తాజావార్తలు
OTT Movie: ఓటీటీలో ‘ధురంధర్’ లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. టాప్ ట్రెండింగ్‌లో రియల్ స్టోరీ.. తెలుగులోనూ ఉంది

OTT Movie: ఓటీటీలో ‘ధురంధర్’ లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. టాప్ ట్రెండింగ్‌లో రియల్ స్టోరీ.. తెలుగులోనూ ఉంది

ఇటీవల వచ్చిన ‘దురంధర్’ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో మన హీరో పాకిస్తాన్ వెళ్లి అక్కడి టెర్రరిస్టులను ఎలా మట్టుపెట్టాడో చూసి పిచ్చెక్కిపోయాం కదా. ఇప్పుడు మనం మాట్లాడుకునే వెబ్ సిరీస్ కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి స్టోరీతోనే తెరకెక్కింది. దేశం కోసం తన గుర్తింపును, ప్రేమను, జీవితాన్ని త్యాగం చేసిన ఓ యువకుడి కథను ఈ వెబ్ సిరీస్ ప్రతిబింబిస్తుంది. అందులోనూ కొన్ని వాస్త వ సంఘటనల ఆధారంగా ఈ…

Read More
అవును.. ఇంగ్లాండ్‌లో చెత్తగా ఆడాం, కానీ! జింబాబ్వేతో సిరీస్‌కి ముందు కెప్టెన్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అవును.. ఇంగ్లాండ్‌లో చెత్తగా ఆడాం, కానీ! జింబాబ్వేతో సిరీస్‌కి ముందు కెప్టెన్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పసికూన జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా జింబాబ్వేకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల 23న తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ తొలి మ్యాచ్‌కి ముందు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీడియా సమావేశంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జింబాబ్వే పర్యటనకు రావడం తనకు తొలిసారి అని, అంతా చాలా బాగుందని అన్నాడు. అలాగే మాట్లాడుతూ.. ఇంగ్లాండ్‌తో తమ ప్రదర్శన అంత బాగా లేదని, కానీ…

Read More
45 రోజులకే పంట.. విరగ కాపు.. ఈ పంట వేస్తే రైతులు రిచ్ అవ్వడం ఖాయం..

45 రోజులకే పంట.. విరగ కాపు.. ఈ పంట వేస్తే రైతులు రిచ్ అవ్వడం ఖాయం..

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల పంటల సాగులో చిక్కుడు ప్రధానమైనది. ఇది తక్కువ సమయంలోనే చేతికి వస్తూ, మార్కెట్లో ఎప్పుడూ స్థిరమైన ధరను కలిగి ఉండటం వల్ల రైతుల ఆదాయానికి ప్రధాన వనరుగా నిలుస్తుంది. ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకుంటూ, ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు వీరమల్ల రాము హైబ్రిడ్ చిక్కుడు సాగులో మంచి విజయాన్ని సాధిస్తున్నారు. ప్రతి ఏటా ఎకరం విస్తీర్ణంలో చిక్కుడు సాగు చేస్తూ, లాభాలను ఆర్జిస్తున్న ఆయన అనుభవం అనేక…

Read More
Social Media Effect: లైక్స్‌ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

Social Media Effect: లైక్స్‌ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

డిజిటల్ ప్రపంచంలో లైక్‌లు, వ్యూస్ కోసం అత్యంత వ్యక్తిగత, సున్నితమైన క్షణాలను కూడా ఆన్‌లైన్ కంటెంట్‌గా మార్చేస్తున్నారు. ఈ వికృత సంస్కృతిపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఒక చిన్న వీడియో క్లిప్ ఈ వివాదానికి కారణమైంది. ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన భర్త పక్కన నిలబడి, ఒక మహిళ ట్రెండింగ్ ఆడియోతో వీడియో రికార్డ్ చేస్తున్న దృశ్యం ఆ క్లిప్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో…

Read More
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులు ఇవే

సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులు ఇవే

2026 సంవత్సరంలో ఆగస్టు 12న రెండవ సూర్య గ్రహణం ఏర్పడనుంది. దీని కోసం ఖగోళ శాస్త్రవేత్తలే కాకుండా, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే కొంత మంది గ్రహణం సమయంలో కొన్ని పనులు చేయకూడదు, ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకొస్తుంటారు. కానీ గ్రహణం ముందు కొన్ని పనులు చేయడం చాలా శుభప్రదం. అవి ఏవో చూద్దాం.

