్ అనుభవాన్ని పరిశీలించడంతో పాటు, దాని పనితీరుపై…

Read More
Raja The Raja: ‘రాజా ది రాజా’ చాలా ప్యాషన్ తో తీసిన సినిమా.. ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు: హీరో రుత్విక్

Raja The Raja: ‘రాజా ది రాజా’ చాలా ప్యాషన్ తో తీసిన సినిమా.. ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు: హీరో రుత్విక్

రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన ‘రాజా ది రాజా’ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, ప్రేమ, వినోదం, యూత్ కు సంబంధించిన భావోద్వేగాల కలయికతో ఆకట్టుకోనుంది. బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రాన్ని కె. శ్రీలత రెడ్డి సమర్పిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమా భారీ స్థాయిలో జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా…

Read More
యూరప్‌తో దోస్తీకి కొత్త రూపు.. బెల్జియంతో భారత్ చారిత్రాత్మక వ్యూహాత్మక డీల్!

యూరప్‌తో దోస్తీకి కొత్త రూపు.. బెల్జియంతో భారత్ చారిత్రాత్మక వ్యూహాత్మక డీల్!

భారతదేశం – బెల్జియం దేశాల మధ్య ద్విపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఒక చారిత్రాత్మక అడుగు పడింది. రెండు దేశాల మధ్య సంబంధాలకు సరికొత్త ఊపునిచ్చేందుకు గానూ మొట్టమొదటి ‘భారత్-బెల్జియం వ్యూహాత్మక చర్చలు’ (India-Belgium Strategic Dialogue) అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, బెల్జియం ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మాక్సిమ్ ప్రివోట్ సహ-అధ్యక్షత వహించారు. ఇరు దేశాల మధ్య దౌత్య,…

Read More
ఓరుగల్లు వాసులకు డబుల్ ధమాకా.. దశాబ్దాల కల సాకారం.. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు ముహూర్తం ఫిక్స్!

ఓరుగల్లు వాసులకు డబుల్ ధమాకా.. దశాబ్దాల కల సాకారం.. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు ముహూర్తం ఫిక్స్!

తెలంగాణ చారిత్రక నగరం, ఐటీ – పారిశ్రామిక హబ్‌గా వేగంగా ఎదుగుతున్న ఓరుగల్లు ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. హైదరాబాద్ శంషాబాద్ తర్వాత రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద విమానాశ్రయం నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఎన్నో ఏళ్లుగా నత్తనడకన సాగిన మామునూరు ఎయిర్‌పోర్ట్ పునఃప్రారంభ ప్రక్రియకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త చొరవతో ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. విమానం ఎగిరేందుకు ముహూర్తం ఖరారు..! గతంలో శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణ ఒప్పందం ప్రకారం.. ఎయిర్‌పోర్ట్‌కు 150 కిలోమీటర్ల పరిధిలో…

Read More
పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తున్న పీఓకే.. తిరగబడ్డ జనం.. అసలు కారణాలు ఇవే!

పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తున్న పీఓకే.. తిరగబడ్డ జనం.. అసలు కారణాలు ఇవే!

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) మరోసారి తీవ్ర అశాంతితో రగులుతోంది. గత కొన్ని వారాలుగా రావల్కోట్, ముజఫరాబాద్, బాగ్ వంటి ప్రధాన నగరాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. అయితే, ఈ నిరసనల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ ప్రజా ఉద్యమం వల్ల PoK త్వరలోనే భారతదేశంలో విలీనం కాబోతోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ, అసలు క్షేత్రస్థాయి వాస్తవాలు…

Read More
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం బర్త్ డే స్పెషల్.. కొడుకు ఫొటోల‌ను షేర్ చేసిన భార్య‌.. ఎంత క్యూట్ గా ఉన్నాడో!

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం బర్త్ డే స్పెషల్.. కొడుకు ఫొటోల‌ను షేర్ చేసిన భార్య‌.. ఎంత క్యూట్ గా ఉన్నాడో!

అటు ప్రొఫెషనల్ లైఫ్ పరంగానూ, ఇటు పర్సనల్ లైఫ్ పరంగానూ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం. క, కే- ర్యాంప్ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న హీరో కిరణ్ గతేడాది తండ్రిగా ప్రమోషన్ కూడా పొందాడు.

Read More
Post Office: పోస్టాఫీసులో నెలకు రూ.2 వేలు జమ చేస్తే ఐదేళ్లకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా..?

Post Office: పోస్టాఫీసులో నెలకు రూ.2 వేలు జమ చేస్తే ఐదేళ్లకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా..?

పోస్ట్ ఆర్డీలపై ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు. మీరు ఐదు సంవత్సరాల పాటు నెలకు రూ.2,000 పెట్టుబడి పెడితే, కాలపరిమితి ముగిసే నాటికి మీ వద్ద సుమారు రూ.1,42,732 ఉంటాయి. ఇందులో మీకు కేవలం వడ్డీ రూపంలోనే రూ. 22,732 లభిస్తాయి. ఈ ఆర్డీ త్రైమాసిక చక్రవడ్డీ పద్ధతిని అనుసరిస్తుంది. అందుకే సాధారణ వడ్డీతో మీ పొదుపు వేగంగా పెరుగుతుంది.

Read More
Ram Chaaran: మొన్న తండ్రితో.. ఇప్పుడు కొడుకుతో.. రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో క్రేజీ హీరోయిన్!

Ram Chaaran: మొన్న తండ్రితో.. ఇప్పుడు కొడుకుతో.. రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో క్రేజీ హీరోయిన్!

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. అతను నటించిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జూన్ 04న విడుదలైన ఈ విలేజ్ స్టోర్ట్స్ డ్రామా ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు రామ్ చరణ్. అదే సమయంలో తన తర్వాతి సినిమా కోసం కూడా రెడీ అవుతున్నాడు. గతంలో తనతో ‘రంగస్థలం’ వంటి…

Read More
హైదరాబాద్‌లో 15వ BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం ముగింపు.. AIపై కీలక తీర్మానాలు, కార్మికుల హక్కుల పరిరక్షణకు పిలుపు

హైదరాబాద్‌లో 15వ BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం ముగింపు.. AIపై కీలక తీర్మానాలు, కార్మికుల హక్కుల పరిరక్షణకు పిలుపు

BRICS Trade Union Forum: హైదరాబాద్ వేదికగా జూలై 14 నుంచి 16 వరకు జరిగిన 15వ బ్రిక్స్ (BRICS) ట్రేడ్ యూనియన్ ఫోరం సమావేశంలో సభ్య దేశాల కార్మిక సంఘాల ప్రతినిధులు పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. “Building for Resilience, Innovation, Cooperation and Sustainability” అనే ప్రధాన అంశంతో నిర్వహించిన ఈ సమావేశంలో భవిష్యత్ ఉద్యోగ వ్యవస్థ, కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ఉద్యోగాలు, మహిళా కార్మికుల సాధికారత, సామాజిక భద్రత,…

Read More
Actress Sunaina: అమ్మోరు సినిమాలో నిజమైన పాముతో షూటింగ్.. ఆరోజు ఏం జరిగిందంటే.. టాలీవుడ్ నటి కామెంట్స్..

Actress Sunaina: అమ్మోరు సినిమాలో నిజమైన పాముతో షూటింగ్.. ఆరోజు ఏం జరిగిందంటే.. టాలీవుడ్ నటి కామెంట్స్..

అమ్మోరు సినిమాతో బాలనటిగా అఖండ కీర్తిని సంపాదించుకున్న నటి సునయన. ఇప్పుడు సహయ నటిగా అలరిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, అమ్మోరు సినిమా షూటింగ్ అనుభవాలు, వ్యక్తిగత జీవిత విశేషాలను వెల్లడించారు. చిన్నతనం నుంచే సీరియళ్లలో నటించడం ప్రారంభించిన సునయన, తాను సినిమాల్లో హీరోయిన్‌గా రాణించలేకపోవడానికి గల కారణాలను వివరించారు. పద్ధతిగల అమ్మాయి ఇమేజ్, గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండాలనే ఆలోచన తన కెరీర్‌ను ప్రభావితం చేశాయని ఆమె తెలిపారు….

Read More