Read More
సింహ రాశిలోకి సూర్యుడు.. వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు

సింహ రాశిలోకి సూర్యుడు.. వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు

ఆగస్టు నెల ప్రారంభం కాబోతుంది. ఈ నెలలో శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుంది. అంతే కాకుండా ఈ నెలలో సూర్యుడు సింహ రాశిలోకి సంచారం చేస్తాడు. ఇది చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. అదే విధంగా 12 రాశులపై కూడా మంచి ప్రభావం చూపుతుంది. కానీ నాలుగు రాశుల వారికి అత్యధిక లాభాలు తీసుకొస్తుందంట. తుల రాశి : తుల రాశి వారికి సూర్య సంచారం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా ఆనందంగా జీవిస్తారు. సమాజంలో…

Read More
గ్రామాల్లో సిమెంట్ రోడ్లు.. హైవేలపై తారు రోడ్లు ఎందుకు..? ఏది బెస్ట్? తేడా ఏంటి?

గ్రామాల్లో సిమెంట్ రోడ్లు.. హైవేలపై తారు రోడ్లు ఎందుకు..? ఏది బెస్ట్? తేడా ఏంటి?

మనం రోజూ ప్రయాణించే రోడ్లలో కొన్ని నల్లగా కనిపిస్తాయి. మరికొన్ని తెల్లటి రంగులో ఉంటాయి. చాలామంది వీటిని తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు అని పిలుస్తారు. అయితే సిమెంట్ రోడ్డు అంటే నిజానికి కాంక్రీట్ రోడ్డు. కాంక్రీట్‌లో సిమెంట్‌తో పాటు ఇసుక, కంకర, నీరు కలిపి నిర్మిస్తారు. ఈ రెండు రకాల రోడ్లకు వేర్వేరు ప్రత్యేకతలు ఉన్నాయి. తారు రోడ్డు తారు లేదా బిటుమిన్‌ను కంకరతో కలిపి ఈ రోడ్లను నిర్మిస్తారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు,…

Read More
భార్య, ఇద్దరు కుమార్తెలను చంపి.. భర్త ఆత్మహత్య! సూసైడ్ నోట్‌లో చివరి కోరిక..

భార్య, ఇద్దరు కుమార్తెలను చంపి.. భర్త ఆత్మహత్య! సూసైడ్ నోట్‌లో చివరి కోరిక..

ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు చిన్నారులను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మృతులను హరీష్ (39), ఆయన భార్య నిశ్చిత (37), కుమార్తెలు రక్ష (8), నక్ష (4)గా పోలీసులు గుర్తించారు. మృతుడు హరీష్ ఓ బీమా సంస్థలో వాహనాల రికవరీ విభాగంలో పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో హరీష్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు…

Read More
Andhra News: ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. ఎక్కడ కట్టబోతున్నారంటే?

Andhra News: ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. ఎక్కడ కట్టబోతున్నారంటే?

విశాఖ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC) నిర్మాణానికి సంబంధించి భూమి కేటాయింపు ప్రక్రియపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేసేందుకు రాష్ట్ర విద్యుత్, సమాచార సాంకేతిక శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. తిమ్మాపురంలోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కార్యవర్గ సభ్యులతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత…

Read More
ఉన్నత విద్యలో హైదరాబాద్ హాట్రిక్ రికార్డు.. దేశంలోనే నంబర్ 1‌గా ఎడ్యుకేషన్ హబ్‌గా భాగ్యనగరం!

ఉన్నత విద్యలో హైదరాబాద్ హాట్రిక్ రికార్డు.. దేశంలోనే నంబర్ 1‌గా ఎడ్యుకేషన్ హబ్‌గా భాగ్యనగరం!

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలు దేశంలోనే ఉన్నత విద్యకు ప్రధాన కేంద్రాలుగా మరింత బలపడుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE) తాజా నివేదికలో ఈ మూడు జిల్లాలు దేశంలో అత్యధిక కాలేజీలు ఉన్న జిల్లాల జాబితాలో అగ్రస్థానాల్లో నిలిచాయి. విస్తృతంగా పెరిగిన విద్యాసంస్థలు, ఆధునిక కోర్సులు, మెరుగైన మౌలిక వసతులు, ఐటీ రంగం విస్తరణ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందుతున్న విద్యా…

Read More